• Home » Amigos

Amigos

Jr Ntr: దయ చేసి వారిని ఒత్తిడి చేయకండి.. నా విన్నపం మాత్రమే!

Jr Ntr: దయ చేసి వారిని ఒత్తిడి చేయకండి.. నా విన్నపం మాత్రమే!

‘జై లవకుశ’లో నేను త్రిపాత్రాభినయం చేశా. అలా మూడు పాత్రలు చేయడం ఎంత కష్టమో నాకు తెలుసు. ఇందులో అన్నయ్య త్రిపాత్రాభినయం చేశారు. అద్భుతంగా నటించారు. తన కెరీర్‌లో ‘అమిగోస్‌’ మైలురాయిలా నిలుస్తుంది’’ అని జూ.ఎన్టీఆర్‌ అన్నారు.

 AmigosTrailer: ఇండియన్ పాబ్లో ఎస్కోబార్.. నేషనల్ సెక్యూరిటీకి వణుకు పుట్టించిన వ్యక్తి

AmigosTrailer: ఇండియన్ పాబ్లో ఎస్కోబార్.. నేషనల్ సెక్యూరిటీకి వణుకు పుట్టించిన వ్యక్తి

నందమూరి కల్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) హీరోగా నటించిన సినిమా ‘అమిగోస్’ (Amigos). రాజేంద్ర రెడ్డి (Rajendra Reddy) దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో కల్యాణ్ రామ్ త్రి పాత్రాభినయం పోషించారు. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి 10న విడుదల కానుంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి
ASBL Spectra