• Home » Allahabad High Court

Allahabad High Court

Live-in Relationships : యువతీ, యువకుల సహజీవనంపై హైకోర్టు మండిపాటు

Live-in Relationships : యువతీ, యువకుల సహజీవనంపై హైకోర్టు మండిపాటు

భారత దేశంలో వివాహ వ్యవస్థను నాశనం చేయడానికి పద్ధతి ప్రకారం కుట్ర జరుగుతోందని అలహాబాద్ హైకోర్టు మండిపడింది. వివాహ వ్యవస్థ యువతీ, యువకులకు భద్రత, సామాజిక ఆమోదం, స్థిరత్వాలను ఇస్తుందని, వీటిని సహజీవనం ఇవ్వదని చెప్పింది.

Gyanvapi : జ్ఞానవాపిలో ఏఎస్ఐ సర్వే ప్రారంభం.. బహిష్కరించిన ముస్లిం పక్షం..

Gyanvapi : జ్ఞానవాపిలో ఏఎస్ఐ సర్వే ప్రారంభం.. బహిష్కరించిన ముస్లిం పక్షం..

ఉత్తర ప్రదేశ్‌లోని వారణాసిలో ఉన్న జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో సైంటిఫిక్ సర్వేను ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (Archaeological Survey of India-ASI) శుక్రవారం ఉదయం ప్రారంభించింది. 17వ శతాబ్దంనాటి ఈ మసీదును అంతకన్నా ముందే నిర్మించిన హిందూ దేవాలయంపైన నిర్మించారా? అనే అంశాన్ని నిర్థరించేందుకు ఈ సర్వే జరుగుతోంది.

Gyanvapi : జ్ఞానవాపి మసీదులో సర్వేకు అలహాబాద్ హైకోర్టు అనుమతి

Gyanvapi : జ్ఞానవాపి మసీదులో సర్వేకు అలహాబాద్ హైకోర్టు అనుమతి

జ్ఞానవాపి మసీదులో సర్వేకు అలహాబాద్ హైకోర్టు గురువారం అనుమతి ఇచ్చింది. వాస్తవాలు బయటపడాలంటే సర్వే అవసరమని తెలిపింది. అంజుమన్ ఇంతెజామ్ దాఖలు చేసిన పిటిషన్‌ను తోసిపుచ్చింది. సర్వేకు అనుకూలంగా జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. దీంతో హిందూ పక్షం ‘‘హర హర మహాదేవ్’’ అంటూ నినాదాలు చేస్తూ, సంతోషం వ్యక్తం చేసింది.

High court judge : తప్పిపోయిన పెంపుడు కుక్క.. పోలీసులపై హైకోర్టు జడ్జి ఆగ్రహం..

High court judge : తప్పిపోయిన పెంపుడు కుక్క.. పోలీసులపై హైకోర్టు జడ్జి ఆగ్రహం..

ఎంతో ఇష్టంగా పెంచుకున్న కుక్క మాయమవడంతో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గౌరాంగ్ కాంత్‌కు ఆవేదన కట్టలు తెంచుకుంది. అంకితభావంతో పని చేయని తన ఇంటి భద్రతా సిబ్బందిపై తీవ్ర ఆగ్రహం వెళ్లగక్కారు. ఉదాసీనంగా వ్యవహరించిన భద్రతా సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులకు లేఖ రాశారు.

CJI : రైలు ప్రయాణంలో అసౌకర్యంపై హైకోర్టు జడ్జి ఫిర్యాదు.. హుందాగా ప్రవర్తించాలంటూ సీజేఐ లేఖ..

CJI : రైలు ప్రయాణంలో అసౌకర్యంపై హైకోర్టు జడ్జి ఫిర్యాదు.. హుందాగా ప్రవర్తించాలంటూ సీజేఐ లేఖ..

న్యాయమూర్తులకు కల్పించిన ప్రోటోకాల్ సదుపాయాన్ని ఇతరులకు అసౌకర్యం కలిగే రీతిలో ఉపయోగించుకోవద్దని భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ ధనంజయ వై చంద్రచూడ్ న్యాయమూర్తులను కోరారు. న్యాయ వ్యవస్థ ద్వారా లభించిన అధికారాన్ని ధర్మాసనంపైన, ధర్మాసనం బయట వివేకవంతంగా వినియోగించాలని తెలిపారు.

High Court : ఆ బాధితురాలు బిడ్డకు జన్మనివ్వడం వర్ణనాతీతమైన దుఃఖమే : హైకోర్టు

High Court : ఆ బాధితురాలు బిడ్డకు జన్మనివ్వడం వర్ణనాతీతమైన దుఃఖమే : హైకోర్టు

లైంగిక దాడికి గురైన బాధితురాలు గర్భవతి అయినపుడు, బిడ్డకు జన్మనివ్వాలని ఆమెను నిర్బంధించడం సరికాదని, అలా చేస్తే, వర్ణనాతీతమైన దుఃఖానికి దారి తీస్తుందని అలహాబాద్ హైకోర్టు (Allahabad High Court) చెప్పింది. పన్నెండేళ్ల వయసుగల మూగ, చెవిటి దివ్యాంగురాలు దాఖలు చేసిన పిటిషన్‌పై ఈ తీర్పునిచ్చింది.

Manglik : అత్యాచార బాధితురాలికి కుజ దోషం ఉందా?.. హైకోర్టు ఆదేశాలను నిలిపేసిన సుప్రీంకోర్టు..

Manglik : అత్యాచార బాధితురాలికి కుజ దోషం ఉందా?.. హైకోర్టు ఆదేశాలను నిలిపేసిన సుప్రీంకోర్టు..

అత్యాచార బాధితురాలి జాతకంలో కుజ దోషం ఉందో, లేదో పరిశీలించాలని అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు శనివారం

Gyanvapi : జ్ఞానవాపిలో ప్రార్థన చేసే హక్కు.. ఐదుగురు మహిళల పిటిషన్‌పై హైకోర్టు ఆదేశాలు..

Gyanvapi : జ్ఞానవాపిలో ప్రార్థన చేసే హక్కు.. ఐదుగురు మహిళల పిటిషన్‌పై హైకోర్టు ఆదేశాలు..

ఉత్తర ప్రదేశ్‌లోని వారణాసిలో ఉన్న జ్ఞానవాపి శృంగార గౌరి ఇతర దేవీదేవతలకు నిత్యం పూజలు చేసేందుకు

Shri Krishna Janmabhoomi : శ్రీకృష్ణ జన్మభూమి కేసు అలహాబాద్ హైకోర్టుకు బదిలీ

Shri Krishna Janmabhoomi : శ్రీకృష్ణ జన్మభూమి కేసు అలహాబాద్ హైకోర్టుకు బదిలీ

ఉత్తర ప్రదేశ్‌లోని మథురలో ఉన్న శ్రీకృష్ణ జన్మభూమి వివాదంపై కేసు అలహాబాద్ హైకోర్టుకు బదిలీ అయింది.

Supreme Court : ‘శివలింగం’ కార్బన్ డేటింగ్‌ ఆదేశాలను నిలిపేసిన సుప్రీంకోర్టు

Supreme Court : ‘శివలింగం’ కార్బన్ డేటింగ్‌ ఆదేశాలను నిలిపేసిన సుప్రీంకోర్టు

ఉత్తర ప్రదేశ్‌లోని వారణాసిలో ఉన్న జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో ‘శివలింగం’ వయసును శాస్త్రీయంగా నిర్ణయించాలని,

తాజా వార్తలు

మరిన్ని చదవండి