• Home » Apple

Apple

Apple: ఆపిల్ ఐఫోన్ డిజైన్‌లో బిగ్ ఛేంజ్..మార్పులు ఎలా ఉన్నాయంటే..

Apple: ఆపిల్ ఐఫోన్ డిజైన్‌లో బిగ్ ఛేంజ్..మార్పులు ఎలా ఉన్నాయంటే..

టెక్ ప్రియులకు మరో కీలక అప్‎డేట్ వచ్చేసింది. ఈ క్రమంలోనే ఆపిల్ 2027లో కీలక ప్రకటనలు చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఐఫోన్ డిజైన్‌లో మార్పు, ఫోల్డబుల్ ఫోన్ సహా పలు అంశాలు ఉన్నాయి. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.

Apple Moves to India: అమెరికాకు పంపే ఐఫోన్లు ఇక భారత్‌లోనే తయారీ

Apple Moves to India: అమెరికాకు పంపే ఐఫోన్లు ఇక భారత్‌లోనే తయారీ

ఆపిల్‌ కంపెనీ ఐఫోన్ల తయారీ యూనిట్‌ను చైనా నుంచి భారత్‌కు తరలించాలనే యోచనలో ఉంది. ట్రంప్‌ విధించిన సుంకాలు, చైనా మీద ఆధారత తగ్గించాలన్న వ్యూహం ఇందుకు కారణంగా కనిపిస్తోంది

iPhone Assembly In India: ఐఫోన్ అసెంబ్లింగ్ కార్యకలాపాలనంతా భారత్‌కు మళ్లించే యోచనలో యాపిల్

iPhone Assembly In India: ఐఫోన్ అసెంబ్లింగ్ కార్యకలాపాలనంతా భారత్‌కు మళ్లించే యోచనలో యాపిల్

2026 కల్లా ఐఫోన్ అసెంబ్లింగ్ కార్యకలాపాలన్నీ భారత్‌కు మళ్లించాలనే యోచనలో యాపిల్ ఉన్నట్టు తెలుస్తోంది. చైనాపై అమెరికా సుంకాల నేపథ్యంలో సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.

 iPhone 17: టెక్ ప్రియులకు అలర్ట్..ఐఫోన్ కొత్త మోడల్ లాంచ్ డేట్, ఫీచర్స్ లీక్

iPhone 17: టెక్ ప్రియులకు అలర్ట్..ఐఫోన్ కొత్త మోడల్ లాంచ్ డేట్, ఫీచర్స్ లీక్

టెక్ ప్రియులకు గుడ్ న్యూస్. మరికొన్ని రోజుల్లో మార్కెట్లోకి కొత్త మోడల్ ఐఫోన్ రానుంది. అవును ఇటీవల ఐఫోన్ 16 సిరీస్ విడుదల చేసిన సంస్థ, అదే జోరుతో ఐఫోన్ 17ను కొత్త ఫీచర్లతో రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.

Apple: ఆపిల్ సిరీస్ వాచ్‌లలో క్రేజీ ఫీచర్..కెమెరాలు అమర్చాలని..

Apple: ఆపిల్ సిరీస్ వాచ్‌లలో క్రేజీ ఫీచర్..కెమెరాలు అమర్చాలని..

ఆపిల్ ప్రియులకు కీలక అలర్ట్ వచ్చేసింది. ఈ క్రమంలో తన సిరీస్ వాచ్‌లలో కెమెరాలు అమర్చేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.

యూజర్లకు యాపిల్ హెచ్చరిక!

యూజర్లకు యాపిల్ హెచ్చరిక!

ఫోన్ల యందు యాపిల్ ఫోన్లు వేరయా.. అనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే వాటికున్న క్రేజ్ అలాంటిది. ఐఫోన్లకు అంత క్రేజ్ రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. వాటిలో సెక్యూరిటీ మొదటి స్థానంలో ఉంటుంది. యాపిల్ వస్తువులు వాడే వారి డేటాకు ఎలాంటి భయం లేదని కంపెనీ తెగ ప్రచారం చేస్తూ ఉంటుంది.

iPhone 17 Pro: ఐఫోన్ 17 ప్రో నుంచి కీలక అప్ డేట్.. డిజైన్ సహా కీలక ఫీచర్స్ లీక్

iPhone 17 Pro: ఐఫోన్ 17 ప్రో నుంచి కీలక అప్ డేట్.. డిజైన్ సహా కీలక ఫీచర్స్ లీక్

ఐఫోన్ 17 ప్రో లాంచ్ సమయానికి మరికొన్ని నెలల సమయం ఉంది. కానీ ఈ మోడల్ డిజైన్‌లో పెద్ద మార్పులు చేయబోతున్నట్లు తెలుస్తోంది. దీంతోపాటు కెమెరాలో కూడా కీలక మార్పు చేయనున్నట్లు సమాచారం. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.

Apple Invest: ఆపిల్‌ 500 బిలియన్ డాలర్ల పెట్టుబడి.. 20 వేల ఉద్యోగాలు..

Apple Invest: ఆపిల్‌ 500 బిలియన్ డాలర్ల పెట్టుబడి.. 20 వేల ఉద్యోగాలు..

ప్రముఖ టెక్ సంస్థ ఆపిల్ పెట్టుబడుల గురించి బిగ్ అప్‌డేట్ ఇచ్చేసింది. ఈ క్రమంలో రాబోయే నాలుగేళ్లలో అమెరికాలో 500 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు తెలిపింది. ఈ క్రమంలో మరో 20 వేల మందికి జాబ్స్ కూడా అందిస్తామని కంపెనీ ప్రకటించింది.

Apple iPhone: మార్కెట్లోకి కొత్త ఐఫోన్ మోడల్.. ఈనెల 28 నుంచి సేల్, 10 వేలు తగ్గింపు ఆఫర్

Apple iPhone: మార్కెట్లోకి కొత్త ఐఫోన్ మోడల్.. ఈనెల 28 నుంచి సేల్, 10 వేలు తగ్గింపు ఆఫర్

ఆపిల్ స్మార్ట్‌ఫోన్ ప్రియులకు శుభవార్త వచ్చేసింది. ఇప్పటికే భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లోకి వచ్చిన ఐఫోన్ 16e సేల్ మరికొన్ని రోజుల్లో మొదలు కానుంది. ఈ సందర్భంగా ఈ మోడల్‌పై దాదాపు రూ. 10 వేల తగ్గింపు ఆఫర్ ప్రకటించారు.

Iphone 17 Pro Max: ఐఫోన్ 17 సిరీస్‌లో ఊహించని మార్పులు.. మార్కెట్లోకి వచ్చేది అప్పుడే..

Iphone 17 Pro Max: ఐఫోన్ 17 సిరీస్‌లో ఊహించని మార్పులు.. మార్కెట్లోకి వచ్చేది అప్పుడే..

ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్‌ ఇండియాలో ఎప్పుడెప్పుడు అందుబాటులోకి వస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు టెక్ ప్రియులు. ఇటీవలి కాలంలో ఐఫోన్ 17 సిరీస్ గురించి అనేక వార్తలు, ఫీచర్లకు సంబంధించిన లీక్‌లు ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. మరి, టెక్ దిగ్గజం యాపిల్ ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్‌ పై ప్రకటించిన ఆఫర్లు, ఈ సిరీస్‪‌లో ఉండబోయే ఫీచర్ల గురించి ఇక్కడ తెలుసుకుందాం..

తాజా వార్తలు

మరిన్ని చదవండి