Home » AP deputy cm
సినిమా టికెట్ల ధరల పెంపుతో కేవలం నిర్మాతలకు మాత్రమే కాకుండా ప్రభుత్వానికి కూడా ఆదాయం వస్తుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తెలిపారు.
వైసీపీ ఎమ్మెల్సీ, కైకలూరు మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ జనసేన పార్టీ తీర్థం తీసుకున్నారు.
కార్యాలయాల్లో కూర్చొని ప్రజల సమస్యలకు పరిష్కారాలు వెతకాలని చూస్తే గందరగోళానికి గురవుతామనీ, అందుకే జిల్లాల పర్యటనకు సిద్ధం అవుతున్నానని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు.
హైదరాబాద్‌లో సంధ్యా థియేటర్ వద్ద పుష్ప-2 బెనిఫిట్‌షో సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటన, అల్లు అర్జున్ అరె్‌స్టపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మొదటిసారి స్పందించారు.
Andhrapradesh: మంగళగిరి జనసేన కార్యాలయానికి వచ్చిన దిల్ రాజు.. డిప్యూటీ సీఎం పవన్‌తో సమావేశయ్యారు. హీరో రామ్ చరణ్ నటించిన ‘‘గేమ్ ఛేంజర్’’ సినిమా ఫంక్షన్‌లో ఏపీలో చేయాలని నిర్ణయించారు. దీంతో జనవరి 4న రాజమండ్రిలో నిర్వహించే గేమ ఛేంజర్ ప్రీరిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరవ్వాలని పవన్‌ను దిల్ రాజు ఆహ్వానించారు.
ప్రజాపాలన దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ రంగంలోకి దిగనున్నారు.
అల్లారుముద్దుగా పెంచుకున్న కుమార్తెకు ఘనంగా వివాహం చేశాడు. కానీ అత్తింటి ఆరళ్లకు బలవుతుందేమోననే భయంతో పుట్టింటికి తీసుకొచ్చాడు.
భారత మాజీ ప్రధాని, ప్రఖ్యాత ఆర్థిక వేత్త డాక్టర్ మన్మోహన్‌సింగ్ మరణం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
క్రిస్మస్ పండుగ నేపథ్యంలో ఏసుక్రీస్తు మార్గాన్ని అనుసరించే క్రైస్తవులందరికీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు.
సురక్షితమైన తాగునీటిని ప్రజలకు అందించేందుకు, రహదారులను పూర్తి నాణ్యతతో అభివృద్ధి చేసేందుకు అన్ని చర్యలూ తీసుకుంటున్నట్టు ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తెలిపారు.