• Home » Anathapuram

Anathapuram

Health Minister Satyakumar Yadav : వైసీపీ ఆస్పత్రులకు ఐదేళ్లు దోచిపెట్టారు

Health Minister Satyakumar Yadav : వైసీపీ ఆస్పత్రులకు ఐదేళ్లు దోచిపెట్టారు

వైసీపీ ఐదేళ్ల పాలనలో ప్రజల ఆరోగ్యం కన్నా ఆ పార్టీతో అంటకాగే ఆస్పత్రులకు దోచిపెట్టడమే ధ్యేయంగా పనిచేశారని, వీటిపై సమగ్ర విచారణ చేసి తగిన చర్యలు చేపడతామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ విమర్శించారు.

AP Politics:  గత  ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వ లెక్కలు చూడాలి.. పయ్యావుల కేశవ్ కీలక వ్యాఖ్యలు

AP Politics: గత ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వ లెక్కలు చూడాలి.. పయ్యావుల కేశవ్ కీలక వ్యాఖ్యలు

అనంతపురం జిల్లాను అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తానని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ (Payyavula Keshav) హామీ ఇచ్చారు. తాను రాష్ట్రానికి మంత్రిని అయినా.. అనంతపురం జిల్లాకు కూలీనేనని తెలిపారు. తాగు, సాగునీటి కోసం జరిగిన పోరాటాల మధ్య తాను పెరిగానని చెప్పారు.

AP Police: తప్పుచేసిన అధికారుల్లో దడపుట్టిస్తున్న ఎస్పీ గౌతమి శాలి

AP Police: తప్పుచేసిన అధికారుల్లో దడపుట్టిస్తున్న ఎస్పీ గౌతమి శాలి

అనంతపురం జిల్లా ఎస్పీగా గౌతమి శాలి నియమితులయిన తర్వాత జిల్లాలో పరిస్థితులు శరవేగంగా మారుతున్నాయి. ఆమె బాధ్యలు స్వీకరించిన తర్వాత తప్పుచేసిన అధికారులపై ఉక్కుపాదం మోపుతున్నారు దీనిలో భాగంగానే అధికార వైసీపీకి అనంతపురం స్పెషల్ బ్రాంచ్ సీఐ జాకీర్ హుస్సేన్‌ అంటకాగుతున్నారనే ఆరోపణలు రావడంతో ఎస్పీ గౌతమి అతనిపై చర్యలకు ఆదేశించారు. చర్యల్లో భాగంగానే జాకీర్ హుస్సేన్‌ను రాష్ట్ర పోలీస్ డీజీ కార్యాలయంలో సరెండర్ కావాలని ఎస్పీ గౌతమి శాలి ఆదేశించారు.

Andhra Pradesh : రేయ్‌.. నరుకుతాం కొడకల్లారా!

Andhra Pradesh : రేయ్‌.. నరుకుతాం కొడకల్లారా!

పోలింగ్‌ పూర్తయినా వైసీపీ వర్గీయుల అరాచకాలు మాత్రం తగ్గడంలేదు. అనంతపురం నగరంలో అధికార పార్టీ కార్యకర్త మల్లికార్జున రెడ్డి మద్యం సేవించి.. ర్యాష్‌ డ్రైవింగ్‌ చేస్తూ జనాన్ని బెంబేలెత్తించాడు. ‘జై జగన్‌.. జై వైఎస్సార్‌’ అంటూ గురువారం సాయంత్రం కారును వేగంగా.....

AP Election 2024: అక్రమంగా కేసులు పెట్టారు.. ఎన్నికల సంఘానికి టీడీపీ ఫిర్యాదు

AP Election 2024: అక్రమంగా కేసులు పెట్టారు.. ఎన్నికల సంఘానికి టీడీపీ ఫిర్యాదు

ఏపీ ఎన్నికల సంఘానికి (Election Commission) తాడిపత్రిలో జరిగిన అల్లర్లపై తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) మరోసారి ఫిర్యాదు చేసింది. ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముకేష్ కుమార్ మీనాకు టీడీపీ నేతలు దేవినేని ఉమామహేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ దీపకర్ రెడ్డి బుధవారం లేఖ రాశారు.

AP Elections 2024: ఆ మూడు జిల్లాల్లో ఎస్పీ పోస్టుల ఖాళీ.. నియమకానికి ఈసీ ఆదేశాలు

AP Elections 2024: ఆ మూడు జిల్లాల్లో ఎస్పీ పోస్టుల ఖాళీ.. నియమకానికి ఈసీ ఆదేశాలు

ఏపీ సార్వత్రిక ఎన్నికలకు (AP Elections 2024) పోలింగ్ ముగిసిన తర్వాత పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో అల్లర్లు జరిగాయి. దీంతో ఎన్నికల కమిషన్ (Election Commission) వెంటనే చర్యలు చేపట్టి మూడు జిల్లాల్లో ఉన్న ఎస్పీలను బదిలీ చేసింది.

AP Elections: జేసీ ఫ్యామిలీపై పోలీసుల కక్షసాధింపు..!!

AP Elections: జేసీ ఫ్యామిలీపై పోలీసుల కక్షసాధింపు..!!

తాడిపత్రిలో టీడీపీ నాయకుడు, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఫ్యామిలీని పోలీసులు టార్గెట్ చేశారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆ ఫ్యామిలీ పట్ల పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు.

Andhra Pradesh: టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డికి షాక్.. ఛార్జ్ షీట్ ఫైల్..

Andhra Pradesh: టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డికి షాక్.. ఛార్జ్ షీట్ ఫైల్..

తాడిప్రతి మున్సిపల్ ఛైర్మన్, టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌ రెడ్డికి బిగ్ షాక్ తగలింది. బీఎస్-IV వాహనాల మనీ లాండరింగ్‌ ప్రభాకర్‌ రెడ్డిపై ED ఛార్జ్‌షీట్ ఫైల్‌ చేసింది. మనీలాండరింగ్ నిరోధక చట్టంలోని నిబంధనల ప్రకారం విశాఖపట్నంలోని ప్రత్యేక కోర్టులో ఈ కేసుకు సంబంధించి 17 మంది నిందితులు, సంస్థలపై ప్రాసిక్యూషన్ ఫిర్యాదును హైదరాబాద్‌లోని డైరెక్టరేట్ ఆఫ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ దాఖలు చేసింది.

Congress: శింగనమల బరిలో శైలజానాథ్.. సెంటిమెంట్ కలిసొస్తుందా!

Congress: శింగనమల బరిలో శైలజానాథ్.. సెంటిమెంట్ కలిసొస్తుందా!

ఉమ్మడి అనంతపురం జిల్లాలో సమైక్యంధ్ర ఉద్యమం కాలం నుంచి ప్రత్యేక గుర్తింపు పొందిన నేత మాజీ మంత్రి, ఏపీసీసీ మాజీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్. రాష్ట్ర విభజన అనంతరం ఏపీలో కాంగ్రెస్(Congress) ఉనికే ప్రశ్నార్థకంగా మారిన తరుణంలో శైలజానాథ్(Sake Sailajanath) అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచారు.

Road Accident: అనంతపురంలో దారుణం.. కారుతో ఢీకొని 18 కి.మీ. లాక్కెళ్లిన డ్రైవర్

Road Accident: అనంతపురంలో దారుణం.. కారుతో ఢీకొని 18 కి.మీ. లాక్కెళ్లిన డ్రైవర్

అనంతపురంలో(Ananthapuram) సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) జరిగింది. మద్యం మత్తులో ఉన్న ఓ డ్రైవర్ ద్విచక్రవాహనాన్ని ఢీకొని.. దానిపై ఉన్న వ్యక్తిని 18 కి.మీ.లు కారుతోసహా లాక్కెళ్లిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి