• Home » Allu Arjun

Allu Arjun

Hyderabad: ‘పుష్ప 2’ ప్రీమియర్‌ షో.. తొక్కిసలాటలో మహిళ మృతి

Hyderabad: ‘పుష్ప 2’ ప్రీమియర్‌ షో.. తొక్కిసలాటలో మహిళ మృతి

హీరో అల్లు అర్జున్‌ నటించిన ‘పుష్ప 2’ సినిమా ప్రీమియర్‌ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన తొక్కిసలాటలో దిల్‌సుఖ్‌ నగర్‌కు చెందిన రేవతి అనే మహిళ (39) మృతి చెందింది.

పుష్ప2 సినిమా పోస్టర్ల చించివేత

పుష్ప2 సినిమా పోస్టర్ల చించివేత

పిఠాపురం, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి): డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో పుష్ప-2 సినిమా పోస్టర్ల చించివేత కలకలం సృష్టిస్తోంది. ప్రముఖ హీరో అల్లు అర్జున్‌ నటించిన పుష్ప-2 సినిమాను గురువారం పిఠాపురంలో 4 థియేటర్లల్లో విడుదల నేపఽథ్యంలో పట్టణంలోని పలు

Pushpa-2: పుష్ప అంటే వైల్డ్ ఫైర్.. అల్లు అర్జున్

Pushpa-2: పుష్ప అంటే వైల్డ్ ఫైర్.. అల్లు అర్జున్

పుష్ప అంటే ఫ్లవర్ కాదు.. వైల్డ్ ఫైర్ అని అల్లు అర్జున్ అన్నారు. నాకు హిందీ సరిగా రాదు.. తప్పుగా మాట్లాడితే క్షమించాలని అక్కడ ఉన్న అభిమానులను కోరారు. ట్రైలర్ రిలీజ్ కోసం దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పాట్నా వచ్చిన అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు.

Allu Arjun: హైకోర్టులో అల్లు అర్జున్‌కు తాత్కాలిక ఊరట

Allu Arjun: హైకోర్టులో అల్లు అర్జున్‌కు తాత్కాలిక ఊరట

ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ సమయంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నంద్యాలలో తన స్నేహితుడు మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి నివాసానికి వెళ్లారు. దీంతో అల్లు అర్జున్‌తోపాటు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ నంద్యాల పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసును కొట్టివేయాలంటూ వారిద్దరు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై శుక్రవారం వాదనలు ముగిశాయి. నిర్ణయాన్ని నవంబర్ 6వ తేదీన వెల్లడిస్తామని హైకోర్టు స్పష్టం చేసింది.

Allu Arjun: పుష్ప వస్తాడా..? రాడా..?

Allu Arjun: పుష్ప వస్తాడా..? రాడా..?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు బుధవారం ఉదయం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి హాజరు కావాలంటూ.. పలువురు ప్రముఖులకు ఆహ్వానాలందాయి.

Congratulations Pawan Kalyan : పవన్‌కల్యాణ్‌కు సినీ ప్రముఖుల అభినందనలు

Congratulations Pawan Kalyan : పవన్‌కల్యాణ్‌కు సినీ ప్రముఖుల అభినందనలు

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమితో పొత్తు కుదుర్చుకున్న పవన్‌ కల్యాణ్‌.. పిఠాపురంలో ఎమ్మెల్యేగా గెలవడంతో పాటు జనసేన పార్టీ పోటీ చేసిన అన్ని స్థానాలలోనూ(21) జయకేతనం ఎగురవేశారు. ఈ నేపథ్యంలో పవన్‌కు

Allu Arjun: రోడ్ సైడ్ దాబాలో అల్లూ అర్జున్.. వైరల్ అవుతున్న ఫోటో..

Allu Arjun: రోడ్ సైడ్ దాబాలో అల్లూ అర్జున్.. వైరల్ అవుతున్న ఫోటో..

Allu Arjun and Sneha Reddy Viral Photo: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) తన భార్య స్నేహా రెడ్డితో(Sneha Reddy) కలిసి రోడ్ సైడ్ దాబాలో సందడి చేశారు. దాబాలో ఇద్దరూ భోజనం(Lunch in Daba) చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అల్లు అర్జున్, స్నేహా రెడ్డి ఇద్దరూ దాబాలో భోజనం చేస్తుండగా..

Nagababu: నాగబాబు రీ ఎంట్రీ.. వివాదం ముగిసినట్లేనా?

Nagababu: నాగబాబు రీ ఎంట్రీ.. వివాదం ముగిసినట్లేనా?

ఏపీలో ఎన్నికల ప్రచారంలో భాగంగా నంద్యాల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రవిచంద్ర కిశోర్ రెడ్డి నివాసానికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వెళ్లారు. ఆ క్రమంలో సదరు వైసీపీ అభ్యర్థికి మద్దతుగా అల్లు అర్జున్ ప్రచారం చేశారంటూ వార్తలు అయితే సోషల్ మీడియాలో వెల్లువెత్తాయి.

 AP Elections 2024:అల్లు అర్జున్ కూడా ఆ విషయంపై ఆలోచించాలి: నట్టికుమార్

AP Elections 2024:అల్లు అర్జున్ కూడా ఆ విషయంపై ఆలోచించాలి: నట్టికుమార్

ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో (AP Elections 2024) అధికార వైసీపీ (YSRCP) మంత్రులు, క్యాబినేట్ అంతా ఓటమి చవి చూడనుందని ప్రముఖ సినీ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ నట్టికుమార్ (Nattikumar) అన్నారు. అందుకే ఓటమి భయంతో దాడులు చేస్తున్నారని చెప్పారు.

శిల్పా రవి నా మిత్రుడు.. అందుకే కలిశా!: అల్లు అర్జున్‌

శిల్పా రవి నా మిత్రుడు.. అందుకే కలిశా!: అల్లు అర్జున్‌

తన నంద్యాల పర్యటనపై సినీ హీరో అల్లు అర్జున్‌ వివరణ ఇచ్చారు. సోమవారం జూబ్లీహిల్స్‌లోని పోలింగ్‌ బూత్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న ఆయన...

తాజా వార్తలు

మరిన్ని చదవండి