• Home » Amazon

Amazon

OTT : ఈ వారమే విడుదల

OTT : ఈ వారమే విడుదల

ఈ ఆదివారం నుంచి వచ్చే శనివారంలోగా విడుదలవుతున్న సినిమాలు, వెబ్‌సిరీస్‌ల వివరాలు

Jeff Bezos: అమెజాన్ జెఫ్ బెజోస్‌కు భారీ దెబ్బ.. ఎలాన్ మస్క్, అంబానీ మనీ కూడా..

Jeff Bezos: అమెజాన్ జెఫ్ బెజోస్‌కు భారీ దెబ్బ.. ఎలాన్ మస్క్, అంబానీ మనీ కూడా..

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా(world wide) మార్కెట్లలో గందరగోళం నెలకొంది. భారత మార్కెట్‌లోనే కాదు. అమెరికా మార్కెట్‌(american stock market) కూడా పతనాన్ని చవిచూస్తోంది. ఈ క్రమంలో శుక్రవారం రోజు ప్రపంచంలోని అత్యంత సంపన్నులలో ఒకరైన జెఫ్ బెజోస్(Jeff Bezos) 21 బిలియన్ డాలర్లు (రూ. 17,59,74,54,00,000 లక్షల కోట్లు) నష్టపోయారు.

Viral: అమెజాన్ నుంచి ఒళ్లు గగుర్పొడిచే పార్సిల్.. బాక్స్ తెరిచి చూసి ఖంగుతిన్న యువతి..

Viral: అమెజాన్ నుంచి ఒళ్లు గగుర్పొడిచే పార్సిల్.. బాక్స్ తెరిచి చూసి ఖంగుతిన్న యువతి..

ప్రస్తుత ఆన్‌లైన్ ప్రపంచంలో ఎవరికి ఏ అవసరం వచ్చినా.. ఏ వస్తువు కావాలన్నా ఒక్క క్లిక్‌తో నేరుగా ఇంటికే వచ్చేస్తోంది. దీంతో చాలా మంది ఆన్‌లైన్ ఆర్డర్లకే మొగ్గుచూపుతున్నారు. ఇది ఎంతో ఉపయోగకరంగా ఉన్నా.. కొన్నిసార్లు...

Amazon: స్విగ్గీలో వాటాను కొనుగోలు చేయనున్న అమెజాన్!

Amazon: స్విగ్గీలో వాటాను కొనుగోలు చేయనున్న అమెజాన్!

ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ స్విగ్గీ(Swiggy) తన IPOను ప్రారంభించేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే ఈ కంపెనీకి పెద్ద ఆఫర్ వచ్చింది. ఈ నేపథ్యంలో అమెజాన్ ఇండియా(Amazon india) కంపెనీతో చేతులు కలపాలని ప్రతిపాదించింది.

Prime Day Sale: షాపింగ్ ప్రియులకు అమెజాన్ నుంచి ఓ గుడ్ న్యూస్!

Prime Day Sale: షాపింగ్ ప్రియులకు అమెజాన్ నుంచి ఓ గుడ్ న్యూస్!

షాపింగ్ ప్రియులకు ఓ గుడ్‌న్యూ్స్. త్వరలో ప్రైమ్ డే సేల్ ప్రారంభిస్తున్నట్టు అమెజాన్ తాజాగా ప్రకటించంది. రెండు రోజుల పాటు సాగే ఈ సేల్‌ కేవలం ప్రైమ్ మెంబర్స్‌కు మాత్రమే పరిమితం. కొత్త వారు ప్రైమ్‌సబ్‌స్క్రిప్షన్ తీసుకుని ఇందులో పాల్గొనచ్చు.

Bengaluru : అమెజాన్‌ పార్సిల్‌లో నాగుపాము

Bengaluru : అమెజాన్‌ పార్సిల్‌లో నాగుపాము

ప్రముఖ ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌ సంస్థ అమెజాన్‌లో వీడియో గేమ్‌కు సంబంధించిన ఎక్స్‌బాక్స్‌ కంట్రోలర్‌ బుక్‌ చేసుకున్న వినియోగదారుడికి చేదు అనుభవం ఎదురైంది.

Snake: అమెజాన్ ఆర్డర్‌ ఓపెన్ చేసిన భార్యభర్తలకు షాక్.. బుసలు కొట్టిన పాము

Snake: అమెజాన్ ఆర్డర్‌ ఓపెన్ చేసిన భార్యభర్తలకు షాక్.. బుసలు కొట్టిన పాము

బెంగళూర్‌కు చెందిన దంపతులు ప్రముఖ ఈ-కామర్స్ సైట్ అమెజాన్‌లో ఎక్స్ బాక్స్ కంట్రోలర్ ఆర్డర్ చేశారు. ఆదివారం అమెజాన్ ప్రైమ్‌లో ఆర్డర్ చేయగా.. మంగళవారం వచ్చింది. ఎందుకైనా మంచిదని ఆర్డర్ తీసే సమయంలో వీడియో తీశారు. ఒక వస్తువు ఆర్డర్ చేస్తే మరో వస్తువు వస్తున్నాయి. జాగ్రత్త పడి వీడియో తీశారు. బాక్స్‌కు ఉన్న టేప్ తీసే క్రమంలో పామును గుర్తించారు.

Viral News: ఆన్‌లైన్‌లో స్మార్ట్‌ఫోన్ ఆర్డర్ చేశారు.. తీరా పార్సిల్ ఓపెన్ చేస్తే షాక్..

Viral News: ఆన్‌లైన్‌లో స్మార్ట్‌ఫోన్ ఆర్డర్ చేశారు.. తీరా పార్సిల్ ఓపెన్ చేస్తే షాక్..

ప్రస్తుత కాలంలో అనేక మంది కొనుగోళ్ల కోసం ఆన్‌లైన్ షాపింగ్(online shopping) యాప్‌లను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. చిన్న చిన్న వస్తువుల నుంచి మొదలు పెడితే పెద్ద పెద్ద టీవీలు, ఫ్రిజ్ సహా అనేకం ఆన్‌లైన్‌లోనే బుక్ చేసి ఇంటి వద్ద డెలివరీ తీసుకుంటున్నారు. అయితే ఈ ఆన్‌లైన్ యాప్‌లలో బుక్ చేసిన వస్తువులు పలు మార్లు డెలివరీ చేసిన సమయంలో మోసాలు వెలుగులోకి వస్తున్నాయి. ఫోన్ ఆర్డర్ చేస్తే దానికి బదులుగా ఇటుక రావడం, డ్రెస్ బుక్ చేస్తే ఇతర వస్తువులు వచ్చిన సంఘటనలు చుశాం.

 Amazon Great Summer Sale 2024: నేటి నుంచే అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ షురూ

Amazon Great Summer Sale 2024: నేటి నుంచే అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ షురూ

అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ 2024(Amazon Great Summer Sale 2024) ఇప్పుడు మళ్లీ వచ్చేసింది. మే 2, 2024న మధ్యాహ్నం 12 గంటలకు మొదలు కానున్న ఈ సేల్ కాసేపట్లో అందరికీ అందుబాటులోకి రానుంది.

California: అమెజాన్ రిటర్న్ ప్యాక్‌లో పిల్లి.. 6 రోజులయ్యాక బాక్స్ తెరిచి చూస్తే షాక్

California: అమెజాన్ రిటర్న్ ప్యాక్‌లో పిల్లి.. 6 రోజులయ్యాక బాక్స్ తెరిచి చూస్తే షాక్

ఒక్కోసారి మనం చేసే చిన్న చిన్న పొరపాట్లే పెద్దవిగా మారుతాయి. అమెరికా దేశం కాలిఫోర్నియాలోనూ ఇలాగే జరిగింది. ఓ పెంపుడు పిల్లిని అనుకోకుండా అమెజాన్ రిటర్న్ ప్యాక్‌లో పంపింది ఓ మహిళ. దాదాపు 6 రోజులపాటు ఆ పిల్లి ఆహారం లేకుండా ప్యాక్‌లోనే ఉండిపోయింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి