• Home » AP Liquor

AP Liquor

SIT Officers: లిక్కర్ స్కాం.. మదన్‌రెడ్డి ఆరోపణలపై సిట్ క్లారిటీ

SIT Officers: లిక్కర్ స్కాం.. మదన్‌రెడ్డి ఆరోపణలపై సిట్ క్లారిటీ

SIT Officers: మద్యం కేసులో ఇప్పటి వరకు ఏడుగురు నిందితులను అరెస్టు చేశామని సిట్ అధికారులు చెప్పారు. దర్యాప్తులో కేసిరెడ్డి నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి భారీ మొత్తంలో ముడుపులు అందినట్లు తేలిందన్నారు.

Chevireddy AP SIT: బెంగళూరు ఎయిర్‌పోర్టు పోలీసుల అదుపులో చెవిరెడ్డి..

Chevireddy AP SIT: బెంగళూరు ఎయిర్‌పోర్టు పోలీసుల అదుపులో చెవిరెడ్డి..

Chevireddy AP SIT: మద్యం ముడుపులతో లింక్ ఉండటంతో చెవిరెడ్డిని మద్యం కేసులో నిందితుడిగా చేర్చింది సిట్. ఇప్పటికే చెవిరెడ్డిపై వారం క్రితమే లుక్‌ఔట్ సర్క్యులర్ జారీ చేశారు. ఈ క్రమంలో అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు కొలంబో వెళ్తున్నారని సిట్ అధికారులు చెబుతున్నారు.

AP Liquor Scam: లిక్కర్ స్కాం నిందితులకు మరోసారి బిగ్ షాక్

AP Liquor Scam: లిక్కర్ స్కాం నిందితులకు మరోసారి బిగ్ షాక్

AP Liquor Scam: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణంలో నిందితులకు మరోసారి ఎదురుదెబ్బే తగిలింది. ఈ కేసులో ఏడుగురిని సిట్ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

SIT Custody: రెండో రోజుకు సిట్ కస్టడీ విచారణ.. నిందితులు ఏం చెప్పనున్నారో

SIT Custody: రెండో రోజుకు సిట్ కస్టడీ విచారణ.. నిందితులు ఏం చెప్పనున్నారో

SIT Custody: ఏపీ లిక్కర్ స్కాంలో నలుగురు నిందితులను సిట్ అధికారులు రెండో రోజు కస్టడీలోకి తీసుకున్నారు. ఈరోజు సాయంత్రం వరకు విచారణ కొనసాగనుంది.

AP Liquor Scam: లిక్కర్ స్కాంలో నిందితుల విచారణ.. సిట్ ప్రశ్నలు ఇవే

AP Liquor Scam: లిక్కర్ స్కాంలో నిందితుల విచారణ.. సిట్ ప్రశ్నలు ఇవే

AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో నలుగురు నిందితులను ఐదు గంటలుగా సిట్ అధికారుల విచారణ కొనసాగుతోంది. వీరిని సిట్ చీఫ్ రాజశేఖర్ బాబు విచారిస్తున్నారు.

Liquor scam case: మద్యం కుంభకోణం కేసు.. రంగంలోకి ఈడీ

Liquor scam case: మద్యం కుంభకోణం కేసు.. రంగంలోకి ఈడీ

ED investigation: ఆంధ్రప్రదేశ్‌లో గత ప్రభుత్వంలో జరిగిన మద్యం కుంభకోణం కేసు విచారణ కీలక దశకు చేరింది. ముడుపులు ఎవరికి చేరాయో తెలుసుకునేందుకు సిట్, ఈడీ కలిసి సమగ్ర దర్యాప్తు ప్రారంభించాయి.

AP Liquor Scam: కసిరెడ్డికి సుప్రీంలో దక్కని ఊరట

AP Liquor Scam: కసిరెడ్డికి సుప్రీంలో దక్కని ఊరట

AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాం కేసులో రాజ్‌ కసిరెడ్డికి సుప్రీం కోర్టులో నిరాశే ఎదురైంది. కసిరెడ్డి వేసిన పిటిషన్‌ను సుప్రీం ధర్మాసనం తోసిపుచ్చింది.

Liquor Case Remand: లిక్కర్ కేసు.. ఆ ఏడుగురు మళ్లీ జైలుకే

Liquor Case Remand: లిక్కర్ కేసు.. ఆ ఏడుగురు మళ్లీ జైలుకే

Liquor Case Remand: ఏపీ లిక్కర్ స్కాంలో ఏడుగురు నిందితులకు కోర్టు రిమాండ్ పొడిగించింది. ఇప్పటి వరకు కేసు దర్యాప్తులో పురోగతిని కోర్టుకు తెలియజేయాలని సిట్‌కు ఆదేశాలు జారీ చేసింది న్యాయస్థానం.

Varla Ramaiah: సిట్ విచారణతో వైసీపీ నేతలకు తడిసిపోతుంది..

Varla Ramaiah: సిట్ విచారణతో వైసీపీ నేతలకు తడిసిపోతుంది..

ఏపీ లిక్కర్‌ స్కాంపై సిట్ దర్యాప్తు చేస్తుంటే వైసీపీలోని పెద్ద పెద్ద నేతలు భయపడుతున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య తెలిపారు. సిట్ లోతుగా దర్యాప్తు జరిపి పాత్రదారులతో పాటు సూత్రదారులను కూడా అరెస్ట్ చేయాలన్నారు.

SIT Custody Petition: ఆ నలుగురిని కస్టడీకి ఇవ్వండి.. సిట్ పిటిషన్

SIT Custody Petition: ఆ నలుగురిని కస్టడీకి ఇవ్వండి.. సిట్ పిటిషన్

SIT Custody Petition: ఏపీ లిక్కర్ స్కాంలో కీలక నిందితులను కస్టడీకి ఇవ్వాలని కోరుతూ కోర్టులో సిట్ పిటిషన్ దాఖలు చేసింది. నలుగురిని కలిపి విచారించాల్సి ఉందని సిట్ పిటిషన్‌లో పేర్కొంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి