Home » AP BJP
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు (AP Politics) రోజుకో మలుపు తిరుగుతున్నాయి.! ఎన్నికలు రేపో.. మాపో అన్నట్లుగా పరిస్థితులు నెలకొన్నాయి.! ముఖ్యంగా టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు అరెస్ట్ (Chandrababu Arrest) తర్వాత రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి.!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్(Pawan Kalyan) చేసే ప్రతి కామెంటుపై తాను స్పందించాల్సిన అవసరం లేదని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి(Purandeswari) వ్యాఖ్యానించారు.
ఈరోజు బీజేపీ పార్టీ(BJP Party) కోర్ కమిటీ అత్యవసరంగా సమావేశం అయింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై ప్రధానంగా చర్చించారు. ఏపీలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు, టీడీపీ అధినేత నారా చంద్రబాబు(Chandrababu)ను అక్రమ అరెస్ట్ చేసిన విధానంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్(Pawan Kalyan) స్పందిస్తున్న తీరుపై ఈ సమావేశంలో చర్చించారు.
కాంగ్రెస్ - తెలుగుదేశం(Congress - Telugu Desam) పొత్తుకు సంబంధించి మాజీ కేంద్రమంత్రి చింతామోహన్ (Chintamohan) సంచలన ప్రతిపాదన తీసుకొచ్చారు.
మద్యం డబ్బులతో వైసీపీ ప్రభుత్వం(YCP Govt) అప్పులు తేవడం ఘోరమని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షడు విష్టుకుమార్ రాజు(Vishnu Kumar Raju) వ్యాఖ్యానించారు.
దీన్ దయాల్(Deen Dayal)ఉపాధ్యాయ మనోభావాలు ఈ సంకలనాల రూపంలో మన ముందుకు వచ్చాయని ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి(Purandeswari) వ్యాఖ్యానించారు.
ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరిపై నటుడు, ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణమురళి (Posani Krishna Murali) చేసిన వ్యాఖ్యలను బీజేపీ నేత భానుప్రకాశ్ రెడ్డి (BJP leader Bhanuprakash Reddy) తీవ్రంగా ఖండించారు.
మద్యం, ఇసుక దందాలను నిలదీస్తే వ్యక్తిగత విమర్శలకు దిగుతారా అని బీజేపీ(BJP) రాష్ట్ర అధికార ప్రతినిధి యామినిశర్మ (Yamini Sharma) ప్రశ్నించారు.
రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోందని బీజేపీ(BJP) మైనార్టీ మోర్చా అధ్యక్షులు షేక్ బాజీ(Shaik Baji) ఆరోపించారు.
నకిలీ మద్యంపై ప్రశ్నిస్తే వ్యక్తిగత విమర్శలకు దిగుతారా అని ఏపీ బిజేపీ ముఖ్య అధికారప్రతినిధి లంకా దినకర్(Lanka Dinakar) ప్రశ్నించారు.