• Home » AP DGP

AP DGP

Anitha: డీఎస్పీల శిక్షణలో మహిళల ప్రతిభ ఎంతో గర్వకారణం

Anitha: డీఎస్పీల శిక్షణలో మహిళల ప్రతిభ ఎంతో గర్వకారణం

Andhrapradesh: అనంతపురం పీటీసీలో డీఎస్పీల పాసింగ్ ఔట్ పరేడ్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి హోంమంత్రి అనిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. డీఎస్పీల ట్రైనింగ్‌లో మహిళలు ప్రతిభ కనబరచడం చాలా గర్వంగా ఉందన్నారు. ‘‘మహిళలు, చిన్న పిల్లలపై అఘాయిత్యాల విషయంలో మనం కార్నర్ అవుతున్నాము’’..

Dwaraka Tirumalarao:  ఏపీలో సైబర్ పెరుగుతోందన్న డీజీపీ...

Dwaraka Tirumalarao: ఏపీలో సైబర్ పెరుగుతోందన్న డీజీపీ...

Andhrapradesh: ప్రతీ జిల్లాలో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లు పెట్టాలని.. ఆ ప్రతిపాదనకు సీఎం చంద్రబాబు నాయుడు అంగీకరించారని డీజీపీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. అపరిచిత కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. అటువంటి కాల్స్ వస్తే తమకు సమాచారం ఇస్తే, వెంటనే చర్యలు తీసుకుంటామన్నారు.

AP Police: ముంబయి నటి కుటుంబంపై వేధింపుల ఘటన.. డీజీపీ సంచలన వ్యాఖ్యలు

AP Police: ముంబయి నటి కుటుంబంపై వేధింపుల ఘటన.. డీజీపీ సంచలన వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్‌లో సైబర్ నేరాలు, ఎన్‌‌డిపిఎస్ కేసులతో పాటు ఇటీవల జరిగిన పారిశ్రామిక ప్రమాదాలకు సంబంధించిన కేసుల దర్యాప్తుపై సమీక్ష చేశామని ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు తెలిపారు.

IPS: ఆ కేసులను నీరుగార్చేలా వెయిటింగ్‌‌లో ఉన్న ఐపీఎస్‌ల కుట్రలు..

IPS: ఆ కేసులను నీరుగార్చేలా వెయిటింగ్‌‌లో ఉన్న ఐపీఎస్‌ల కుట్రలు..

Andhrapradesh: వెయిటింగ్‌లో ఉన్న ఐపీఎస్‌లకు మెమో జారీ వెనుక సంచలన వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రభుత్వం విచారణకు ఆదేశించిన కేసులను నీరుగార్చేలా వెయిటింగులో ఉన్న కొందరు ఐపీఏఎస్‌లు కుట్రలు చేస్తున్నట్లు తెలుస్తోంది. విచారణ ముందుకు ఆగకుండా వారు అడ్డుపడుతుండడంతో చర్యలు చేపట్టారు.

Madanapalle Case: మదనపల్లె కేసు సీఐడీకి అప్పగింత

Madanapalle Case: మదనపల్లె కేసు సీఐడీకి అప్పగింత

మదనపల్లె సబ్‌కలెక్టర్ కార్యాలయంలో దస్త్రాల దహనం కేసు సీఐడీకి అప్పగించింది. ఈ కేసును సీఐడీకి అప్పగిస్తూ ఉత్తర్వులు డీజీపీ ద్వారకా తిరుమలరావు (DGP Dwaraka Tirumala Rao) జారీ చేశారు. రెండ్రోజుల్లో కేసు మొత్తాన్ని సీఐడీకి మదనపల్లె పోలీసులు అప్పగించనున్నారు.

Big Breaking: ఏపీలో ఏకంగా 96 మంది డీఎస్పీల బదిలీ

Big Breaking: ఏపీలో ఏకంగా 96 మంది డీఎస్పీల బదిలీ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏకంగా 96 మంది డీఎస్పీలను బదిలీ చేసింది. ఈ మేరకు డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు.

Madanapalle Incident: మదనపల్లి ఘటనపై ఏపీ డీజీపీ అనుమానాలు ఇవీ..

Madanapalle Incident: మదనపల్లి ఘటనపై ఏపీ డీజీపీ అనుమానాలు ఇవీ..

అన్నమయ్య జిల్లా మదనపల్లె ఆర్డీవో కార్యాలయంలో జరిగిన ఘటన (Madanapalle Incident) తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనమే సృష్టిస్తోంది. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. అసలేం జరిగింది..?..

AP DGP: ఎవరైనా దాడులకు పాల్పడితే.. సహించేది లేదు

AP DGP: ఎవరైనా దాడులకు పాల్పడితే.. సహించేది లేదు

రాష్ట్రంలో ఎవరైనా దాడులకు పాల్పడితే సహించేది లేదని డీజీపీ ద్వారకా తిరుమలరావు స్పష్టం చేశారు. అది ఏ పార్టీ వారైనా సరే.. వదిలి పెట్టే ప్రసక్తే లేదని ఆయన పేర్కొన్నారు.

AP DGP: గంజాయిని త్వరలోనే అరికడతాం...

AP DGP: గంజాయిని త్వరలోనే అరికడతాం...

Andhrapradesh: నేరాలను అదుపు చేయడం ప్రత్యేక శ్రద్ద తీసుకుంటామని ఏపీ డీజీపీ ద్వారకా తిరుమల రావు అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ... అనంతపురం, కర్నూలు రేంజ్ ఫీల్డ్ విజిట్ చేసినట్లు తెలిపారు. ప్రతి జిల్లాలో సవాళ్ళను ప్రతి సవాళ్ళను పోలీసులు సమర్ధవంతంగా ఎదుర్కోంటున్నామన్నారు. పోలీసు డిపార్ట్మెంట్‌లో వాహనాలు పాతబడ్డాయని.. వాటిని అప్ గ్రేడ్ చేయడం జరుగుతుందన్నారు.

Buddha Venkanna: టీడీఆర్ బాండ్లలో చాలా కుంభకోణాలు.. బుద్దా వెంకన్న సంచలన ఆరోపణలు

Buddha Venkanna: టీడీఆర్ బాండ్లలో చాలా కుంభకోణాలు.. బుద్దా వెంకన్న సంచలన ఆరోపణలు

వైసీపీ ప్రభుత్వంలో టీడీఆర్ బాండ్లలో చాలా కుంభకోణాలు జరిగాయని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత బుద్దా వెంకన్న (Buddha Venkanna) సంచలన ఆరోపణలు చేశారు. వేల కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసి దోచుకున్నట్లు ఆధారాలు ఉన్నాయని హాట్ కామెంట్స్ చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి