• Home » Ambati Rambabu

Ambati Rambabu

Ambati Rambabu: సాగర్ పంచాయితీపై అంబటి ఏమన్నారంటే..!

Ambati Rambabu: సాగర్ పంచాయితీపై అంబటి ఏమన్నారంటే..!

ఈరోజు ఇంత ఇష్యూ సాగర్ దగ్గర జరగడానికి కారణం మాజీ సీఎం చంద్రబాబే. ఆయన హక్కును వదులుకున్నారు.. తెలంగాణకు తాకట్టు పెట్టారు. కేసుకు భయపడి పారిపోయారు.

Ayyanna Patrudu: మంత్రి అంబటి రాంబాబుకు అయ్యన్నపాత్రుడు స్ట్రాంగ్ కౌంటర్

Ayyanna Patrudu: మంత్రి అంబటి రాంబాబుకు అయ్యన్నపాత్రుడు స్ట్రాంగ్ కౌంటర్

ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై ట్విట్టర్‌లో టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

Ambati Rambabu : అంబటికి ఖమ్మంలో చేదు అనుభవం..

Ambati Rambabu : అంబటికి ఖమ్మంలో చేదు అనుభవం..

ఖమ్మంలో ఏపీ మంత్రి అంబటి రాంబాబుకు చేదు అనుభవం ఎదురైంది. ఓ శుభకార్యానికి హాజరు అయ్యేందుకు అంబటి ఖమ్మం చేరుకున్నారు. రాంబాబు నగరంలోని ఓ హోటల్లో టిఫిన్ చేసేందుకు వెళ్ళగా సమాచారం తెలుసుకున్న టీడీపీ శ్రేణులు హోటల్ ముందు ఆందోళనకు దిగాయి.

Ycp Minister: అంబటి రాంబాబుకు తృటిలో తప్పిన ప్రమాదం.. స్వల్పంగా దెబ్బతిన్న కారు

Ycp Minister: అంబటి రాంబాబుకు తృటిలో తప్పిన ప్రమాదం.. స్వల్పంగా దెబ్బతిన్న కారు

సత్తుపల్లి పట్టణ శివార్లలో ఏపీ మంత్రి అంబటి రాంబాబుకు తృటిలో ప్రమాదం తప్పింది.

Ambati Rambabu : ఆధారాలతోనే చంద్రబాబు అరెస్ట్

Ambati Rambabu : ఆధారాలతోనే చంద్రబాబు అరెస్ట్

స్కిల్ స్కాం డెవలప్‌మెంట్ కేసు ( skill scam development case ) లో ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి కాబట్టే తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ( Chandrababu Naidu ) అరెస్ట్ అయ్యారని మంత్రి అంబటి రాంబాబు ( Minister Ambati Rambabu ) అన్నారు.

Ambati Rambabu : పోలవరం ప్రాజెక్టును సందర్శించిన అంబటి

Ambati Rambabu : పోలవరం ప్రాజెక్టును సందర్శించిన అంబటి

పోలవరం ప్రాజెక్టును జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు పర్యటించారు. ప్రాజెక్టులో దిగువ కాఫర్ డ్యాం వద్ద జరుగుతున్న డీవాటరింగ్ పనులను పరిశీలించారు.

TNSF Chief: కొంపదీసి జే బ్రాండ్ మద్యం తాగావా? లేక సంజన కొంపలో ఉన్నావా?.. అంబటిపై ప్రణవ్ సెటైర్

TNSF Chief: కొంపదీసి జే బ్రాండ్ మద్యం తాగావా? లేక సంజన కొంపలో ఉన్నావా?.. అంబటిపై ప్రణవ్ సెటైర్

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌పై ట్విట్టర్ వేదికగా మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలపై టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

AP Minister: సొంత నియోజకవర్గంలో అంబటికి నిరసన సెగ

AP Minister: సొంత నియోజకవర్గంలో అంబటికి నిరసన సెగ

సొంత నియోజకవర్గంలోనే మంత్రి అంబటి రాంబాబుకు నిరసన సెగ తగిలింది.

 AP Police : పల్నాడు జిల్లా లో పోలీసుల అరాచకం

AP Police : పల్నాడు జిల్లా లో పోలీసుల అరాచకం

జిల్లాలోని నకరికల్లు మండలం కుంకలగుంటలో ఏపీ పోలీసులు(AP Police) అరాచకం సృష్టించారు.

AP Assembly: సందర్భం లేకుండానే చంద్రబాబు అరెస్ట్‌ను ప్రస్తావించిన అంబటి.. ఇంతకీ ఏమన్నారంటే?

AP Assembly: సందర్భం లేకుండానే చంద్రబాబు అరెస్ట్‌ను ప్రస్తావించిన అంబటి.. ఇంతకీ ఏమన్నారంటే?

ఏపీ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు ముగిశాయి. అయితే మంత్రి అంబటి రాంబాబు మాత్రం సందర్భం లేకుండానే టీడీపీ సభ్యుల బాయ్ కాట్, చంద్రబాబు అరెస్టును సభలో ప్రస్తావించారు. ప్రశ్నోత్తరాల్లో అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పే అవకాశం ఈరోజు కలిగిందని అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి