• Home » AP Governor Abdul Nazeer

AP Governor Abdul Nazeer

AP Election 2024: ఆ బిల్లులను వెంటనే నిలిపివేయాలి.. ఏపీ గవర్నర్‌‌కు చంద్రబాబు లేఖ

AP Election 2024: ఆ బిల్లులను వెంటనే నిలిపివేయాలి.. ఏపీ గవర్నర్‌‌కు చంద్రబాబు లేఖ

ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు (AP Governor Abdul Nazir) తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) మంగళవారం ఓ లేఖ రాశారు. అపధర్మ(వైసీపీ) ప్రభుత్వం చివరి నిమిషంలో తన సొంత కాంట్రాక్టర్లకు నిబంధనలకు విరుద్ధంగా బిల్లులను విడుదల చేసేందుకు సిద్ధమైందని.. ఈ బిల్లులను తక్షణమే నిలిపివేయాలని లేఖలో చంద్రబాబు తెలిపారు.

 AP Elections 202; వచ్చే నెలలో  కూడా పెన్షన్ ఇంటి వద్దే ఇవ్వాలి.. కూటమి నేతల డిమాండ్

AP Elections 202; వచ్చే నెలలో కూడా పెన్షన్ ఇంటి వద్దే ఇవ్వాలి.. కూటమి నేతల డిమాండ్

ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్‌ (AP Governor Abdul Nazir)ను తెలుగుదేశం - జనసేన - బీజేపీ కూటమి నేతలు శనివారం కలిశారు. వచ్చే మే నెల పింఛన్ల (pensions) పంపిణీ ఇంటి వద్దే 1,2 వ తేదీల్లో ఇచ్చేలా చూడాలని గవర్నర్‌ను ఎన్డీఏ నేతలు కోరారు. గవర్నర్‌‌ను కలిసిన అనంతరం కూటమి నేతలు మీడియాతో మాట్లాడారు.

AP Elections: ఏపీ గవర్నర్ చతురోక్తులు.. నవ్వుకున్న తెలుగు తమ్ముళ్లు!

AP Elections: ఏపీ గవర్నర్ చతురోక్తులు.. నవ్వుకున్న తెలుగు తమ్ముళ్లు!

రాష్ట్ర గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ శనివారం తనను కలిసిన టీడీపీ నేతలపై చతురోక్తులు విసిరారు. ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలో జరిగిన గ్రూపు-1 ఉద్యోగాల భర్తీలో అక్రమాలపై విచారణ జరిపించాలని కోరడానికి వారు ఆయనను కలిశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి