Home » Anant Ambani and Radhika
దేశంలో అత్యంత ధనవంతుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ యజమాని ముఖేష్ అంబానీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ క్రమంలో ఏప్రిల్‌లో ముఖేష్ అంబానీ పుట్టినరోజు, అనంత్-రాధిక మర్చంట్ పెళ్లి వేడుక జూలై 12న జరగనుంది. ఈ నేపథ్యంలోనే వీరికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కోడుతుంది.
అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ప్రీ-వెడ్డింగ్ సెలబ్రేషన్స్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. గుజరాత్‌లోని జామ్ నగర్లో జరిగిన ఈ వేడుకలకు ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది బిజినెస్ టైకూన్స్ హాజరయ్యారు
రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ- రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ గుజరాత్ జామ్ నగర్లో వైభవంగా జరుగుతోంది. మూడు రోజుల వేడుకకు పలువురు ప్రముఖులు తరలొచ్చారు. బాలీవుడ్ సెలబ్రిటీలు, ప్రపంచంలోని టాప్ కంపెనీల సీఈవోలు వచ్చారు. మెటా సీఈవో మార్క్ జుకర్ బర్క్, ఆయన సతీమణి ప్రిసిల్లా చాన్ జామ్ నగర్‌కు రాగా, అనంత్ అంబానీ స్వయంగా స్వాగతం పలికారు.