• Home » Annavaram temple

Annavaram temple

అశేష భక్తజనమయం...సత్యదేవుని రథోత్సవం

అశేష భక్తజనమయం...సత్యదేవుని రథోత్సవం

అన్నవరం, మే 11 ( ఆంధ్రజ్యోతి): సత్యదేవుని వార్షిక కల్యాణోత్సవాల్లో నిర్వహించే గ్రామసేవల్లో భాగంగా ఆదివారం సాయంత్రం నిర్వహించిన రథోత్సవం కనుల పండుగగా జరిగింది. సాయం త్రం 4గంటలకు నవదంపతులైన సత్యదేవుడు, అనంతలక్ష్మి అమ్మవార్లను రూ.1.20 కోట్లతో తయారుచేయించిన నూతన టేకురథంపై ఆశీనులు గావించారు. చైర్మన్‌ ఐవీ రోహిత్‌, ఈవో వీర్ల సుబ్బారావు టెంకాయి కొట్టి రఽఽథోత్సవం ప్రారంభించారు.

 YCP: అన్నవరంలో అధికారులపై రెచ్చిపోయిన అనంతబాబు

YCP: అన్నవరంలో అధికారులపై రెచ్చిపోయిన అనంతబాబు

అన్నవరం సత్యదేవుని దర్శనానికి వచ్చిన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు ఓవరాక్షన్ చేశారు. తనకు తగిన గౌరవం ఇవ్వలేదని ఆలయం ఈవో, అధికారులపై రెచ్చిపోయారు. ఓ అధికారిని ఉద్దేశించి దూషణలకు దిగారు.

Annavaram: కమనీయం సత్యదేవుడి దివ్యకల్యాణం

Annavaram: కమనీయం సత్యదేవుడి దివ్యకల్యాణం

అన్నవరం సత్యదేవుడు అనంతలక్ష్మీ అమ్మవారి వార్షిక కల్యాణం ఘనంగా జరిగింది. రాష్ట్రం నలుమూలల నుండి భక్తులు పెద్దఎత్తున హాజరై దివ్య దృశ్యాన్ని వీక్షించారు

నేటి నుంచే సత్యదేవుని దివ్యకల్యాణోత్సవాలు

నేటి నుంచే సత్యదేవుని దివ్యకల్యాణోత్సవాలు

అన్నవరం, మే 6 (ఆంధ్రజ్యోతి): కోరిన కోర్కెలు తీర్చే భక్తవరదాయుడు అన్నవరం సత్యదేవుడు వరుడవుతున్న వేళ రత్న,సత్యగిరులు పులకించిపోతున్నాయి. శ్రీవిశ్వావసు నామ సం వత్సర వార్షిక కల్యాణోత్సవాలు బుధవారం నుం చి ప్రారంభంకానున్నాయి. తొలిరోజు సాయం త్రం 4 గంటలకు అ

Forced Marriage: ఆమెకు 22 అతనికి 42

Forced Marriage: ఆమెకు 22 అతనికి 42

అన్నవరం దేవస్థానంలో వయస్సులో తేడాతో జరిగిన వివాహంలో వధువు కన్నీరు పెట్టడంతో భక్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇరు కుటుంబాల మధ్య సమస్యను పెద్దలు పరిష్కరించాలని పోలీసులు సూచించారు

2024-25 ఆర్థిక సంవత్సరంలో సత్యదేవుని ఆదాయం రూ.142.89 కోట్లు

2024-25 ఆర్థిక సంవత్సరంలో సత్యదేవుని ఆదాయం రూ.142.89 కోట్లు

అన్నవరం, ఏప్రిల్‌ 6 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ పుణ్యక్షేత్రమైన సత్యదేవుని సన్నిధికి 2024-25 ఆర్థిక సంవత్సరంలో వివిధ విభాగాల ద్వారా రూ.142,89,13,196 ఆదాయం సమకూరగా వివిధ పద్దుల కింద రూ.147,53,85,371 వ్యయం చేసినట్టు ఆలయ అధికారులు వెల్లడించారు. ఆదాయ మార్గాల్లో వ్రతం

సత్యదేవుని సన్నిధిలో రూ.2.40 కోట్లతో టెన్‌సెల్‌ షెడ్డు

సత్యదేవుని సన్నిధిలో రూ.2.40 కోట్లతో టెన్‌సెల్‌ షెడ్డు

అన్నవరం, మార్చి 29 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన సత్యదేవుని సన్నిధిలో భక్తుల సౌకర్యార్థం పశ్చిమ రాజగోపురం ఎదురుగా సత్యదేవ అతిథిగృహం తొలగించిన ప్రదేశంలో అత్యాధునిక సౌకర్యాల తో 170/100 అడుగులలో రూ.2.40 కోట్లతో టెన్‌సెల్‌ షెడ్డు నిర్మాణానికి ప్రముఖ ఫార్మాకంపెనీ లారస్‌ ల్యాబ్‌ సీఈవో సత్యనారాయణ చావా, ఎగ్జిక్యూటీవ్‌ డైరక్టర్‌ వివి.రవికుమార్‌ ముందుకొచ్చారు. శనివారం కుటుంబస

సత్యదేవుని ఆలయ పునఃనిర్మాణ ప్రారంభం దినోత్సవం

సత్యదేవుని ఆలయ పునఃనిర్మాణ ప్రారంభం దినోత్సవం

అన్నవరం, మార్చి 21 (ఆంధ్రజ్యోతి): రత్నగిరివాసుడైన సత్యదేవుని ఆలయం పునఃనిర్మించి 13 ఏళ్లు పూర్తిచేసుకుని 14వ ఏటా అడుగిడిన సందర్భాని పురస్కరించుకుని శుక్రవారం ఆల యంలో ప్రత్యేకపూజలు నిర్వహించారు. మూలవరులకు అభిషేకం అనంతరం స్వామివారికి లక్షపత్రిపూ

ప్రతి మంగళవారం స్పెషల్‌డ్రైవ్‌

ప్రతి మంగళవారం స్పెషల్‌డ్రైవ్‌

అన్నవరం, మార్చి 18 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ పుణ్యక్షేత్రమైన సత్యదేవుడి సన్నిధిలో మంగళవారం కాకినాడ జిల్లా కలెక్టర్‌ షాన్‌మోహన్‌ పర్యటించారు. సత్యదేవుని దర్శించిన అనంతరం నిత్యకల్యాణమండపం వద్ద నున్న మరుగుదొడ్లను పరిశీలించారు. అపరిశుభ్ర వాతావరణంపై అసహనం వ్యక్తం చేశారు. స్వామివారి కల్యాణకట్ట వద్ద పరిసరాల అపరిశుభ్రతను గమనించి ప్రతి మంగళవారం స్పెషల్‌డ్రైవ్‌ నిర్వహించాలని, పరిసరాల పరిశుభ్రత

మారుతున్న రత్నగిరి రూపురేఖలు

మారుతున్న రత్నగిరి రూపురేఖలు

అన్నవరం, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వ ఐవీఆర్‌ఎస్‌ సర్వేలో అన్నవరం దేవస్థానం ఆఖరిస్థానం రావడం పరిస్థితులు మెరుగు కోసం ప్రభుత్వ పెద్దల సూచనతో సోమవారం స్వీయపర్యవేక్షణ చేయడంతో క్రమేపీ రూపురేఖలు మారుతున్నాయి. ముందుగా గతకొంతకాలంగా నిరుపయోగం

తాజా వార్తలు

మరిన్ని చదవండి