Home » Ambati Rayudu
అవును.. మాజీ క్రికెటర్ అంబటి రాయుడు (Ambati Rayudu) ఒక్కసారిగా బూతుల రాయుడుగా మారిపోయాడు..! నడిరోడ్డుపై నానా రచ్చ చేసి ఓ పెద్దాయనపై దాడి చేయబోయాడు..! అంతటితో ఆగలేదు నోటికొచ్చినట్లు పచ్చి బూతులు మాట్లాడేశాడు..! ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా (Social Media) వేదికగా తెగ వైరల్ అవుతోంది...
ఇటీవలే ఐపీఎల్‌కు గుడ్‌బై చెప్పిన తెలుగు క్రికెటర్ అంబటి రాయుడు రాజకీయాల్లో అడుగుపెట్టబోతున్నారని, ఆయనకు గాలం వేసేందుకు అన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నాయని ఊహాగానాలు వెలువడిన నేపథ్యంలో ఆయన గురువారం ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డిని కలిశారు.
అంబటి రాయుడు (Ambati Rayudu).. ఈయనొక క్రికెటర్.. ఈ మధ్యనే రిటైర్మెంట్(Retirement) తీసుకున్నారు.. అలా రిటైర్మెంట్ ఇచ్చారో లేదో తెలుగు రాష్ట్రాల్లో (Telugu States) అంబటి పేరు మోతెక్కిపోతోంది...
ఐపీఎల్ ప్రత్యేక గెలుపుతో క్రికెట్ కెరియర్ చివరి అంకానికి చేరుకున్న రాత్రి చాలా భావోద్వేగమైనది. విజయాన్ని ముద్దాడిన ఈ ఆనంద సందర్భంలో అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు వీడ్కోలు ప్రకటించాలనుకుంటున్నాను...
తెలుగు క్రికెటర్, చెన్నై సూపర్ కింగ్స్ (Chennai super kings) బ్యాట్స్‌మెన్ అంబటి రాయుడు (Ambati Rayudu) ఐపీఎల్ కెరియర్‌కు రిటైర్మెంట్ (retirement) ప్రకటించాడు. ఐపీఎల్2023 ఫైనల్‌లో (IPL2023 Final) గుజరాత్ టైటాన్స్‌పై మ్యాచ్ తనకు చివరిదని రాయుడు నిర్ధారించాడు.