• Home » Anand mahindra

Anand mahindra

Anand Mahindra: న్యూఇయర్ వేళ పంజాబ్ పోలీసుల కొత్త ఆఫర్.. ఆనంద్ మహీంద్రా ప్రశంసలు..

Anand Mahindra: న్యూఇయర్ వేళ పంజాబ్ పోలీసుల కొత్త ఆఫర్.. ఆనంద్ మహీంద్రా ప్రశంసలు..

నూతన సంవత్సరాన్ని తమదైన శైలిలో ఆహ్వానించేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా యువత పూర్తిగా పార్టీ మోడ్‌లో ఉంటుంది. ఈ నేపథ్యంలో కొందరు వికృత చేష్టలకు కూడా పాల్పడుతుంటారు. అలాంటి వారిని కట్టడి చేసేందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తుంటారు.

Anand Mahindra: దటీజ్ ఆనంద్ మహీంద్రా! తీవ్ర విమర్శ చేసిన నెటిజన్‌కు స్వీట్ సర్‌ప్రైజ్

Anand Mahindra: దటీజ్ ఆనంద్ మహీంద్రా! తీవ్ర విమర్శ చేసిన నెటిజన్‌కు స్వీట్ సర్‌ప్రైజ్

మహీంద్రా కంపెనీ కార్లపై నెటిజన్ చేసిన తీవ్ర విమర్శలకు ఆనంద్ మహీంద్రా హుందాగా జవాబిచ్చి నెటిజన్ల మెప్పు పొందారు. ఈ ఉదంతం ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.

Ratan Tata: రతన్ టాటా లేరన్న వార్తను నమ్మలేకపోతున్నా: ఆనంద్ మహీంద్రా

Ratan Tata: రతన్ టాటా లేరన్న వార్తను నమ్మలేకపోతున్నా: ఆనంద్ మహీంద్రా

ప్రముఖ వ్యాపారవేత్త రతన్ టాటా అస్తమయంపై మహీంద్రా సంస్థల అధినేత ఆనంద్ మహీంద్రా విచారం వ్యక్తం చేశారు.

CM Revanth Reddy: స్కిల్‌ వర్సిటీని మీరే నడపాలి!

CM Revanth Reddy: స్కిల్‌ వర్సిటీని మీరే నడపాలి!

రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన తెలంగాణ యంగ్‌ ఇండియా స్కిల్‌ యూనివర్సిటీని దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పారిశ్రామికవేత్తలు, అధికారులకు పిలుపునిచ్చారు.

CM Revanth: రేవంత్‌‌పై ఆనంద్ మహీంద్రా ప్రశంసలు

CM Revanth: రేవంత్‌‌పై ఆనంద్ మహీంద్రా ప్రశంసలు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంచి విజన్ ఉందని ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా ప్రశంసలు కురిపించారు. యూనివర్సిటీ బోర్డు చైర్మన్‌గా ఉండాలని సీఎం రేవంత్ కోరారని, కాదనలేక అంగీకరించానని వివరించారు.

Anand Mahindra: ఒక్క నిమిషంలో 11 వాయిద్యాలు.. సూపర్ ట్యాలెంట్‌కు ఆనంద్ మహీంద్రా ఫిదా..

Anand Mahindra: ఒక్క నిమిషంలో 11 వాయిద్యాలు.. సూపర్ ట్యాలెంట్‌కు ఆనంద్ మహీంద్రా ఫిదా..

ప్రతిభ అనేది ఎవరి సొత్తూ కాదు. ప్రతిభ ఉన్న వారిని ప్రోత్సహించేందుకు ఆధునిక ప్రపంచంలో సోషల్ మీడియా అండగా నిలబడుతోంది. అనన్య సామాన్యమైన ట్యాలెంట్ ఉంటే వారిని ఆపడం ఎవరి తరమూ కాదు. తాజాగా ప్రముఖ గాయకుడు, సంగీతకారుడు రాఘవ్ సచార్ తన అద్భుత ట్యాలెంట్‌తో ఆకట్టుకున్నాడు.

Viral Video: కేవలం రూ.50కే పలు వెరైటీలతో లంచ్.. ఆనంద్ మహీంద్రా రియాక్షన్ ఏంటంటే..

Viral Video: కేవలం రూ.50కే పలు వెరైటీలతో లంచ్.. ఆనంద్ మహీంద్రా రియాక్షన్ ఏంటంటే..

ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా తన వ్యాపార కార్యకలాపాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాకు కూడా ఎంతో కొంత సమయం కేటాయిస్తారు. తనకు నచ్చిన, ఆసక్తికరంగా అనిపించిన వీడియోను తన ఫాలోవర్లతో పంచుకుంటారు. తాజాగా ఆయన షేర్ చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది.

Anand Mahindra  : మీ ఇంటికి ‘ఐరన్‌ డోమ్‌’!

Anand Mahindra : మీ ఇంటికి ‘ఐరన్‌ డోమ్‌’!

దోమల బాధ భరించలేక రకరకాల పరిష్కారాలు వెతుకుతుంటాం. మార్కెట్లో మస్కిటో కాయిల్స్‌ నుంచి దోమల బ్యాట్‌లు, ఆల్‌ఔట్‌లు, జెట్‌లు వరకు బోలెడన్ని ఉపకరణాలు వచ్చేశాయి.

Anand Mahindra: స్కిల్‌ యూనివర్సిటీ చైర్మన్‌గా... ఆనంద్‌ మహీంద్రా నియామకం

Anand Mahindra: స్కిల్‌ యూనివర్సిటీ చైర్మన్‌గా... ఆనంద్‌ మహీంద్రా నియామకం

రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న తెలంగాణ యంగ్‌ ఇండియా స్కిల్‌ యూనివర్సిటీ బోర్డ్‌ ఆఫ్‌ గవర్నర్స్‌ చైర్మన్‌గా ప్రముఖ పారిశ్రామికవేత్త, మహీంద్రా గ్రూపు సంస్థల చైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రాను రాష్ట్రప్రభుత్వం నియమించింది.

Vinesh Phogat: ఇది నిజం కాకపోతే బాగుండు.. వినేశ్ ఫొగాట్ అనర్హతపై ఆనంద్ మహీంద్రా దిగ్భ్రాంతి!

Vinesh Phogat: ఇది నిజం కాకపోతే బాగుండు.. వినేశ్ ఫొగాట్ అనర్హతపై ఆనంద్ మహీంద్రా దిగ్భ్రాంతి!

రెజ్లింగ్ విభాగంలో పతకం ఖాయం అనుకున్న దశలో వినేశ్ ఫొగాట్‌పై అనర్హత వేటు పడడం ఎంతో మందికి దిగ్భ్రాంతి కలిగించింది. ఒలింపిక్స్‌లో ఫైనల్‌కు చేరిన తొలి భారత రెజ్లర్‌గా ఘనత సాధించిన వినేశ్ ఫొగాట్ పతకం లేకుండానే వెనుదిరగాల్సిన పరిస్థితి నెలకొంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి