• Home » Army

Army

Kashmir: కశ్మీర్‌లో మరిన్ని ఉగ్రదాడులకు స్కెచ్.. 48 టూరిస్ట్ స్పాట్స్ మూసివేత..

Kashmir: కశ్మీర్‌లో మరిన్ని ఉగ్రదాడులకు స్కెచ్.. 48 టూరిస్ట్ స్పాట్స్ మూసివేత..

Kashmir Tourist Sites Closed: పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత ఆర్మీ కఠిన చర్యలు చేపడుతుండటంతో ఉగ్రవాదులు మరిన్ని దాడులకు ప్లాన్ చేస్తున్నారని నిఘా వర్గాలు భద్రతా హెచ్చరికలు జారీ చేశాయి. దీంతో 48 పర్యాటక ప్రాంతాలను మూసివేశారు.

Indian Army Internship:ఆర్మీలో చేరాలనుకునే యువతకు గోల్డెన్ ఛాన్స్.. ఈ ఇంటర్న్‌షిప్ చేస్తే..

Indian Army Internship:ఆర్మీలో చేరాలనుకునే యువతకు గోల్డెన్ ఛాన్స్.. ఈ ఇంటర్న్‌షిప్ చేస్తే..

Indian Army Internship 2025 Registration: సైన్యంలో పనిచేయాలని కోరుకునే యువతకు సువర్ణావకాశం. భారత సైన్యం 2025 ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ (IAIP)ని ప్రకటించింది. ఎంపికైన వారికి టెక్నాలజీ, ఫైనాన్స్, మాస్ మీడియా రంగాలలో శిక్షణ ఇస్తారు. డిగ్రీ మూడు, నాలుగవ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ఈ ప్రోగ్రాంకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఒకసారి ఈ ఇంటర్న్‌షిప్‌కు ఎంపికయ్యారంటే..

 India Pakistan Ceasefire: మరోసారి కాల్పుల విరమణను ఉల్లంఘించిన పాక్.. తిప్పికొట్టిన భారత్

India Pakistan Ceasefire: మరోసారి కాల్పుల విరమణను ఉల్లంఘించిన పాక్.. తిప్పికొట్టిన భారత్

పాకిస్తాన్ తీరు మారలేదు, మళ్లీ కాల్పుల విరమణకు పాల్పడింది. ఇదే సమయంలో వెంటనే అప్రమత్తమైన భారత సైన్యం ఈ దాడిని తిప్పికొట్టింది. అంతేకాదు భవిష్యత్తులో ఇలాంటి దాడులను తిప్పికొట్టేందుకు భారత సైన్యం సిద్ధంగా ఉందని చాటి చెప్పింది.

BSF Jawan: మా బిడ్డను కాపాడండి

BSF Jawan: మా బిడ్డను కాపాడండి

పాక్‌ చెరలో ఉన్న బీఎస్‌ఎఫ్‌ జవాను పూర్ణం సాహూ పరిస్థితిపై సమాచారం లేక తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు, తమ బిడ్డను క్షేమంగా ఇంటికి తీసుకురావాలంటూ కేంద్రాన్ని వేడుకుంటున్నారు

Pahalgam Attack: ఆర్మీ, పారామిలటరీ యూనిఫాం అమ్మకాలపై పోలీసులు ఆంక్షలు

Pahalgam Attack: ఆర్మీ, పారామిలటరీ యూనిఫాం అమ్మకాలపై పోలీసులు ఆంక్షలు

పల్టాన్ బజార్ వంటి కీలక ప్రాంతాల్లో ప్రధానంగా ఆర్మీ, పారామిలటరీ యూనిఫాం అమ్మకాలు జరుగుతున్నట్టు అధికారులు గుర్తించారు. దీంతో దుకాణాల యజమానులు అమ్మకాలు జరిపే మందుకు సమగ్ర వెరిఫికేషన్ జరపాలని సింగ్ ఆదేశించారు.

Jammu Kashmir: ఆర్మీకి ఉగ్రవాదుల బాంబ్ ట్రాప్.. తృటిలో తప్పిన ప్రమాదం..

Jammu Kashmir: ఆర్మీకి ఉగ్రవాదుల బాంబ్ ట్రాప్.. తృటిలో తప్పిన ప్రమాదం..

Jammu Kashmir Bandipora Encounter: జమ్మూ కాశ్మీర్‌లోని బందీపొరాలో శుక్రవారం భద్రతాదళాలపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. మరో ఘటనలో పహల్గాం దాడికి కారణమైన ఇద్దరు ఉగ్రవాదులు వేసిన బంబ్ ట్రాంప్ నుంచి సైనికులు తృటిలో తప్పించుకున్నారు..

Punjab: అనుకోకుండా సరిహద్దుదాటిన బీఎస్ఎఫ్‌ జవాన్‌

Punjab: అనుకోకుండా సరిహద్దుదాటిన బీఎస్ఎఫ్‌ జవాన్‌

పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్‌ సరిహద్దును అనుకోకుండా దాటిన బీఎస్‌ఎఫ్‌ కానిస్టేబుల్‌ పీకే సాహును పాక్‌ రేంజర్లు అదుపులోకి తీసుకోగా, అతని విడుదల కోసం ఇరు దేశాల బలగాల మధ్య ఫ్లాగ్‌ సమావేశంలో చర్చలు జరుగుతున్నాయి

Soldier Martyred: జమ్మూ కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌ జవాన్‌ మృతి

Soldier Martyred: జమ్మూ కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌ జవాన్‌ మృతి

జమ్మూ కశ్మీర్‌లోని ఉధంపూర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 6 పారా ఎస్‌ఎఫ్‌కు చెందిన హవల్దార్‌ ఝంటు ఆలీ షేక్‌ వీరమరణం పొందారు. భద్రతా బలగాలు ఉగ్రవాదులతో ఎదురుకాల్పులు జరిపాయి

Welfare Meeting: 23న మాజీ సైనికుల సమస్యలపై సదస్సు

Welfare Meeting: 23న మాజీ సైనికుల సమస్యలపై సదస్సు

ఎన్‌టీఆర్‌, కృష్ణాజిల్లాలోని మద్రాసు రెజిమెంట్‌కి చెందిన మాజీ సైనికుల సమస్యలను పరిష్కరించేందుకు 23న సదస్సు. డిశ్చార్జి బుక్‌, పీపీవో, ఐడీ కార్డ్‌, ఆధార్‌ కార్డ్‌ తీసుకుని రావాలని అధికారులు సూచించారు.

Indian Army: అత్యాధునిక ఎఫ్‌పీవీ డ్రోన్‌ పరీక్ష విజయవంతం

Indian Army: అత్యాధునిక ఎఫ్‌పీవీ డ్రోన్‌ పరీక్ష విజయవంతం

డ్రోన్ల తయారీపై దృష్టి సారించిన భారత ఆర్మీ తాజాగా అత్యాధునిక ఫస్ట్‌ పర్సన్‌ వ్యూ (ఎఫ్‌పీవీ) కమికాజె (ఆత్మాహుతి) డ్రోన్‌ను విజయవంతంగా పరీక్షించింది. శుక్రవారం పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌లో నిర్వహించిన ఈ పరీక్షలో నిర్దేశిత లక్ష్యం వద్దకు మందుగుండు సామగ్రితో వెళ్లిన డ్రోన్‌ దాన్ని సమర్థంగా పేల్చివేసింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి