• Home » AP Congress President

AP Congress President

YS Sharmila: చంద్రబాబు ఢిల్లీ వెళ్లి సాయం తేవాలి.. కాదంటే బీజేపీ నుంచి బయటకు రావాలి

YS Sharmila: చంద్రబాబు ఢిల్లీ వెళ్లి సాయం తేవాలి.. కాదంటే బీజేపీ నుంచి బయటకు రావాలి

ఆంధ్రప్రదేశ్‌ను అన్ని విధాలా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మోసం చేశారని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఢిల్లీ వెళ్లి సాయం తేవాలని.. కాదంటే బీజేపీ నుంచి బయటకు రావాలని సూచించారు. విజయవాడలోని పాత రాజరాజేశ్వరి పేటలో ఈరోజు(మంగళవారం) వరద ప్రభావిత ప్రాంతాల్లో షర్మిల పర్యటించారు. బాధితులను పరామర్శించి అండగా ఉంటానని షర్మిల ధైర్యం చెప్పారు.

YS Sharmila: ఆరోగ్య శ్రీ‌పై అనుమానాలు కలిగించొద్దు..  ప్రభుత్వానికి షర్మిల విజ్ఞప్తి

YS Sharmila: ఆరోగ్య శ్రీ‌పై అనుమానాలు కలిగించొద్దు.. ప్రభుత్వానికి షర్మిల విజ్ఞప్తి

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) ఆరోగ్య శ్రీ పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆరోగ్యశ్రీపై ప్రభుత్వం ప్రజలకు అనుమానాలు కలిగించవద్దని విజ్ఞప్తి చేశారు.

Sharmila: అన్నా నిన్ను మ్యూజియంలో పెట్టాలి.. జగన్‌పై షర్మిల విసుర్లు

Sharmila: అన్నా నిన్ను మ్యూజియంలో పెట్టాలి.. జగన్‌పై షర్మిల విసుర్లు

మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌ రెడ్డిపై ( YS Jaganmohan Reddy) ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘సిగ్గు సిగ్గు... జగన్‌! ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీలో అడుగుపెడతానని అనడం మీ అజ్ఞానానికి నిదర్శనం’ అంటూ షర్మిల విమర్శించారు.

YS Sharmila: ఏపీ ఎన్నికల ఫలితాలపై రేపటి నుంచి షర్మిల  రివ్యూ మీటింగ్స్

YS Sharmila: ఏపీ ఎన్నికల ఫలితాలపై రేపటి నుంచి షర్మిల రివ్యూ మీటింగ్స్

ఏఐసీసీ అగ్రనేతలను నిన్న(సోమవారం) ఢిల్లీలో ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) కలిశారు. ఏపీ రాజకీయాలు, పార్టీ భవిష్యత్తు ప్రణాళికపై చర్చించిన విషయం తెలిసిందే. అయితే రేపటి(బుధవారం) నుంచి విజయవాడలో మూడు రోజుల పాటు పార్టీ కార్యక్రమాలపై కేడర్‌కు షర్మిల దిశానిర్దేశం చేస్తారు.

YS Sharmila: ఎన్నికల ఫలితాల తర్వాత ఢిల్లీకి షర్మిల..  ఏఐసీసీ అగ్రనేతలతో భేటీ

YS Sharmila: ఎన్నికల ఫలితాల తర్వాత ఢిల్లీకి షర్మిల.. ఏఐసీసీ అగ్రనేతలతో భేటీ

ఏఐసీసీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంక గాంధీలను ఈరోజు(సోమవారం) ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల (YS Sharmila) ఢిల్లీలో కలిశారు. ఎన్నికల తర్వాత రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై తీసుకొనే నిర్ణయాలపై ఏఐసీసీ అగ్రనేతలపై షర్మిల చర్చించారు.

AP Congress: ఏపీ కాంగ్రెస్ నేతలు గీత దాటవద్దంటూ అధిష్ఠానం హెచ్చరిక..

AP Congress: ఏపీ కాంగ్రెస్ నేతలు గీత దాటవద్దంటూ అధిష్ఠానం హెచ్చరిక..

ఏపీ కాంగ్రెస్ (AP Congress) నేతలు గీత దాటవద్దంటూ అధిష్ఠానం హెచ్చరికలు జారీ చేసింది. పార్టీపై, నేతలపై బహిరంగ విమర్శలు చేయకూదని ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్‌లో కొంతమంది ఆఫీస్ బేరర్లు ఇష్టానుసారంగా మీడియా ముందు ఆరోపణలు చేస్తున్నారని అధిష్టానం ఓ ప్రకటనలో పేర్కొంది.

AP Elections: చెల్లిని మిస్ అవుతున్నా.. కానీ షర్మిలపై జగన్ సంచలన వ్యాఖ్యలు..

AP Elections: చెల్లిని మిస్ అవుతున్నా.. కానీ షర్మిలపై జగన్ సంచలన వ్యాఖ్యలు..

ఏపీ సీఎం జగన్ కన్ఫ్యూజన్‌లో ఉన్నారా.. ఓటమి భయం ఆయనను వెంటాడుతుందా.. ఐదేళ్ళలో రాష్ట్రానికి ఏం చేశామో చెప్పుకునే పరిస్థితుల్లో లేరా.. ఏ ప్రశ్న వేసినా సూటిగా ఎందుకు సమాధనాం చెప్పలేకపోతున్నారు.. సరైన సమాధానం చెప్పడానికి ఎందుకు సంకోషిస్తున్నారు.. ప్రశ్నలు అడిగితే టెన్షన్ ఎందుకు పడుతున్నారు.. ఇప్పడు ఏపీ ప్రజల మదిలో మెదులుతున్న ప్రశ్నలు ఇవే..

AP Elections: వైసీపీలో వణుకు పుట్టిస్తున్న ఆ మహిళ..!

AP Elections: వైసీపీలో వణుకు పుట్టిస్తున్న ఆ మహిళ..!

ఏపీలో ఎన్నికల వాతావరణం రోజురోజుకు వేడెక్కుతోంది. సమయం దగ్గరపడుతున్న కొద్దీ వైసీపీలో ఓటమి భయం పెరుగుతోంది. ఇప్పటికే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా పోటీచేస్తుండటంతో వైసీపీ నేతలు తీవ్ర ఆందోళన చెందుతున్నారట. మరోవైపు కాంగ్రెస్ పార్టీ సైతం వైసీపీని వణికిస్తోందనే చర్చ జరుగుతోంది.

AP News: గవర్నర్‌ను కలిసిన కాంగ్రెస్ నేతలు.. ప్రభుత్వ తీరుపై ఫిర్యాదు

AP News: గవర్నర్‌ను కలిసిన కాంగ్రెస్ నేతలు.. ప్రభుత్వ తీరుపై ఫిర్యాదు

విభజన హామీల విషయంలో షెడ్యూల్ ప్రకారం నీటి కేటాయింపులు చేపట్టాలి. పోలింగ్ జరిగే రోజున ఇటువంటి గొడవలు చేయడం దురదృష్టకరం.

Gidugu Rudraraju: వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభంజనం సృష్టించబోతుంది

Gidugu Rudraraju: వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభంజనం సృష్టించబోతుంది

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టించబోతుందని ఏపీ పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు అన్నారు. ఆయన మీడియాతో

తాజా వార్తలు

మరిన్ని చదవండి