• Home » Annamalai

Annamalai

BJP: రాష్ట్ర కమల దళాధిపతిగా నయినార్‌ నాగేంద్రన్‌

BJP: రాష్ట్ర కమల దళాధిపతిగా నయినార్‌ నాగేంద్రన్‌

తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్ష్యుడుగా నయినార్‌ నాగేంద్రన్‌ ఎన్నిక కానున్నారు. అధ్యక్ష్య పదవికి జరిగిన ఎన్నికల్లో నయినార్‌ నాగేంద్రన్‌ మాత్రమే నామినేషన్‌ దాఖలు చేయడంతో అధికారిక ప్రకటన లాంఛనమే అయింది.

BJP New President: బీజేపీ జాతీయ అధ్యక్షుడు అతడే.. ఊహించని ట్విస్ట్‌తో రాజకీయ సంచలనం

BJP New President: బీజేపీ జాతీయ అధ్యక్షుడు అతడే.. ఊహించని ట్విస్ట్‌తో రాజకీయ సంచలనం

బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఎవరనే చర్చకు కొద్దిరోజుల్లో తెరపడనుందా. దక్షిణ భారతం నుంచే కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేయనున్నారా. దక్షిణ భారతదేశం నుంచి జాతీయ అధ్యక్షుడిని నియమించాలని బీజేపీ భావిస్తే ఆ ఎంపిక ఎవరు..

Annamalai Steps Down: తమిళనాడు బీజేపీ అధ్యక్ష రేసులో నేను లేను

Annamalai Steps Down: తమిళనాడు బీజేపీ అధ్యక్ష రేసులో నేను లేను

తమిళనాడు బీజేపీ అధ్యక్షపదవికి అజిత్ అన్నామలై కొనసాగాలని ఆసక్తి వ్యక్తం చేయలేదు. బీజేపీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటున్నా ఆయన దీనిపై మరింత వివరణ ఇవ్వనున్నట్లు చెప్పారు

Annamalai: బీజేపీ అధ్యక్షుడి రేసులో లేను.. అన్నామలై కీలక వ్యాఖ్యలు

Annamalai: బీజేపీ అధ్యక్షుడి రేసులో లేను.. అన్నామలై కీలక వ్యాఖ్యలు

వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో పొత్తులపై కేంద్రంలో చర్చలు జరుగుతున్నాయి. అన్నాడీఎంకే చీఫ్ ఎడప్పాడి కె పళనిస్వామి ఇటీవల ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను కలిశారు.

ప్లీజ్‌.. అన్నామలైని మార్చొద్దు

ప్లీజ్‌.. అన్నామలైని మార్చొద్దు

ప్లీజ్‌.. అన్నామలైని మార్చొద్దు.. ఆయన వచ్చాకే పార్టీ చాలా డవలప్ అయింది.. అంటూ నగరంలో పలుచోట్ల వాల్‌పోస్టర్లు వెలిశాయి. అన్నామలైని మారుస్తున్నారంటూ ఇటీవల ఊహాగానాలు ఎక్కువయ్యాయి. ఈ నేపధ్యంలో ఆయనను మార్చొద్దంటూ నగరంలో పలుచోట్ల ఈ వాల్‌పోస్టర్లు వెలవడం ఇప్పుడు చర్చానీయాంశమైంది.

BJP: అన్నాడీఎంకేతో కూటమి వద్దు.. మాకు అన్నామలై కావాలి

BJP: అన్నాడీఎంకేతో కూటమి వద్దు.. మాకు అన్నామలై కావాలి

మాకు అన్నామలై కావాలి.., అన్నాడీఎంకేతో కూటమి వద్దు.. అంటూ వెలిసిన పోస్టర్లు తమిళనాట కలకలం పుట్టిస్తున్నాయి.. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇలాంటి పోస్టర్లు వెలుగుచూడడంతో ఇప్పుడు పెద్దఎత్తున చర్చకు దారితీస్తోంది.

BJP: బీజేపీ రాష్ట్ర చీఫ్‏పై కేసు నమోదు.. విషయం ఏంటంటే..

BJP: బీజేపీ రాష్ట్ర చీఫ్‏పై కేసు నమోదు.. విషయం ఏంటంటే..

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుతోపాటు మరో సీనియర్ నేతపై స్థానిక పోలీసులు కేసునమోదు చేశారు. వివరాలిలా ఉన్నాయి. మతవిద్వేషాలు రెచ్చగొట్టేలా వాఖ్యలు చేశారంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై, ఆ పార్టీ సీనియర్‌ నేత హెచ్‌.రాజాపై సేలం పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయం ఇప్పుడు రాజకీయంగా చర్చనీయావశమైంది.

BJP: బీజేపీ రాష్ట్ర చీఫ్ సహా 1,078 మందిపై కేసునమోదు.. విషయం ఏంటంటే..

BJP: బీజేపీ రాష్ట్ర చీఫ్ సహా 1,078 మందిపై కేసునమోదు.. విషయం ఏంటంటే..

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సహా 1,078 మంది కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదుచేశారు. అయితే.. ఈ విషయం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనానికి దారితీసింది. అనుమతిలేకుండా ఆందోళన చేశారంటూ కేసునమోదు చేశారు.

BJP: టాస్మాక్‌ అవినీతిపై బీజేపీ పోరు.. త్వరలో సీఎం ఇంటి ముట్టడి

BJP: టాస్మాక్‌ అవినీతిపై బీజేపీ పోరు.. త్వరలో సీఎం ఇంటి ముట్టడి

టాస్మాక్‌ అవినీతిని ఖండిస్తూ త్వరలోనే ముఖ్యమంత్రి స్టాలిన్‌ ఇంటిని ముట్టడించనున్నట్లు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై పేర్కొన్నారు. ఇక్కడ జరిగిన ఆందోళనా కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. టాస్మాక్‌ సంస్థలో రూ.1,000 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు.

BJP MP Tejasvi Surya: గాయనితో బీజేపీ ఎంపీ వివాహం.. వైరల్ అవుతున్న ఫొటోలు..

BJP MP Tejasvi Surya: గాయనితో బీజేపీ ఎంపీ వివాహం.. వైరల్ అవుతున్న ఫొటోలు..

BJP MP Tejasvi Surya Wedding : భారతీయ జనతా పార్టీ (బీజేపి) ఎంపి తేజస్వి సూర్య, ప్రముఖ గాయని వివాహం బెంగళూరులో ఘనంగా జరిగింది. సంప్రదాయబద్ధంగా జరిగిన ఈ వివాహ వేడుకలో దేశవ్యాప్తంగా పలువురు రాజకీయ నాయకులు హాజరయ్యారు. సన్నిహితులే హాజరైన ఈ పెళ్లికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి