• Home » Apsara Murder Case

Apsara Murder Case

Apsara Case : నిన్న రాత్రి శంషాబాద్ పీఎస్‌లో  సాయికృష్ణ వింత ప్రవర్తన.. బోరున విలపిస్తూ..

Apsara Case : నిన్న రాత్రి శంషాబాద్ పీఎస్‌లో సాయికృష్ణ వింత ప్రవర్తన.. బోరున విలపిస్తూ..

అప్సర అనే మహిళను హత్య చేసిన సాయి కృష్ణ.. నిన్న రాత్రి శంషాబాద్ పోలీస్ స్టేషన్‌లో హంగామా చేసినట్టు తెలుస్తోంది. తాను ఆత్మహత్య చేసుకుంటానంటూ సాయికృష్ణ బోరున విలపించినట్టు సమాచారం. సాయికృష్ణ ప్రవర్తనను చూసి పోలీసులు భయపడిపోయినట్టు తెలుస్తోంది.

అప్సర మృతదేహానికి ఇంకా మొదలు కాని పోస్ట్ మార్టం.. కారణం ఏంటంటే..

అప్సర మృతదేహానికి ఇంకా మొదలు కాని పోస్ట్ మార్టం.. కారణం ఏంటంటే..

పూజారి సాయికృష్ణ చేతిలో హతమైన అప్సర పోస్ట్‌మార్టం ఇంకా ప్రారంభం కాలేదు. నిన్న మధ్యాహ్నం నుంచి ఉస్మానియా మార్చురీ లోనే అప్సర మృతదేహం ఉంది. పోస్ట్‌మార్టం ప్రక్రియకు ముందు అప్సర కుటుంబీకుల సంతకాలను సేకరించాల్సి ఉంది. నిన్న మధ్యాహ్నం నుంచి అప్సర తల్లి ఇంట్లోనే ఉంది. అప్సర తండ్రి కాశీలో ఉండటంతో తల్లిదండ్రుల ఇద్దరి సంతకాల కోసం ఉస్మానియా వైద్యులు ఎదురు చూస్తున్నారు.

Apsara Murder Case : సంచలనం సృష్టించిన అప్సర హత్య కేసులో బిగ్ ట్విస్ట్..

Apsara Murder Case : సంచలనం సృష్టించిన అప్సర హత్య కేసులో బిగ్ ట్విస్ట్..

హైదరాబాద్ సంచలనమైన శంషాబాద్ అప్సర హత్యకేసుకు (Apsara Murder Case) సంబంధించిన ప్రాథమిక సమాచారాన్ని పోలీసులు (Police) సేకరించారు..

Apsara Murder Case : శంషాబాద్ అప్సర హత్యకేసులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి.. పిన్ టూ పిన్ వివరాలు ఇవే..!

Apsara Murder Case : శంషాబాద్ అప్సర హత్యకేసులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి.. పిన్ టూ పిన్ వివరాలు ఇవే..!

హైదరాబాద్‌లో (Hyderabad) సంచలనం సృష్టించిన అప్సర హత్యకేసులో (Apsara Murder Case) విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో తవ్వేకొద్దీ సంచలన విషయాలు బయటికొస్తున్నాయి..

Apsara Murder Case : అప్సర హత్యకు ముందు, ఆ తర్వాత అసలేం జరిగిందో.. పోలీసులకు పూసగుచ్చినట్లుగా చెప్పిన సాయి..

Apsara Murder Case : అప్సర హత్యకు ముందు, ఆ తర్వాత అసలేం జరిగిందో.. పోలీసులకు పూసగుచ్చినట్లుగా చెప్పిన సాయి..

హైదరాబాద్‌లోని శంషాబాద్‌లోని అప్సర హత్య కేసు (Apsara Murder Case) పెను సంచలనమైంది. నగరంలో ఇప్పుడు ఏ ఇద్దరు కలిసినా ఈ హత్య గురించే చర్చించుకునేంత పరిస్థితి. అప్సరను సాయికృష్ణ (Apsara-Sai Krishna) ఎందుకు హత్య చేయాల్సి వచ్చింది..? హత్యకు ముందు ఏం జరిగింది..?

తాజా వార్తలు

మరిన్ని చదవండి