• Home » Apple Devices

Apple Devices

iPhone 17 Series: టెక్ ప్రియులకు అప్‎డేట్.. ఐఫోన్ 17 సిరీస్ లాంచ్ డేట్ ఫిక్స్.

iPhone 17 Series: టెక్ ప్రియులకు అప్‎డేట్.. ఐఫోన్ 17 సిరీస్ లాంచ్ డేట్ ఫిక్స్.

టెక్ ప్రియులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. ఆపిల్ తన కొత్త iPhone 17 సిరీస్‎ని సెప్టెంబర్ 9న లాంచ్ చేసేందుకు సిద్ధమవుతుంది. iPhone 17, iPhone 17 Pro, iPhone 17 Pro Max, iPhone 17 Airని అదే రోజు ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనుందని తెలుస్తోంది.

AppleCare One Service Plan: యాపిల్‌కేర్ వన్.. ఒకే సర్వీస్, అన్ని యాపిల్ డివైస్‌లకు పూర్తి రక్షణ

AppleCare One Service Plan: యాపిల్‌కేర్ వన్.. ఒకే సర్వీస్, అన్ని యాపిల్ డివైస్‌లకు పూర్తి రక్షణ

టెక్ ప్రపంచంలో ఆపిల్ నుంచి మరో కీలక అప్‎డేట్ వచ్చేసింది. కొత్తగా వచ్చిన ఆపిల్‌కేర్ వన్ సర్వీస్ ప్లాన్ ద్వారా, వినియోగదారులు ఒక్క సబ్‌స్క్రిప్షన్‌తో ఐఫోన్, ఐప్యాడ్, మాక్, యాపిల్ వాచ్ వంటి అనేక ఉత్పత్తులకు సమగ్ర రక్షణ, ప్రీమియం సపోర్ట్ పొందవచ్చు.

Foxconn India: 300 ఇంజనీర్లను వెనక్కి పిలిచిన ఫాక్స్‌కాన్.. మేక్ ఇన్ ఇండియాకు బ్రేక్ పడిందా..

Foxconn India: 300 ఇంజనీర్లను వెనక్కి పిలిచిన ఫాక్స్‌కాన్.. మేక్ ఇన్ ఇండియాకు బ్రేక్ పడిందా..

భారతదేశంలో ఐఫోన్ తయారీ రంగానికి మొదటిసారి ఎదురుదెబ్బ తగిలింది. చెన్నై ఫాక్స్‌కాన్ ప్లాంట్ (Foxconn India) నుంచి 300 మందికిపైగా చైనీస్ ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులను అనూహ్యంగా వెనక్కి రప్పించారు. ఈ నిర్ణయం ద్వారా ఇండియాలో ఐఫోన్ల ఉత్పత్తిపై ప్రభావం చూపించనుందని నిపుణులు చెబుతున్నారు.

WWDC 2025: ఆపిల్ ఈవెంట్ నుంచి సరికొత్త అప్‌డేట్స్‌..ఈసారి ఏం ఉన్నాయంటే..

WWDC 2025: ఆపిల్ ఈవెంట్ నుంచి సరికొత్త అప్‌డేట్స్‌..ఈసారి ఏం ఉన్నాయంటే..

టెక్ ప్రియులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ WWDC 2025 ఎట్టకేలకు ప్రారంభానికి సిద్ధమైంది. టెక్ దిగ్గజం ఆపిల్ తన వార్షిక డెవలపర్ కాన్ఫరెన్స్‌ను జూన్ 9న ఘనంగా ప్రారంభించనుంది. 5 రోజులపాటు కొనసాగనున్న ఈ ఈవెంట్‌లో కొత్త సాఫ్ట్‌వేర్ అప్‌డేట్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు సహా కీలక అప్‌డేట్స్‌ ప్రకటించనున్నారు.

Apple Settlement: రూ.810 కోట్ల సెటిల్‌మెంట్‌కు ఆపిల్ నిర్ణయం.. ఎవరెవరు అర్హులంటే..

Apple Settlement: రూ.810 కోట్ల సెటిల్‌మెంట్‌కు ఆపిల్ నిర్ణయం.. ఎవరెవరు అర్హులంటే..

టెక్ దిగ్గజం ఆపిల్ వాయిస్ అసిస్టెంట్ సిరి వినియోగదారుల అనుమతి లేకుండా వారి డేటాను రికార్డ్ చేసిందంటూ ఆరోపించిన క్లాస్ యాక్షన్ దావాను పరిష్కరించడానికి.. సదరు కంపెనీ 95 మిలియన్ డాలర్లు (రూ.810 కోట్లు) చెల్లించడానికి అంగీకరించింది. ఈ సంవత్సరం ప్రారంభంలో ..

Apple Moves to India: అమెరికాకు పంపే ఐఫోన్లు ఇక భారత్‌లోనే తయారీ

Apple Moves to India: అమెరికాకు పంపే ఐఫోన్లు ఇక భారత్‌లోనే తయారీ

ఆపిల్‌ కంపెనీ ఐఫోన్ల తయారీ యూనిట్‌ను చైనా నుంచి భారత్‌కు తరలించాలనే యోచనలో ఉంది. ట్రంప్‌ విధించిన సుంకాలు, చైనా మీద ఆధారత తగ్గించాలన్న వ్యూహం ఇందుకు కారణంగా కనిపిస్తోంది

Apple: ఆపిల్ సిరీస్ వాచ్‌లలో క్రేజీ ఫీచర్..కెమెరాలు అమర్చాలని..

Apple: ఆపిల్ సిరీస్ వాచ్‌లలో క్రేజీ ఫీచర్..కెమెరాలు అమర్చాలని..

ఆపిల్ ప్రియులకు కీలక అలర్ట్ వచ్చేసింది. ఈ క్రమంలో తన సిరీస్ వాచ్‌లలో కెమెరాలు అమర్చేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.

Apple iPhone SE 4: ఐఫోన్ ఎస్‌ఈ 4పై పెరుగుతున్న ఆసక్తి.. రిలీజ్, ధర, ఇతర వివరాలు ఇవేనా?

Apple iPhone SE 4: ఐఫోన్ ఎస్‌ఈ 4పై పెరుగుతున్న ఆసక్తి.. రిలీజ్, ధర, ఇతర వివరాలు ఇవేనా?

ప్రస్తుతం పల్లెటూళ్లలో కూడా ఐఫోన్లు వాడే వాళ్లు కనబడుతున్నారు. ఐఫోన్‌ను మరింత మందికి చేరువ చేసేందుకు యాపిల్ కంపెనీ మరిన్ని ప్రయత్నాలు చేస్తోంది. బడ్జెట్‌లో అందరికీ అందుబాటులో ఉండే ఎస్‌ఈ 4 వెర్షన్‌ను అందుబాటులోకి తీసుకొస్తోంది.

Iphone 17 Pro Max: ఐఫోన్ 17 సిరీస్‌లో ఊహించని మార్పులు.. మార్కెట్లోకి వచ్చేది అప్పుడే..

Iphone 17 Pro Max: ఐఫోన్ 17 సిరీస్‌లో ఊహించని మార్పులు.. మార్కెట్లోకి వచ్చేది అప్పుడే..

ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్‌ ఇండియాలో ఎప్పుడెప్పుడు అందుబాటులోకి వస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు టెక్ ప్రియులు. ఇటీవలి కాలంలో ఐఫోన్ 17 సిరీస్ గురించి అనేక వార్తలు, ఫీచర్లకు సంబంధించిన లీక్‌లు ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. మరి, టెక్ దిగ్గజం యాపిల్ ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్‌ పై ప్రకటించిన ఆఫర్లు, ఈ సిరీస్‪‌లో ఉండబోయే ఫీచర్ల గురించి ఇక్కడ తెలుసుకుందాం..

CERT - In: ప్రభుత్వ హెచ్చరిక..  ఐఫోన్, మ్యాక్‌బుక్‌లను వెంటనే అప్‌డేట్ చేసుకోండి!

CERT - In: ప్రభుత్వ హెచ్చరిక.. ఐఫోన్, మ్యాక్‌బుక్‌లను వెంటనే అప్‌డేట్ చేసుకోండి!

ఐఫోన్, మ్యాక్‌బుక్ వాడుతున్నారా? అయితే మీకో అలర్ట్. ఈ డివైజెస్ వినియోగించే వాళ్లు తక్షణం తమ సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేసుకోవాలని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్నీ రెస్పాన్స్ టీం (సీఈఆర్‌టీ - ఐఎన్) సూచన జారీ చేసింది. ఆయా ఉత్పత్తుల్లోని ఓఎస్‌లో కొన్ని కోడ్స్ కారణంగా హ్యాకింగ్‌కు గురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి