• Home » Andhra Pradesh Politics

Andhra Pradesh Politics

AP News: రెచ్చిపోతున్న ఎమ్మెల్యే మేకపాటి అనుచరులు..

AP News: రెచ్చిపోతున్న ఎమ్మెల్యే మేకపాటి అనుచరులు..

వైసీపీ నేతల ఇసుక దాహం ఎప్పటికీ చల్లారేలా లేదు. ఇష్టానుసారంగా ఇసుకను అక్రమ రవాణా చేస్తున్నారు. ఆత్మకూరులో వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి అనుచరులు రెచ్చిపోతున్నారు. ఏఎస్ పేటలోని నక్కల వాగులో పెద్ద ఎత్తున ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణా జరుగుతోంది.

AP Politics: మరో యాత్రతో ప్రజల్లోకి..!

AP Politics: మరో యాత్రతో ప్రజల్లోకి..!

‘నిజం గెలవాలి’ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో 203 కుటుంబాలను పరామర్శించానని, మరో కార్యక్రమంతో మే 10 వరకు ప్రజల్లో ఉండాలని భావిస్తున్నానని టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి తెలిపారు. ఆదివారం ‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన్‌’ నిర్వహించిన ఇంటర్వ్యూలో ఆమె

Chandrababu: కొండలను మింగిన అనకొండ జగన్‌

Chandrababu: కొండలను మింగిన అనకొండ జగన్‌

ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వంలోని ఐదుగురు ఉత్తరాంధ్రను ఊడ్చేశారని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. సీఎం జగన్‌రెడ్డి, విజయసాయిరెడ్డి, సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి వనరులను దోచుకున్నారని దుయ్యబట్టారు. కొండలను సైతం అనకొండలా మింగేశారని, చివరకు రుషికొండను

AP Politics: డిఫెన్స్‌లో వైసీపీ.. చంద్రబాబుపై దుష్ప్రచారం.. కౌంటర్ ఇస్తున్న నెటిజన్స్..

AP Politics: డిఫెన్స్‌లో వైసీపీ.. చంద్రబాబుపై దుష్ప్రచారం.. కౌంటర్ ఇస్తున్న నెటిజన్స్..

ఎన్నికలు సమీపిస్తున్న వేళ సీఎం జగన్‌పై(YS Jagan) రాయి దాడి ఘటన కలకలం రేపుతోంది. అయితే, ఎన్నికల్లో ప్రయోజనం పొందేందుకు ఈ దాడి జగనే చేయించుకున్నారనే వాదన బలంగా వినిపిస్తోంది. గత ఎన్నికల సమయంలోనూ ఇలాగే కోడికత్తి దాడి జరగడం.. ఇప్పుడు ఎన్నికల సమయంలోనే దాడి జరగడంతో ఈ అనుమానాలు మరింత బలపడుతున్నాయి. దాంతో వైసీపీ(YCP) డిఫెన్స్‌లో పడిపోయింది. ఏం చేయాలో పాలుపోక..

Chandrababu Nomination: 19న చంద్రబాబు తరఫున భువనేశ్వరి నామినేషన్‌

Chandrababu Nomination: 19న చంద్రబాబు తరఫున భువనేశ్వరి నామినేషన్‌

టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) తరఫున ఆయన సతీమణి నారా భువనేశ్వరి(Nara Bhuvaneshwari) ఈనెల 19న నామినేషన్‌(Election Nomination) దాఖలు చేయనున్నారు. పార్టీ వర్గాల నుంచి సేకరించిన సమాచారం మేరకు... ‘ఈనెల 18న భువనేశ్వరి కుప్పం చేరుకుంటారు. రాత్రి అక్కడే బస చేస్తారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న తన భర్త చంద్రబాబు..

Attack On CM Jagan: అప్పుడలా.. ఇప్పుడిలా..!

Attack On CM Jagan: అప్పుడలా.. ఇప్పుడిలా..!

ఎన్నికలకు ముందు వైసీపీ అధినేత, సీఎం జగన్‌కు ‘గాయాలవుతున్నాయి’. గత 2019 ఎన్నికలకు ఆరు మాసాల ముందు అంటే...

జగన్‌కు బిగ్ షాక్ ఇచ్చిన ఎమ్మెల్యే.. నేరుగా ఆమె వద్దకు వెళ్లి..

జగన్‌కు బిగ్ షాక్ ఇచ్చిన ఎమ్మెల్యే.. నేరుగా ఆమె వద్దకు వెళ్లి..

ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైసీపీ(YCP) అధినేత జగన్‌కు(YS Jagan) బిగ్ షాక్ ఇచ్చారు ఆ పార్టీ ఎమ్మెల్యే. పి.గన్నవరం(P.Gannavaram) ఎమ్మెల్యే కొండేటి చిట్టబాబు(Kondeti Chittibabu) వైసీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్(Congress) పార్టీలో చేరారు. పార్టీకి గుడ్ బై చెప్పిన ఆయన.. నేరుగా జమ్మలమడుగు వచ్చి ..

AP Politics: శరణు.. శరణు.. ఎన్నికల వేళ జగన్‌‌కు పెద్ద కష్టమే వచ్చిందిగా..!

AP Politics: శరణు.. శరణు.. ఎన్నికల వేళ జగన్‌‌కు పెద్ద కష్టమే వచ్చిందిగా..!

ముఖ్యమంత్రి జగన్(CM YS Jagan), పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి(Peddireddy Ramachandra reddy), బొత్స సత్యనారాయణ(Botsa Satyanarayana), రోజా, బుగ్గన రాజేంద్రనాథరెడ్డి వంటి హేమా హేమీలు ఉన్న రాష్ట్ర మంత్రివర్గం. 151 మంది ఎమ్మెల్యేలు, దాదాపు 35 మంది వరకు పార్లమెంటు సభ్యులు, రాష్ట్ర ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డితో కలిపి వందల సంఖ్యలో..

AP Politics: ‘బ్రహ్మారెడ్డిని ఊర్లోకి తెచ్చేంత మగాడివారా?!’

AP Politics: ‘బ్రహ్మారెడ్డిని ఊర్లోకి తెచ్చేంత మగాడివారా?!’

‘బ్రహ్మారెడ్డిని(Brahma Reddy) ఊర్లోకి తెచ్చేంత మగాడివారా? వైసీపీకి(YCP) వ్యతిరేకంగా ప్రచారం చేసి బతికి బట్టకట్టాలని ఉందా? కొడకా!.. టీడీపీకి ప్రచారం చేస్తే అదే నీకు చివరిరోజు అవుతుంది’ అని దుర్భాషలాడుతూ టీడీపీ ముస్లిం మైనార్టీ నేతపై వలంటీర్లు, వైసీపీ రౌడీ మూకలు కర్రలు, రాడ్లతో విచక్షణా రహితంగా దాడిచేశారు. ఈ సంఘటన పల్నాడు(Palnadu) జిల్లా మాచర్ల నియోజకవర్గం రెంటచింతల(Rentachintala) మండలం తుమృకోటలో..

AP Elections: షర్మిలపై వైసీపీ ఎమ్మెల్యే సెన్సేషనల్ కామెంట్స్.. ఏమన్నారో తెలుసా..

AP Elections: షర్మిలపై వైసీపీ ఎమ్మెల్యే సెన్సేషనల్ కామెంట్స్.. ఏమన్నారో తెలుసా..

విలువ లేని పార్టీలో ఇమడలేకే కాంగ్రెస్ ( Congress ) పార్టీలోకి చేరినట్లు పూతలపట్లు వైసీపీ ఎమ్మెల్యే ఎమ్మెస్ బాబు అన్నారు. రాజకీయ భవిష్యత్ ప్రారంభమైన కాంగ్రెస్ పార్టీలోకి మళ్లీ చేరడం ఆనందంగా ఉందన్నారు. ఎ

తాజా వార్తలు

మరిన్ని చదవండి