• Home » AP CM Jagan Cabinet Meeting

AP CM Jagan Cabinet Meeting

CM Jagan : జగన్ ఢిల్లీ పర్యటనలో సడెన్‌గా మార్పులు

CM Jagan : జగన్ ఢిల్లీ పర్యటనలో సడెన్‌గా మార్పులు

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా గత రాత్రి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ను కలిశారు. సుమారు 40 నిముషాల పాటు అమిత్ షా నివాసంలో జగన్ గడిపారు.

Amaravathi: గవర్నర్ ఫారూఖీతో సీఎం జగన్ భేటీ

Amaravathi: గవర్నర్ ఫారూఖీతో సీఎం జగన్ భేటీ

గవర్నర్ అబ్దుల్ నజీర్‌(Governor Abdul Nazeer)తో సీఎం జగన్(CM Jagan) సోమవారం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.

YCP: మహిళల దెబ్బకు ఖంగుతిన్న వైసీపీ ఎమ్మెల్యే

YCP: మహిళల దెబ్బకు ఖంగుతిన్న వైసీపీ ఎమ్మెల్యే

వైసీపీ (YCP) ఎమ్మెల్యే సింహాద్రి రమేష్బాబుకు (Mla Simhadri Ramesh Babu) చుక్కెదురయింది.

CM Jagan : జగన్ ప్రసంగంపై సొంత పార్టీ నేతల విస్మయం

CM Jagan : జగన్ ప్రసంగంపై సొంత పార్టీ నేతల విస్మయం

నేడు ఏలూరు జిల్లాలో ఏపీ సీఎం జగన్ పర్యటిస్తున్నారు. వైఎస్‌ఆర్‌ ఆసరా మూడో విడత నిధుల విడుదల కార్యక్రమంలో భాగంగా జగన్ ఇవాళ ఏలూరు జిల్లా దెందులూరులో పర్యటించారు.

AP News : పాఠశాలలు, కాలేజీలకు జగనన్న సెలవు పథకం..!

AP News : పాఠశాలలు, కాలేజీలకు జగనన్న సెలవు పథకం..!

ఇప్పటి వరకూ జగనన్న పథకాలు ఎన్నింటినో చూశాం.. లేటెస్ట్‌గా ఈ జగనన్న సెలవు పథకం ఏంటా? అని ఆలోచిస్తున్నారా? ఏమీ లేదండి..

MLC Elections: జగన్ గాల్లో పల్టీలు కొట్టారు: చంద్రబాబు

MLC Elections: జగన్ గాల్లో పల్టీలు కొట్టారు: చంద్రబాబు

ఎమ్మెల్సీ ఎన్నికల్లో (MLC Elections) సీఎం జగన్ (CM Jagan) గాల్లో పల్టీలు కొట్టారని టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) ఎద్దేవాచేశారు. జగన్ ఎంతో కసరత్తు చేశారు.

Ugadi: వైఎస్ జగన్ నివాసంలో ఉగాది ఉత్సవాలు.. సుబ్బరాయ సోమయాజులు పంచాంగం ఏంటంటే..

Ugadi: వైఎస్ జగన్ నివాసంలో ఉగాది ఉత్సవాలు.. సుబ్బరాయ సోమయాజులు పంచాంగం ఏంటంటే..

తాడేపల్లిలోని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నివాసం వద్ద గల గోశాల ప్రాంగణంలో ఉగాది ఉత్సవాలు వైభవంగా జరిగాయి.

CM Jagan : నేటి సాయంత్రం ఢిల్లీకి జగన్.. ఎందుకీ సడెన్ టూర్?

CM Jagan : నేటి సాయంత్రం ఢిల్లీకి జగన్.. ఎందుకీ సడెన్ టూర్?

నేటి సాయంత్రం ఢిల్లీకి ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. కనీసం బడ్జెట్ సమావేశాలు సైతం ముగియక ముందే.. అసెంబ్లీ జరుగుతుండగానే జగన్ ఎందుకు టూర్ ప్రోగ్రాం ఫిక్స్ చేసుకున్నారనేది ఏపీలో చర్చనీయాంశంగా మారింది.

AP Budget : 2023-24 ఏపీ బడ్జెట్ హైలైట్స్ ..

AP Budget : 2023-24 ఏపీ బడ్జెట్ హైలైట్స్ ..

2023- 24 వార్షిక బడ్జెట్‌ను ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గనరాజేంద్రనాథ్ రెడ్డి గురువారం ఉదయం శాసనసభలో ప్రవేశపెట్టారు.

AP Assembly Budget: 2023- 24 బడ్జెట్‌కు ఏపీ కేబినెట్ ఆమోదం

AP Assembly Budget: 2023- 24 బడ్జెట్‌కు ఏపీ కేబినెట్ ఆమోదం

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం సమావేశం గురువారం ఉదయం ప్రారంభమైంది.

AP CM Jagan Cabinet Meeting Photos

మరిన్ని చదవండి

తాజా వార్తలు

మరిన్ని చదవండి