• Home » Arikepudi Gandhi

Arikepudi Gandhi

MLA: రెడీ.. సిట్టింగ్‌ జడ్జితో విచారణకు నేను సిద్ధం

MLA: రెడీ.. సిట్టింగ్‌ జడ్జితో విచారణకు నేను సిద్ధం

తనపై శేరిలింగంపల్లి ఎమ్మెల్యే చేసిన ఆరోపణలపై ఏ సిట్టింగ్‌ జడ్జితోనైనా విచారణకు సిద్ధమని కూకట్‌పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు ప్రతి సవాల్‌ విసిరారు. ఇల్లు, కాలేజీ, సీలింగ్‌ ల్యాండ్‌, మఠం ల్యాండ్‌, కేపీహెచ్‌పీ భూములుపై విచారణ చేయాలని, ఈ విషయంలో తాను భయపడే వ్యక్తిని కాదని అన్నారు.

Assembly Speaker ON Defector MLA: అసెంబ్లీ స్పీకర్‌తో ఫిరాయింపు ఎమ్మెల్యేల కీలక భేటీ.. ఎందుకంటే..

Assembly Speaker ON Defector MLA: అసెంబ్లీ స్పీకర్‌తో ఫిరాయింపు ఎమ్మెల్యేల కీలక భేటీ.. ఎందుకంటే..

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌తో బీఆర్ఎస్ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, కాలే యాదయ్య, అరికెపూడి గాంధీ, ప్రకాష్ గౌడ్‌‌లు శుక్రవారం సమావేశం అయ్యారు. ఈ భేటీలో శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు కూడా పాల్గొన్నారు.

Hyderabad: ఎమ్మెల్యే గాంధీ రాజీనామా చేసి గెలవాలి.. ఆయన గాంధీ పేరుపెట్టుకున్న గాడ్సే

Hyderabad: ఎమ్మెల్యే గాంధీ రాజీనామా చేసి గెలవాలి.. ఆయన గాంధీ పేరుపెట్టుకున్న గాడ్సే

ఎమ్మెల్యే అరెకపూడి గాంధీపై శాసనమండలి సభ్యుడు శంబిపూర్‌ రాజు మండిపడ్డారు. ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ పేరు పెట్టుకున్న గాడ్సే అని అన్నారు. గాంధీ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలన్నారు.

CM Revanth Reddy: అరికేపూడి గాంధీ ఎపిసోడ్‌..   బీఆర్ఎస్ నేతలకు సీఎం రేవంత్‌రెడ్డి మాస్ వార్నింగ్

CM Revanth Reddy: అరికేపూడి గాంధీ ఎపిసోడ్‌.. బీఆర్ఎస్ నేతలకు సీఎం రేవంత్‌రెడ్డి మాస్ వార్నింగ్

తెలంగాణలో పదేళ్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. 38నెలలు టీపీసీసీ అధ్యక్షుడిగా పార్టీని ముందుకు తీసiకెళ్లానని తెలిపారు. ఇంద్రవెల్లిలో దళిత గిరిజన దండోరా పూరించి వెనక్కి తిరిగి చూడలేదని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.

Arekapudi Gandhi: బీఆర్‌ఎస్ నేతలను సాదరంగా ఆహ్వానిస్తా..

Arekapudi Gandhi: బీఆర్‌ఎస్ నేతలను సాదరంగా ఆహ్వానిస్తా..

Telangana: ‘‘బీఆర్ఎస్ నేతలు నా ఇంటికొస్తే సాదర స్వాగతం పలుకుతాను. కూర్చుని బీఆర్ఎస్ పార్టీ వ్యవహారాలు మాట్లాడుకుంటాం. నన్ను ఆంధ్రోడన్న కౌశిక్ రెడ్డి కామెంట్స్‌కు కేసీఆర్ సమాధానం చెప్పాలి. కౌశిక్ రెడ్డి బతకటానికి వచ్చినట్లే’’...

Harish Rao: రేవంత్.. ప్రజలకు మీరిచ్చే సందేశం ఏంటి..?

Harish Rao: రేవంత్.. ప్రజలకు మీరిచ్చే సందేశం ఏంటి..?

బీఆర్ఎస్ యంగ్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వర్సెస్ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లతో గ్రేటర్ హైదరాబాద్‌లో ఒక్కసారిగా పొలిటికల్ హీట్ పెరిగిపోయింది. దమ్ముంటే కాస్కో అని ఒకరు అంటే.. తేల్చుకుందాం రా అని ఇంకొకరు అంటున్న పరిస్థితి. ఈ మాటల తూటాలతో ఇద్దరి వ్యక్తుల మధ్య నెలకొన్ని ఈ రచ్చ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ పార్టీల మధ్య గొడవగా మారిపోయింది...

TG Politics: కౌశిక్ రెడ్డి వర్సెస్ అరికెపూడి.. గ్రేటర్‌లో వేడెక్కిన రాజకీయం

TG Politics: కౌశిక్ రెడ్డి వర్సెస్ అరికెపూడి.. గ్రేటర్‌లో వేడెక్కిన రాజకీయం

బీఆర్ఎస్ యంగ్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వర్సెస్ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లతో మాటల తూటాలు పేలుతున్నాయి. ఒకరిపై ఒకరు రాయలేనంతగా తిట్టిపోసుకున్న పరిస్థితి. కౌశిక్ ఓ బ్రోకర్ అని.. దమ్ముంటే బయటికి రా అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇంటికి వెళ్లి మరీ సవాల్ చేశారు గాంధీ...

తాజా వార్తలు

మరిన్ని చదవండి