• Home » Amit Shah

Amit Shah

Kashmir: పచ్చని కొండల్లో నెత్తుటేర్లు

Kashmir: పచ్చని కొండల్లో నెత్తుటేర్లు

పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది మృతి చెందగా, 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. విదేశీయులు, భారతీయ పర్యాటకులు లక్ష్యంగా ఉగ్రవాదులు మతం అడిగి కాల్పులకు తెగబడ్డారు.

Amit Shah: ఉగ్ర హంతకులను వదిలిపెట్టే ప్రసక్తే లేదు: అమిత్‌షా

Amit Shah: ఉగ్ర హంతకులను వదిలిపెట్టే ప్రసక్తే లేదు: అమిత్‌షా

ఈ ఘతుకానికి పాల్పడిన వారు తీవ్ర పరిణామాలను చవిచూస్తున్నారని, ఎవరినీ విడిచిపెట్టే ప్రసక్తి లేదని అమిత్‌షా చెప్పారు. భద్రతా పరిస్థితిని సమీక్షించేందుకు శ్రీనగర్ వెళ్తున్నట్టు చెప్పారు.

Amit Shah: ఇక మిలిగినవి నాలుగు జిల్లాలే.. నక్సల్ లొంగిపోవాలని అమిత్‌షా పిలుపు

Amit Shah: ఇక మిలిగినవి నాలుగు జిల్లాలే.. నక్సల్ లొంగిపోవాలని అమిత్‌షా పిలుపు

ఛత్తీస్‌గఢ్‌లోని బిజాపూర్ జిల్లాలో 22 మంది మావోయిస్టులను కోబ్రా కమెండోలు, ఛత్తీస్‌గఢ్ పోలీసులు అరెస్టు చేశారని, వారి నుంచి అధునాతన ఆయుధాలు, పేలుడు సామగ్రి స్వాధీనం చేసుకున్నారని అమిత్‌షా తెలిపారు.

Jagga Reddy: అవును.. అంబేడ్కర్‌ భగవంతుడే!

Jagga Reddy: అవును.. అంబేడ్కర్‌ భగవంతుడే!

అంబేడ్కర్‌ ఏమైనా భగవంతుడా అంటూ కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఆయన్ను కించపరిచాడు. అవును అంబేడ్కర్‌ ముమ్మాటికీ భగవంతుడే.

BJP: తమిళనాట అన్నాడీఎంకే-బీజేపీ మళ్లీ పొత్తు

BJP: తమిళనాట అన్నాడీఎంకే-బీజేపీ మళ్లీ పొత్తు

దక్షిణాదిపై దృష్టి పెట్టిన బీజేపీ.. వ్యూహాత్మక రాజకీయ ఎత్తుగడలతో ముందుకు సాగుతోంది. కర్ణాటకలో అధికారం కోల్పోయిన దరిమిలా.. ఏపీలో టీడీపీ, జనసేనలతో కలిసి పొత్తు పెట్టుకుని అధికారంలోకి వచ్చిన కమల నాథులు ఇప్పుడు తమిళనాడుపైనా ఇదే వ్యూహంతో ముందుకు సాగాలని నిర్ణయించారు.

Tamilnadu Asssmbly Election 2026: అన్నాడీఎంకేతో బీజేపీ పొత్తు.. అమిత్‌షా బిగ్ స్టేట్‌మెంట్

Tamilnadu Asssmbly Election 2026: అన్నాడీఎంకేతో బీజేపీ పొత్తు.. అమిత్‌షా బిగ్ స్టేట్‌మెంట్

అన్నాడీఎంకేకు ఎలాంటా షరతులు, డిమాండ్లు లేవని అమిత్‌షా చెప్పారు. అన్నాడీఎంకే అంతర్గత వ్యవహారాల్లో తాము జోక్యం చోసుకోమని, పొత్తుల వల్ల అటు ఎన్డీయేకు, అన్నాడీఎంకే కూడా లబ్ధి చేకూరనుందని తెలిపారు.

Amit Shah: హురియత్‌తో మరో వేర్పాటువాద గ్రూపు తెగతెంపులు.. ఇది మోదీ విజయమన్న అమిత్‌షా

Amit Shah: హురియత్‌తో మరో వేర్పాటువాద గ్రూపు తెగతెంపులు.. ఇది మోదీ విజయమన్న అమిత్‌షా

మోదీ నాయకత్వంలో ఐక్యతా స్ఫూర్తి జమ్మూకశ్మీర్‌లో పరిఢవిల్లుతోందని అమిత్‌షా అన్నారు. హురియత్ మరో అనుబంధ సంస్థ జమ్మూకశ్మీర్ మాస్ మూవ్‌మెంట్ సైతం వేర్పాటువాదాన్ని ఖండించిందని, ఐక్య భారత్‌కు కట్టుబడి ఉంటామని ప్రకటించిందని తెలిపారు.

Narsaraopet MP: జగన్‌పై విచారణ జరపాలి

Narsaraopet MP: జగన్‌పై విచారణ జరపాలి

నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, జగన్‌పై చేసిన తప్పుడు ఆరోపణలు, పోలీసులను దుర్భాషలాడడం, వైసీపీ కేడర్‌ను హింసకు ప్రేరేపించడం వంటి చర్యలు జారిచేయడం పై కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ఫిర్యాదు చేశారు

Tahawwur Rana Extradition: అమిత్‌షా, జైశంకర్, అజిత్ దోవల్ అత్యవసర సమావేశం

Tahawwur Rana Extradition: అమిత్‌షా, జైశంకర్, అజిత్ దోవల్ అత్యవసర సమావేశం

కేంద్ర హోం మంత్రి కార్యాలయంలో అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశం బుధవారం సాయంత్రం జరిగింది. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్, జాతీయ భద్రతా వ్యవహారాల సలహాదారు అజిత్ దోవల్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Amit Shah: ఆయుధాలు వీడండి.. మావోయిస్టులకు అమిత్‌షా పిలుపు

Amit Shah: ఆయుధాలు వీడండి.. మావోయిస్టులకు అమిత్‌షా పిలుపు

ఐదు దశాబ్దాలుగా బస్తర్ ప్రాంతం అభివృద్ధికి నోచుకోలేదని, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రాబోయే ఐదేళ్లలో బస్తర్‌ను అభివృద్ధి చేయాలనే కృతనిశ్చయంతో ఉన్నారని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా చెప్పారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి