• Home » AP Assembly Elections 2024

AP Assembly Elections 2024

 AP Election 2024: అడ్డంగా దొరికిన వైసీపీ ఎమ్మెల్యే.. ఈవీఎంలు ధ్వంసం

AP Election 2024: అడ్డంగా దొరికిన వైసీపీ ఎమ్మెల్యే.. ఈవీఎంలు ధ్వంసం

ఏపీ సార్వత్రిక ఎన్నికలకు (AP Election 2024) జరిగిన పోలింగ్ (మే -13), ఆ తర్వాత రోజు నుంచి పల్నాడు జిల్లాలో అల్లర్లు, అరాచకాలు పెద్ద ఎత్తున చోటుచేసుకున్నాయి. అయితే మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (MLA Pinnelli Ramakrishna Reddy) ఆయన సోదరులు సృష్టించిన అరాచకం అంతా ఇంతా కాదు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గరి నుంచి సామాన్యులపై వరుసగా దాడులకు పాల్పడుతునే ఉన్నారు.

AP Election 2024: ఏపీ నుంచి ఐప్యాక్‌ ఔట్‌..? ... షాక్‌లో వైసీపీ పెద్దలు

AP Election 2024: ఏపీ నుంచి ఐప్యాక్‌ ఔట్‌..? ... షాక్‌లో వైసీపీ పెద్దలు

ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో (AP Election 2024) వైఎస్సార్సీపీకి (YSRCP) ఓటమి భయం వెంటాడుతోనట్లు కనిపిస్తోంది. ఇప్పటికే ఆ పార్టీ నేతలు, వైసీపీ ఎమ్మెల్యేలు అజ్ఞాతంలోకి వెళ్లిపోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిదే విజయమని రాజకీయ వ్యూహకర్తలు చెబుతున్నారు.

AP Politics: ఆ రెండు జిల్లాలే కీలకం.. అందరి ఆశలు ఆ సీట్లపైనే..

AP Politics: ఆ రెండు జిల్లాలే కీలకం.. అందరి ఆశలు ఆ సీట్లపైనే..

ఏపీ ఓటర్ల తీర్పు ఎలా ఉండబోతుంది.. ఎవరికి అధికారం ఇవ్వబోతున్నారు. ఓటరు ఆలోచన ఎలా ఉందనేది ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. ఓటర్లు తమ తీర్పును రిజర్వ్ చేశారు. జూన్‌4న ఫలితం తేలనుంది. ఈలోపు ఏపార్టీ మెజార్టీ మార్క్ సాధిస్తుందనే ఉత్కంఠ కొనసాగుతోంది.

AP Elections 2024: ఏలూరు లోక్‌సభలో గెలిచేదెవరు.. అభ్యర్థుల్లో టెన్షన్‌.. ఫైనల్‌గా ఏం తేలిందంటే..!?

AP Elections 2024: ఏలూరు లోక్‌సభలో గెలిచేదెవరు.. అభ్యర్థుల్లో టెన్షన్‌.. ఫైనల్‌గా ఏం తేలిందంటే..!?

కేడర్‌ అంచనాలు కాస్తంగా ఎక్కువగా కనిపిస్తున్నా అభ్యర్థులు మాత్రం సొంతంగా వేసే అంచనాలు. లెక్కలు అన్నీ ఇప్పటి వరకు ఇంకా పక్కాగా తేలలేదు. గెలుపు, ఓటమిలను పక్కనపెట్టి మెజారిటీ ఎంతనేదే అభ్యర్థుల అసలు లక్ష్యంగా కనిపిస్తోంది. ఆ దిశగానే పోలింగ్‌ ముగిసి వారం గడుస్తున్నా ఇంకా పక్కాగా లెక్క తేలలేదు. కేవలం తాము వేసుకున్న అంచనాల ప్రకారం ఆయా ప్రాంతాల్లో సానుకూలత, వచ్చే మెజార్టీ మాత్రమే లెక్కించగలిగారు. కొంత మంది ముఖం చాటేసి ఏ రూపంలో నష్టపరిచింది కూడా లెక్క కట్టేశారు..

Volunteers Resign: రాజీనామా చేసి తప్పు చేశామా.. తలలు పట్టుకుంటున్న వలంటీర్లు.. వాళ్లకు మాత్రం జాక్‌పాట్!

Volunteers Resign: రాజీనామా చేసి తప్పు చేశామా.. తలలు పట్టుకుంటున్న వలంటీర్లు.. వాళ్లకు మాత్రం జాక్‌పాట్!

ఐదేళ్ల పాటు వీరితో పనులు చేయించుకున్న సర్కార్‌.. ఎన్నికల సమయం రాగానే రాజీనామాలు చేయించేందుకు అధికార పార్టీ నేతలు ఒత్తిడి తెచ్చారు. ఇలా రాజీనామా చేసిన వారినే, మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత వలంటీర్లుగా గుర్తిస్తామని మభ్యపెట్టింది. ప్రభుత్వం నుంచి వేతనం ఇస్తూ.. పార్టీకి సేవలందించాలనే తీరులో వీరి వ్యవహారం సాగింది.

YS Jagan: ఐదేళ్లలో జగన్‌ ‘ఇష్టారాజ్యం’.. 60 నెలల్లో కేవలం...!

YS Jagan: ఐదేళ్లలో జగన్‌ ‘ఇష్టారాజ్యం’.. 60 నెలల్లో కేవలం...!

తాను అధికార దర్పాన్ని అనుభవించడానికి, ప్రతిపక్ష నేతలపై పగ సాధించడానికే జగన్మోహన్‌రెడ్డికి పదవి దక్కినట్లయింది!

AP Elections 2024: గన్నవరం, గుడివాడ నియోజకవర్గాల్లో గెలిచేదెవరు.. కేశినేని చిన్నీ మెజార్టీ ఎంత..?

AP Elections 2024: గన్నవరం, గుడివాడ నియోజకవర్గాల్లో గెలిచేదెవరు.. కేశినేని చిన్నీ మెజార్టీ ఎంత..?

ఎన్టీఆర్‌, కృష్ణా జిల్లాల్లో ప్రస్తుతం బెట్టింగ్‌ల్లో కొత్త ట్రెండ్‌ నడుస్తోంది. రాష్ట్రంలో ఎవరు అధికారంలోకి వస్తారన్న దానితో సంబంధం లేకుండా కేవలం ఉమ్మడి కృష్ణా జిల్లాలో టీడీపీకి ఎన్ని సీట్లు వస్తాయి? వైసీపీకి ఎన్ని సీట్లు వస్తాయి? ఏయే సీట్లు టీడీపీ ఖాతాలో పడతాయి? ఏవి వైసీపీ దక్కించుకుంటుంది అన్న వాటిపై ఎక్కువగా బెట్టింగ్‌లు నడుస్తున్నాయి.

AP Elections 2024: వైసీపీకి 151 మించి సీట్లు వస్తే.. పీకే మరో సంచలనం!

AP Elections 2024: వైసీపీకి 151 మించి సీట్లు వస్తే.. పీకే మరో సంచలనం!

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు ముగిశాయి.. ఫలితాలు రావాల్సి ఉంది. ఈ గ్యాప్‌లోనే రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ వర్సెస్ వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిగా పరిస్థితులు నెలకొన్నాయి.

AP Politics: లెక్క తప్పిందా.. టెన్షన్‌లో నేతలు..

AP Politics: లెక్క తప్పిందా.. టెన్షన్‌లో నేతలు..

ఏపీలో ఎన్నికల పోలింగ్ ముగిసింది. అందరి దృష్టి కౌంటింగ్‌పైనే నెలకొంది. జూన్4 కోసం ఏపీ ప్రజలు నిరీక్షిస్తున్నారు. రాజకీయ పార్టీల నాయకులు మాత్రం ఓట్ల లెక్కింపు కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే పోటీచేసిన ప్రధాన పార్టీల అభ్యర్థులు గ్రామాల వారీగా లెక్కలు తెప్పించుకున్నట్లు తెలుస్తోంది.

 Kishan Reddy: జగన్‌కు పట్టిన గతే కేసీఆర్‌కు.. కిషన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు

Kishan Reddy: జగన్‌కు పట్టిన గతే కేసీఆర్‌కు.. కిషన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలపై కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి (Kishan Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో కూటమి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. జగన్ ఇచ్చిన ఉచితాలకు.. ఆయన ఇంట్లో కూర్చుని గెలివాలని కాని ఆ పరిస్థితి లేదని చెప్పారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి