• Home » Annamalai

Annamalai

BJP state chief: బీజేపీ రాష్ట్ర చీఫ్ గెలుపు కోసం.. చేతివేలు కోసుకున్న కార్యకర్త

BJP state chief: బీజేపీ రాష్ట్ర చీఫ్ గెలుపు కోసం.. చేతివేలు కోసుకున్న కార్యకర్త

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై(BJP state president Annamalai) కోయంబత్తూరు లోక్‌సభ నియోజకవర్గంలో విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ.. కడలూరు(Kadaluru) జిల్లా ముల్లిపల్లం ప్రాంతానికి చెందిన దురై రామలింగం అనే బీజేపీ(BJP) కార్యకర్త తన ఎడమ చేతి చూపుడు వేలును కత్తితో కోసుకున్నాడు.

Annamalai: ఈ పార్టీలు ఓట్ల కోసం వెయ్యి కోట్లకుపైగా ఖర్చు చేశాయి

Annamalai: ఈ పార్టీలు ఓట్ల కోసం వెయ్యి కోట్లకుపైగా ఖర్చు చేశాయి

తమిళనాడు బీజేపీ అధ్యక్షులు, కోయంబత్తూరు అభ్యర్థి కె. అన్నామలై లోక్‌సభ ఎన్నికల తొలి విడతలో ఓటు వేసిన అనంతరం ఓటర్లను ప్రభావితం చేసేందుకు కోయంబత్తూరులో డీఎంకే, ఏఐఏడీఎంకే రూ.1000 కోట్లకు పైగా ఖర్చు చేశాయని ఆరోపించారు. కరూర్‌లోని ఉత్తుపట్టిలోని పోలింగ్ బూత్‌లో అన్నామలై ఓటు వేశారు.

BJP state president: మూడో ప్రపంచ యుద్ధం రాకుండా అడ్డుకునేది మోదీ మాత్రమే..

BJP state president: మూడో ప్రపంచ యుద్ధం రాకుండా అడ్డుకునేది మోదీ మాత్రమే..

మూడో ప్రపంచ యుద్ధం రాకుండా అడ్డుకొనేది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) మాత్రమేనని కోయంబత్తూర్‌ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై(Annamalai) పేర్కొన్నారు.

Loksabha Polls: తమిళనాడు బీజేపీ చీఫ్‌పై కేసు.. ఎందుకంటే..?

Loksabha Polls: తమిళనాడు బీజేపీ చీఫ్‌పై కేసు.. ఎందుకంటే..?

తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలైపై పోలీసులు కేసు నమోదు చేశారు. అవరంపాళ్యంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో అన్నామలై నిబంధనలను అతిక్రమించారు. దాంతో కేసు నమోదు చేశారు. అన్నామలై కోయంబత్తూర్ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేస్తోన్న సంగతి తెలిసిందే.

BJP state president: అవినీతిపరులంతా జైలుకే.. అదే మోదీ గ్యారెంటీ!

BJP state president: అవినీతిపరులంతా జైలుకే.. అదే మోదీ గ్యారెంటీ!

రాష్ట్రంలో కుటుంబ పాలనను అంతమొందించి, అవినీతిపరులందరినీ జైలుకు తరలించడమే ప్రధాని మోదీ తమిళ ప్రజానీకానికి ఇస్తున్న ప్రత్యేక గ్యారెంటీ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై(BJP state president Annamalai) అన్నారు.

Lok Sabha Polls: తమిళనాడులో ఎన్నికల ప్రచారానికి లోకేష్.. కూటమి అభ్యర్థి గెలుపే లక్ష్యంగా..

Lok Sabha Polls: తమిళనాడులో ఎన్నికల ప్రచారానికి లోకేష్.. కూటమి అభ్యర్థి గెలుపే లక్ష్యంగా..

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ రెండు రోజులపాటు తమిళనాడులో పర్యటించ నున్నారు. రేపు, ఎల్లుడిం ఆయన కొయ్యంబత్తూరులో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. బీజేపీ తమిళనాడు అధ్యక్షులు అన్నామలై తరపున లోకేష్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు.

BJP state chief: బీజేపీ రాష్ట్ర చీఫ్ సంచలన కామెంట్స్.. ఆపార్టీ ఓ ఆరిపోయే దీపం..!

BJP state chief: బీజేపీ రాష్ట్ర చీఫ్ సంచలన కామెంట్స్.. ఆపార్టీ ఓ ఆరిపోయే దీపం..!

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై(BJP state president Annamalai)కి ఎందుకనో ప్రధాన ప్రతిపక్షం అన్నాడీఎంకేపై ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఆ పార్టీ ఆరిపోయే దీపమని, కనుకనే ఈ లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో పెద్ద వెలుగు ప్రసరిస్తున్నట్లు ప్రజలకు అనిపిస్తోందని వ్యాఖ్యానించారు.

BJP state president: జైలు నుంచే సెంథిల్‌ బాలాజి డైరెక్షన్‌ చేస్తున్నారు...

BJP state president: జైలు నుంచే సెంథిల్‌ బాలాజి డైరెక్షన్‌ చేస్తున్నారు...

జైలు నుంచే ప్రతిరోజు సెల్‌ఫోన్‌లో ఎన్నికల ప్రచారం, వ్యూహాల గురించి మంత్రులను సెంథిల్‌ బాలాజి దిశానిర్దేశం చేస్తున్నాడని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై(BJP state president Annamalai) ఆరోపించారు.

Katchatheevu Row: కచ్చాతీవును కేంద్రం వెనక్కు తెస్తుందన్న అన్నామలై

Katchatheevu Row: కచ్చాతీవును కేంద్రం వెనక్కు తెస్తుందన్న అన్నామలై

కచ్చాతీవులను వెనక్కి తెచ్చుకునేందుకు కేంద్రం అన్ని రకాలుగా ప్రయత్నిస్తోందని, 1974లో తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే వ్యవస్థాపకుడు కరుణానిధి సమ్మతితోనే అప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వం కచ్చాతీవును శ్రీలంకకు అప్పగించిందని తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై అన్నారు.

BJP state chief: బీజేపీ రాష్ట్ర చీఫ్ ఆస్తలు మొత్తం రూ.1.48 కోట్లు..

BJP state chief: బీజేపీ రాష్ట్ర చీఫ్ ఆస్తలు మొత్తం రూ.1.48 కోట్లు..

కోయంబత్తూర్‌ లోక్‌సభ నియోజకవర్గంలో బీజేపీ తరఫున పోటీ చేస్తున్న ఆపార్టీ రాష్ట్ర చీఫ్ అన్నామలై(Annamalai) ఆస్తుల విలువ రూ.1.48 కోట్లు అని నామినేషన్‌ పత్రంలో తెలియజేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి