Home » Amara raja batteries
అమరరాజా కంపెనీ శంకుస్థాపన కార్యక్రమం సందర్భంగా తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఏపీలో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి. ముఖ్యంగా ఏపీలో ఆసక్తికర చర్చకు దారితీశాయి. ఇంతకీ ఏపీ ప్రజల్లో జరుగుతున్న ఆ చర్చ ఏమిటి?. కేటీఆర్ ప్రసంగానికి, ఏపీ సీఎం జగన్‌కు (KTR - AP CM Jagan) సంబంధం ఏమిటి?.. ఆ ఆసక్తికర విషయాలను ఈ కథనంలో పరిశీలిద్దాం...
పెట్టుబడుల కోసం దేశాలే పోటీపడుతున్న రోజులు ఇవి! మన దేశంలోని రాష్ట్రాలు ‘రండి.. రండి’ అంటూ ఎర్ర తివాచీ పరిచి మరీ పెట్టుబడులు ఆహ్వానిస్తున్నాయి. పెట్టుబడులతో పరిశ్రమలు..