• Home » AP Pensions

AP Pensions

AP pensions: పింఛన్ల పంపిణీలో ప్రభుత్వం కీలక నిర్ణయం

AP pensions: పింఛన్ల పంపిణీలో ప్రభుత్వం కీలక నిర్ణయం

AP pensions: సామాజిక భద్రత పింఛన్ల పంపిణీలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల నుంచి స్పౌజ్‌ క్యాటగిరీ పింఛన్లు పంపిణీ చేస్తున్నామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రకటించారు. అందులో భాగంగా 5,402 మందికి కొత్తగా ఫించన్లు ఇస్తున్నామని తెలిపారు.

CM Chandrababu: వాళ్లను వదిలిపెట్టేది లేదు.. ఖబడ్దార్‌.. చంద్రబాబు మాస్ వార్నింగ్

CM Chandrababu: వాళ్లను వదిలిపెట్టేది లేదు.. ఖబడ్దార్‌.. చంద్రబాబు మాస్ వార్నింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిపై మరోసారి సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యం పేరుతో వైసీపీ నేతలు విచ్చలవిడిగా దోచుకున్నారని మండిపడ్డారు. బెల్టు షాపులు పెడితే కఠిన చర్యలు ఉంటాయని సీఎం చంద్రబాబు హెచ్చరించారు.

AP Pension: ఏపీలో వేగంగా సాగుతున్న పెన్షన్ల పంపిణీ

AP Pension: ఏపీలో వేగంగా సాగుతున్న పెన్షన్ల పంపిణీ

Andhrapradesh: రాష్ట్రంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం శరవేగంగా సాగుతోంది. గ్రామ, సచివాలయ సిబ్బంది.. పెన్షన్‌దారుల ఇళ్లకు వెళ్లి మరీ పెన్షన్ డబ్బులను అందజేస్తున్నారు. సరిగ్గా ఒకటో తేదీనే పెన్షన్ రావడంతో పెన్షన్‌దారులు ఆనందరం వ్యక్తం చేస్తున్నారు.

AP Pensions: ఏపీలో పెన్షన్లు పెరిగాయ్.. జీవో జారీ చేసిన ప్రభుత్వం

AP Pensions: ఏపీలో పెన్షన్లు పెరిగాయ్.. జీవో జారీ చేసిన ప్రభుత్వం

అవును.. అటు సంతకం.. ఇటు శుభవార్త..! ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే పెన్షన్ల పెంపుపై మూడో సంతకం చేశారు. అన్నట్లుగానే మరుసటి రోజే పెన్షన్ పెంపుపై ప్రభుత్వం అధికారికంగా జీవో కూడా రిలీజ్ చేసింది. దీంతో పెన్షన్ దారుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

పేదలకు ఆసరా ‘పింఛన్లు’

పేదలకు ఆసరా ‘పింఛన్లు’

ప్రభుత్వం అందించే పింఛన్లు పేదలకు ఆసరాగా ఉన్నాయని పర్యాటక శాఖా మంత్రి కందుల దుర్గేష్‌ పేర్కొన్నారు. శనివారం ఉండ్రాజవరం మండలం కె.సావరం, పెరవలి మండలం ఖండవల్లి గ్రామాల్లో మంత్రి దుర్గేష్‌, మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు పింఛన్లు పంపిణీ చేశారు.

AP Pension: వర్షాన్ని సైతం లెక్కచేయకుండా జోరుగా పెన్షన్ల పంపిణీ...

AP Pension: వర్షాన్ని సైతం లెక్కచేయకుండా జోరుగా పెన్షన్ల పంపిణీ...

Andhrapradesh: ఏపీ వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ జోరుగా కొనసాగుతోంది. ఈరోజు (శనివారం) తెల్లవారుజామున పంపిణీ షురూ అవగా... ఇప్పటికే 50 శాతానికి పైగా పెన్షన్లను సచివాలయాల సిబ్బంది అందచేశారు. వేకువజాము నుంచే రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ ప్రారంభమైంది.

ఏకీకృత  పెన్షన్‌ పథకం అంగీకరించం, Acceptance of Consolidated Pension Scheme

ఏకీకృత పెన్షన్‌ పథకం అంగీకరించం, Acceptance of Consolidated Pension Scheme

కేంద్రప్రభుత్వం ప్రకటించిన యూపీఎస్‌ నథకాన్ని అంగీకరించేదేలేదని యూటీఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మిరాజా, జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు విజయకుమార్‌, పాలెం మహేశ్‌బాబు పేర్కొన్నారు.

AP Pensions: ఏపీలో కొత్త పెన్షన్లు ఎప్పుడో..!?

AP Pensions: ఏపీలో కొత్త పెన్షన్లు ఎప్పుడో..!?

గత టీడీపీ (TDP) ప్రభుత్వ హయాంలో పింఛన్ల లబ్ధి దారులకు ఎప్పటికప్పుడు నమోదు చేయించుకునే అవకాశం ఉండేది.. అయితే వైసీపీ ఐదేళ్ల పాలనలో ఇదే పెద్ద ప్రహసనంలా మారింది. ఆరు నెలలకు ఒకసారి..

AP Pensions: ‘ఏడుపు’ పెంచెన్‌!

AP Pensions: ‘ఏడుపు’ పెంచెన్‌!

అనకాపల్లి జిల్లా కొరుప్రోలుకు చెందిన అప్పారావును పింఛను కోసం 3 కిలోమీటర్లు డోలీలో తీసుకుపోయారు...

Lokesh: వారి ఆనందమే కూటమి సర్కార్‌కు వెలకట్టలేని బహుమానం

Lokesh: వారి ఆనందమే కూటమి సర్కార్‌కు వెలకట్టలేని బహుమానం

Andhrapradesh: రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో జరుగుతోంది. వేకువజాము నుంచే ఎమ్మెల్యేలు, అధికారులు లబ్దిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్లను అందజేస్తున్నారు. ఈ సందర్భంగా పెన్షన్ల పంపిణీపై విద్యా, ఐటీశాఖ మంత్రి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘‘ఒకటో తేదీ తెల్లవారి ఆరు గంటలకే పెంచిన పింఛను రూ.4000 ఇంటి వద్దే అందుకున్న అవ్వాతాతల మోముల్లో చిరునవ్వులే మా కూటమి ప్రభుత్వానికి దీవెనలు’’...

తాజా వార్తలు

మరిన్ని చదవండి