Home » AP High Court
ఏపీ మద్యం కుంభకోణంలో నిందితుల బెయిల్ పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. ఈ కేసులో కీలక నిందితుడు రాజ్ కసిరెడ్డి, ముప్పిడి అవినాశ్ రెడ్డి బెయిల్ పిటిషన్లను న్యాయస్థానం కొట్టివేసింది.
ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో నిందితులకు సుప్రీంకోర్టులో గట్టి షాక్ తగిలింది. ట్రయల్ కోర్టు మంజూరు చేసిన డీఫాల్ట్ బెయిల్‌ను రద్దుచేస్తూ.. హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది.
ఎరుపు రంగు చదరంలో ఉన్నది 1986లో ‘ఆంధ్రజ్యోతి’కి అప్పటి ప్రభుత్వం కేటాయించిన స్థలం. ఇందులో... హైవేను ఆనుకుని ఉన్న 74 సెంట్లను బఫర్ జోన్ కోసం ప్రభుత్వం వెనక్కి తీసేసుకుంది......
పరకామణి కేసులో పోలీసులకు ఏపీ హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. ఈ కేసులో ప్రమేయం ఉన్న పోలీసులపై కేసులు నమోదు చేయాలని ధర్మాసనం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
టీటీడీ పరకామణిలో చోరీ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడు రవికుమార్, కుటుంబ సభ్యుల ఆస్తులపై ఏసీబీ మధ్యంతర నివేదిక విడుదల చేసింది.
తిరుమల పరకామణిలో కానుకల లెక్కింపు ప్రక్రియను సమూలంగా ప్రక్షాళన చేయాలని ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కానుకల లెక్కింపుకు ఏఐని వినియోగించాలని స్పష్టం చేసింది.
ఇటీవల మరణించిన మావోయిస్టు అగ్రనేత హిడ్మాతో పాటు మరో ఐదుగురు ఎన్‌కౌంటర్ ఘటనపై హైకోర్టులో ప్రజాప్రయోజన వాజ్యం (PIL) దాఖలవ్వడం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది.
టీటీడీ పరకామణి చోరీ కేసుపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. విచారణ సందర్భంగా ఇరుపక్షాల న్యాయవాదుల మధ్య వాదోపవాదనలు జరిగాయి.
తిరుమల పరకామణి చోరీ కేసుకు సంబంధించి హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. చోరీ కేసు లోక్ అదాలత్ వద్ద రాజీ వ్యవహారంతో పాటు నిందితుడు రవికుమార్ ఆస్తులపై దర్యాప్తు కొనసాగించాలని సీఐడీ, ఏసీబీ డీజీలను ఆదేశించింది.
తిరుమల శ్రీవారి పరకామణి చోరీ కేసు లోక్ అదాలత్ వద్ద రాజీ వ్యవహారంపై సీఐడీ అదనపు నివేదికను కోర్టుకు సమర్పించింది. అదనపు నివేదికను మరో రెండు సెట్లను సీల్డ్ కవర్లో రిజిస్ట్రార్ జ్యుడీషియల్‌కు సమర్పించాలని సీఐడీకి హైకోర్టు ఆదేశించింది.