• Home » Army

Army

CISF: ఇంటర్ అర్హతతో కానిస్టేబుల్ ఉద్యోగాలు..నెలకు రూ.81 వేల జీతం సహా..

CISF: ఇంటర్ అర్హతతో కానిస్టేబుల్ ఉద్యోగాలు..నెలకు రూ.81 వేల జీతం సహా..

పోలీస్ కొలువుల కోసం చూస్తున్న వారికి గుడ్ న్యూస్ వచ్చేసింది. తాజాగా CISF నుంచి 403 హెడ్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అయితే ఈ పోస్టులకు అప్లై చేయాలంటే ఎలాంటి అర్హతలు ఉండాలి, వయస్సు, జీత భత్యాల వంటి వివరాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

India Pak Ceasefire: సీజ్‌ఫైర్‌తో అంతా ముగిసినట్టు కాదు.. పాక్ కొత్త మెలిక

India Pak Ceasefire: సీజ్‌ఫైర్‌తో అంతా ముగిసినట్టు కాదు.. పాక్ కొత్త మెలిక

పాకిస్తాన్ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి ఇషాక్ డార్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో సింధు జలాల ప్రస్తావన చేస్తూ దానికి సీజ్‌ఫైర్‌తో ముడిపెట్టారు.

Operation Bunyanum Marsoos: ఇస్లాం నమ్మకాలకు అనుగుణంగానే పాక్ ఆపరేషన్‌కు ఆపేరు..

Operation Bunyanum Marsoos: ఇస్లాం నమ్మకాలకు అనుగుణంగానే పాక్ ఆపరేషన్‌కు ఆపేరు..

పాక్ చేపట్టిన కౌంటర్ ఆపరేషన్‌కు ఇస్లామిక్ పదజాలం వాడటం, తెల్లవారుజామున దాడులకు దిగడం వెనక ఉద్దేశంలో పాక్ జర్నలిస్ట్ ఒకరు లెఫ్టినెంట్ జనరల్ షరీఫ్‌ను ప్రశ్నించినప్పుడు ఆయన ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు.

Children of Fallen Patriots: త్యాగం కన్న పిల్లలు

Children of Fallen Patriots: త్యాగం కన్న పిల్లలు

భారతదేశం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుల పిల్లల దినోత్సవాన్ని మే 13న జరుపుకుంటారు. యుద్ధాలలో తల్లిదండ్రులను కోల్పోయిన 3,500 మంది పిల్లలు, వారి మానసిక వేదనను గుర్తిస్తూ ఈ రోజు జరుపుకుంటారు.

 Indian Air Defense: పోరు బందర్‌

Indian Air Defense: పోరు బందర్‌

తాజా భారత్‌–పాక్‌ యుద్ధంలో డ్రోన్ల వాడకం చరిత్రలోనే అతి ఎక్కువగా కనిపించింది. వాటిని కూల్చడంలో బీఈఎల్‌ అభివృద్ధి చేసిన డీ4 వ్యవస్థ కీలకంగా నిలిచింది.

PM Modi: అణు బూచికిబెదరం

PM Modi: అణు బూచికిబెదరం

ప్రధాన మంత్రి మోదీ స్పష్టం చేశారు — ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే ప్రభుత్వాలను వేరు చేయమని, అణ్వస్త్ర బెదిరింపులను భారత్‌ ఏమాత్రం భయపడదని హెచ్చరించారు. ఆపరేషన్‌ సిందూర్‌ ద్వారా పాకిస్థాన్‌లోని ఉగ్ర స్థావరాలపై విధ్వంసకర దాడులు నిర్వహించినట్లు తెలిపారు.

Indian Airports: 32 విమానాశ్రయాల్లో సర్వీసులు మొదలు

Indian Airports: 32 విమానాశ్రయాల్లో సర్వీసులు మొదలు

భారత విమానాశ్రయాలు 32 ప్రాంతాలలో సర్వీసులు తిరిగి ప్రారంభించాయి. పాకిస్థాన్‌తో కాల్పుల విరమణ నేపథ్యంలో ఈ విమానాశ్రయాల్లో రాకపోకలు పునరుద్ధరించబడినట్లు ఏఏఐ ప్రకటించింది.

Manoj Naravane: యుద్ధం అంటే..బాలీవుడ్‌ సినిమా కాదు

Manoj Naravane: యుద్ధం అంటే..బాలీవుడ్‌ సినిమా కాదు

భారత్‌, పాక్‌ మధ్య కాల్పుల విరమణ ఒప్పందంపై స్పందించిన మాజీ ఆర్మీ చీఫ్‌ నరవణె, యుద్ధం బాలీవుడ్‌ సినిమా కాదని, దౌత్యానికే ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. యుద్ధం చివరి పరిష్కారంగా మాత్రమే ఉండాలని ఆయన సూచించారు.

 Indian Air Force: పాక్‌ వైమానిక స్థావరాలకు చావుదెబ్బ

Indian Air Force: పాక్‌ వైమానిక స్థావరాలకు చావుదెబ్బ

ఆపరేషన్‌ సిందూర్‌లో భాగంగా భారత త్రివిధ దళాలు పాకిస్థాన్‌లోని 11 వైమానిక స్థావరాలను ధ్వంసం చేశాయి. నూర్‌ఖాన్‌, రహీమ్‌యార్‌ఖాన్‌ వంటి ముఖ్యమైన ఎయిర్‌బేస్‌ల రన్‌వేలు దెబ్బతిన్నాయని అధికారులు వెల్లడించారు.

Ceasefire Agreement: సరిహద్దుల్లో సైన్యాన్ని తగ్గిద్దాం

Ceasefire Agreement: సరిహద్దుల్లో సైన్యాన్ని తగ్గిద్దాం

భారత్-పాక్ డీజీఎంవోలు హాట్‌లైన్‌ భేటీలో సరిహద్దు ఉద్రిక్తతలను తగ్గించేందుకు సైన్యాన్ని తగ్గించాలని, డ్రోన్‌, మిసైల్‌ దాడులకు అడ్డుకట్ట వేయాలని నిర్ణయించారు. అయినప్పటికీ, మోదీ ప్రసంగానంతరం పాక్‌ డ్రోన్లు భారత్‌లోకి ప్రవేశించగా, వాటిని భారత సైన్యం సమర్థంగా కూల్చివేసింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి