Home » Andhra Pradesh Politics
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార వైసీపీకి(YSRCP) బిగ్ షాక్ తగిలింది. పల్నాడు(Palnadu) జిల్లాలోని అమరావతి(Amaravati MPP) ఎంపీపీ మేకల హనుమంతరావు యాదవ్(Hanumantharao Yadav) వైసీపీకి రాజీనామా చేశారు. వైసీపీ రాష్ట్ర పంచాయతీ రాజ్ వింగ్ ప్రెసిడెంట్ పదవికి కూడా ఆయన రాజీనామా చేశారు.
ఏపీలో పోలింగ్‌కు సమయం సమీపిస్తోంది. సరిగ్గా ప్రచారం ముగియడానికి పది రోజుల సమయం మాత్రమే ఉంది. ఇప్పటివరకు ఒక ఎత్తు.. ఇప్పటినుంచి మరో ఎత్తు అన్నట్లు ఉండనున్నాయి రాజకీయ పార్టీల వ్యూహ.. ప్రతి వ్యూహాలు. గెలుపు కోసం పోటీలో ఉన్న అభ్యర్థులు తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ పదిరోజుల్లో ఫలితాన్ని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రధాన రాజకీయపార్టీలు శ్రమిస్తున్నాయి.
వైసీపీ మేనిఫెస్టో (YSRCP Manifesto) విడుదల కావడంతో.. కూటమి (టీడీపీ, జనసేన, బీజేపీ) ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తుందా..? అని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మంగళవారం ఉదయం 11 గంటలకే విడుదల కావాల్సిన మేనిఫెస్టో కొన్ని అనివార్య కారణాల వల్ల మధ్యాహ్నం 3 గంటలకు రిలీజ్ చేయడం జరిగింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్.. బీజేపీ ముఖ్యనేతలతో కలిసి మేనిఫెస్టో రిలీజ్ చేశారు.
AP Elections 2024: ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీడీపీ కూటమి(TDP Alliance) మేనిఫెస్టో (Manifesto) విడుదలైంది. రాష్ట్రంలో మహిళలపై వరాల జల్లు కురిపించారు. తాము అధికారంలోకి వస్తే ఇవి చేస్తామంటూ ఆడబిడ్డల కోసం అదిరిపోయే స్కీమ్స్ ప్రకటించారు చంద్రబాబు(Chandrababu), పవన్
ఎప్పుడెప్పుడా అని యావత్ ఆంధ్ర ఎదురు చూస్తున్న టీడీపీ(TDP) - జనసేన(Janasena) - బీజేపీ(BJP) మేనిఫెస్టో మరికాసేపట్లో విడుదల కానుంది. మంగళవారం నాడు సాయంత్రం ఈ మేనిఫెస్టోని(Manifesto) కూటమి అగ్రనేతలు సంయుక్తంగా విడుదల చేయనున్నారు. అయితే, ఈ మేనిఫెస్టోలో కొత్త అంశాలు ఉన్నట్లు..
రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అధికారాన్ని అడ్డం పెట్టుకుని హంగు ఆర్భాటాలు చేసే నేతలను అ నేక మందిని చూశాం. కానీ పార్టీ అధికారం కోల్పోయి క్లిష్టపరిస్థితుల్లో ఉన్నప్పుడు అధికార పార్టీ పెట్టే ఒత్తిళ్లను అధిగమించి, అక్రమ కేసులకు వెరువక పార్టీ కోసం, ప్రజల కోసం, పనిచేసే నేతలు అరుదు. ఆ కోవకు చెందిన వారే మచిలీపట్నం(Machilipatnam) పార్లమెంటు నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు..
ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) భానుడు భగభగలే కాదు.. పొలిటికల్(AP Politics) శగలు కూడా పెరుగుతున్నాయి. ఆయా పార్టీల నేతల మాటలతో.. హీట్ పుట్టిస్తున్నారు. మే 13వ తేదీన లోక్‌సభ ఎన్నికలతో పాటు.. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నియోజకవర్గాలకు కూడా పోలింగ్ జరగనున్న నేపథ్యంలో.. పొలిటిల్ లీడర్స్ తమ ప్రచారాన్ని ఉధృతం చేశారు. ఈ క్రమంలోనే.. తాజాగా ఏపీ రాజకీయాలపై నటి జయప్రద(Jayapradha) ఇంట్రస్టింగ్ కామెంట్స్
రాష్ట్రంలోనే అతిపెద్ద నియోజకవర్గాల్లో ఒకటైన మైలవరం నియోజకవర్గం మొదట్లో కమ్యునిస్టుల పాలనలో ఉండేది. అనంతరం తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా మారింది. టీడీపీ ఆవిర్భవించిన తరువాత తొమ్మిదిసార్లు ఎన్నికలు జరిగితే అందులో ఐదుసార్లు టీడీపీ అభ్యర్థులే గెలుపొందారు. చనమోలు వెంకట్రావు, వడ్డే శోభనాద్రీశ్వరరావు, దేవినేని ఉమామహేశ్వరరావు వంటి ఉద్దండులు గెలిచిన నియోజకవర్గం ఇది.
ఏదో జరుగుతుందనుకుంటే.. మరేదో జరిగిపోయి.. ఇంకేదో వివరణ ఇచ్చుకున్నట్టుగా తయారైంది గుడివాడ వైసీపీ(YCP) అభ్యర్థి కొడాలి నాని(Kodali Nani) తీరు. దాపరికానికి పోయి.. తాను సమర్పించిన నామినేషన్(Kodali Nani Nomination) పత్రంలో ప్రభుత్వ వసతినేమీ ఉపయోగించుకోలేదని దర్జాగా చెప్పుకొని..
పరిపాలనా రాజధానిపై జగన్నాటకం ఉత్తరాంధ్ర ప్రజల చెవిలో వైసీపీ పూలు ‘అమరావతి’ని నాశనం చేసి మూడుముక్కలాట