Home » Animals
ఇద్దరు ఆకతాయిలు ఎద్దుకు స్నానం చేయించాలని పెద్ద కాలువ వద్దకు తీసుకొస్తారు. అయితే ఈ క్రమంలో దాన్ని నీటిలోకి తీసుకెళ్లి భయపెట్టాలని అనుకుంటారు. వారిద్దరిలో ఓ యువకుడు ముందే నీటిలో మునిగి ఉంటాడు. చివరకు ఏమైందో మీరే చూడండి..
ఎక్కడి నుంచి వచ్చిందే ఏమో తెలీదు గానీ.. ఓ ఎద్దు బస్సు సమీపానికి వచ్చింది. ఆ సమయంలో ప్రయాణికులంతా ఎవరి ఫోన్లలో వారు బిజీగా ఉన్నారు. ఇంతలో ఆ ఎద్దు సడన్‌గా లోపలికి దూరింది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
కొందరు పర్యాటకులు స్పీడ్ బోట్‌లో ప్రకృతి అందాలను వీక్షిస్తుంటారు. ఇంతలో వారికి ఊహించని అనుభవం ఎదురవుతుంది. అంతలోనే నీటి ఏనుగు వారిని వెంబడిస్తుంది. ఈ ఘటనలో చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
ఓ వ్యక్తి నీటి ఒడ్డున సేదతీరుతుండగా.. ఓ ఎద్దు అక్కడే నిలబడి ఉంది. అయితే దాని కొమ్ములకు దారాలు ఇరుక్కుని ఉంటాయి. ఎద్దు ఇబ్బందిని గమనించిన ఆ వ్యక్తి దానికి సాయం చేశాడు. అయితే చివరకు ఏం జరిగిందో చూడండి..
ఓ వ్యక్తి ఒంటెను చూడగానే విచిత్ర ప్రయోగం చేయడానికి ప్రయత్నించాడు. ఒంటె ఆహారం ఎలా తింటుందో పరిశీలించేందుకు అతను.. విచిత్ర ప్రయోగం చేశాడు. ఓ పుల్లకు రెండు స్వీట్లను గుచ్చాడు. అయితే వాటి మధ్యలో..
ఆకలిలో ఉన్న రెండు కుక్కలకు ఓ కుందేలు కంటపడుతుంది. ఇంకేముందీ.. వెంటనే దాన్ని వెంబడిచేస్తాయి. కుక్కలు వెంటపడడం చూసి కుందేలు అలెర్ట్ అవుతుంది. మెరుపు వేగంతో పరుగెడుతూ కుక్కలకు దొరక్కుండా పారిపోతుంది. మరోవైపు కుక్కలు కూడా అంతే వేగంతో కుందేలును వెంటపడతాయి. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
ఏం జరిగిందో ఏమో తెలీదు గానీ.. ఓ రాకూన్ కుక్క పెద్ద కంటైనర్‌లో పడిపోయింది. కంటైనర్ చాలా ఎత్తుగా ఉండడంతో బయటికి వచ్చేందుకు అవకాశం లేకుండా పోయింది. అయితే ఎలాగైనా బయటపడాలనే ఉద్దేశంతో రాకూన్.. చాలా రకాలుగా ప్రయత్నించింది. చివరకు ఏం చేసిందో మీరే చూడండి..
‘‘నీళ్లలోన మొసలి నిగిడి యేనుగు బట్టు బయట కుక్క చేత భంగపడును’’.. అంటూ వేమన శతకంలో చెప్పినట్లుగా.. నీటిలో ఉన్న మొసలికి ఏనుగును కూడా చంపేయగలదు. అదే ఒడ్డున ఉంటే కుక్క చేతిలో ఓడిపోతుంది. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకొచ్చిందంటే.. సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఒడ్డున పడ్డ ఓ మొసలి పరిస్థితి చివరికి ..
మనుషులకు ఆధార్ గుర్తింపు నంబర్ ఉన్నట్టే.. పశువులకూ గుర్తింపు నంబరు (పశు ఆధార్) ఇవ్వనున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ దామోదర్‌నాయుడు చెప్పారు.
ఎంతవరకూ నిజమో తెలీదు గానీ.. సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ పశువుల పాకలో కొన్ని ఆవులు మేత మేస్తుంటాయి. ఇంతలో కొన్ని కోళ్లు అటుగా వెళ్తాయి. ఇంతవరకూ బాగానే ఉన్నా ఇక్కడే షాకింగ్ ఘటన చోటు చేసుకుంది..