Home » Allu Arjun
Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ సినీ ప్రముఖులు భేటీ అయ్యారు. హీరోలు నాగార్జున, వెంకటేశ్, నితిన్‌తో పాటు త్రివిక్రమ్, బోయపాటి శ్రీను లాంటి స్టార్ డైరెక్టర్స్ ఈ మీటింగ్‌కు హాజరయ్యారు. అయితే మెగాస్టార్ చిరంజీవి ఈ భేటీకి అటెండ్ అవ్వలేదు.
Allu Arjun Announces Financial Assistance to Sri Tej: సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కీసలాటలో గాయపడి చికిత్స పొందుతున్న శ్రీతేజ్ కుటుంబానికి భారీ సాయం ప్రకటించారు అల్లు అరవింద్.
సినిమా ఇండస్ట్రీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఇకపై టికెట్ ధరల పెంపు, బెనిఫిట్‌షోలు ఉండవని సీఎం స్పష్టం చేశారు. తాను సీఎంగా ఉన్నంత కాలం..
Tollywood: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో టాలీవుడ్ ప్రముఖులు సమావేశం కానున్నారు. ఈ సమావేశానికి టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజుతోపాటు పలువురు నిర్మాతలు, దర్శకులు హాజరుకానున్నారు.
sandhya theatre stampede case: కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను జ్యోతిష్యుడు వేణు స్వామి పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. హీరో అల్లు అర్జున్ జాతకం ప్రస్తుతం ఏం బాగోలేదన్నారు.
Bandi sanjay:హీరో అల్లు అర్జున్ ఇష్యూ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి చర్చించాల్సిన అవసరం లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు. దీని వెనుకనున్న మతలబేంటో బయట పట్టాలని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిని కేంద్ర మంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు.
Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.
తగ్గేదే లే’ అని సినిమాలో డైలాగులు చెప్పిన నటుడు అల్లు అర్జున్.. నిజ జీవితంలో పోలీసుల విచారణలో కాస్తంత వెనక్కి తగ్గారా? తప్పు ఒప్పుకొని కంటతడి కూడా పెట్టారా? అంటే.. పోలీసు వర్గాలు ఇందుకు ఔననే సమాధానమే ఇస్తున్నాయి.
శ్రీతేజ్ కళ్లు తెరిచి చూశాడు కానీ.. తనను గుర్తు పట్టడం లేదని శ్రీతేజ్ తండ్రి భాస్కర్ తెలిపారు. కిమ్స్ ఆస్పత్రి వద్ద మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు.