• Home » Anushka Sharma

Anushka Sharma

Virat Kohli: కోహ్లీకి బర్త్‌డే విషెస్ చెప్పిన అనుష్క శర్మ.. అరుదైన రికార్డు గురించి ప్రస్తావన..

Virat Kohli: కోహ్లీకి బర్త్‌డే విషెస్ చెప్పిన అనుష్క శర్మ.. అరుదైన రికార్డు గురించి ప్రస్తావన..

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ నేడు 35వ పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా విరాట్‌కు ప్రముఖులతోపాటు అభిమానులు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ క్రమంలో అనుష్క శర్మ కూడా తన భర్తకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పింది.

Virat Kohli: మళ్లీ తండ్రి కాబోతున్న టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ

Virat Kohli: మళ్లీ తండ్రి కాబోతున్న టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ

టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ మరోసారి తండ్రి కాబోతున్నాడు. ఆయన భార్య, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ రెండోసారి బిడ్డకు జన్మనివ్వనున్నట్లు తెలుస్తోంది.

Kohli Anushka: లండన్‌ పర్యటనలో కోహ్లీ- అనుష్క శర్మ బిజిబిజి.. వీడియో, ఫోటోలు వైరల్...

Kohli Anushka: లండన్‌ పర్యటనలో కోహ్లీ- అనుష్క శర్మ బిజిబిజి.. వీడియో, ఫోటోలు వైరల్...

టీం ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli), బాలీవుడ్ నటి అనుష్క శర్మ (Anushka Sharma) లండన్‌లో పర్యటిస్తూ బిజిబిజిగా గడుపుతున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి