Home » AP Pensions
AP Pension: ఏపీ వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ జోరుగా సాగుతోంది. జూన్ 1 ఆదివారం కావడంతో ఒకరోజు ముందుగానే పెన్షన్లను పంపిణీ చేస్తోంది ప్రభుత్వం. దీంతో లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఢిల్లీలో పర్యటన నిమిత్తం సీఎం చంద్రబాబు గురువారం నాడు ఢిల్లీ వెళ్లారు. కడప నుంచి నేరుగా ఢిల్లీకి గురువారం సాయంత్రం బయలుదేరారు. శుక్రవారం రాత్రి కూడా ఢిల్లీలోనే ముఖ్యమంత్రి బస చేయనున్నారు. ఢిల్లీ నుంచి శనివారం రాజమండ్రికి ముఖ్యమంత్రి చంద్రబాబు రానున్నారు.
MP Kesineni Chinni: ఏపీలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఫించన్లు పంపిణీ చేస్తుందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. అర్హులందరికి సంక్షేమ పథకాలు అందజేస్తున్నామని అన్నారు. తమ ప్రభుత్వంలో పేదల సమస్యలను త్వరగా పరిష్కరిస్తున్నామని ఎంపీ కేశినేని శివనాథ్ పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కొత్త పింఛన్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. భర్తను కోల్పోయిన వితంతువులను ఆదుకోవడం కోసం కొత్త వితంతు పెన్షన్లకు సీఎం ఆమోదం తెలిపారు.
Pension Money: పింఛన్ సొమ్ముతో ఓ ఉద్యోగి ఉడాయించాడు. ఈ సంఘటన ఏపీలోని ఏన్టీఆర్ జిల్లాలో జరిగింది. ఫించన్‌తో పారిపోయిన ఉద్యోగిపై ఉన్నత స్థాయి అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి సదరు ఉద్యోగి కోసం వెతుకుతున్నారు.
Kondapalli Srinivas on pension: శాసనమండలిలో పెన్షన్ల అంశంపై ఆసక్తికర చర్చ జరిగింది. పెన్షన్లు తగ్గించారంటూ వైసీపీ సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సరైన సమాధానం ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అనర్హులను పెన్షన్ లబ్దిదారుల జాబితా నుంచి తొలగిస్తోన్న సంగతి తెలిసిందే. దీంతో కొంతమంది తమకు పెన్షన్ వస్తుందో రాదో అని టెన్షన్ పడుతున్నారు.
CM Chandrababu: ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఓ హామీని అధికారులు 24 గంటల్లోనే అమలు చేశారు. పల్నాడు జిల్లా యలమంద గ్రామస్తుడు ఏడుకొండలుకు 24 గంటల్లోనే అధికారులు గాలియంత్రం అందజేశారు. పల్నాడు జిల్లా నర్సారావుపేట మండలంలోని యలమంద గ్రామంలో పింఛన్ల పంపిణీ సందర్భంగా ఏడు కొండలు ఇంటికి సీఎం చంద్రబాబు వెళ్లారు.
AP pensions: ప్రతి నెలా 1వ తేదీన ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను కూటమి ప్రభుత్వం విజయవంతంగా పంపిణీ చేస్తోంది. పెన్షన్ల పంపిణీలో ప్రతి నెలా రికార్డులు తిరగ రాస్తున్న విషయం తెలిసిందే.
AP pensions: సామాజిక భద్రత పింఛన్ల పంపిణీలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల నుంచి స్పౌజ్ క్యాటగిరీ పింఛన్లు పంపిణీ చేస్తున్నామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రకటించారు. అందులో భాగంగా 5,402 మందికి కొత్తగా ఫించన్లు ఇస్తున్నామని తెలిపారు.