• Home » Ajinkya Rahane

Ajinkya Rahane

Ajinkya Rahane: నేను మాట్లాడితే కొట్లాట గ్యారెంటీ.. రహానె సంచలన వ్యాఖ్యలు

Ajinkya Rahane: నేను మాట్లాడితే కొట్లాట గ్యారెంటీ.. రహానె సంచలన వ్యాఖ్యలు

IPL 2025: కేకేఆర్ కెప్టెన్ అజింక్యా రహానె సంచలన వ్యాఖ్యలు చేశాడు. తాను మాట్లాడితే చాలు గొడవ మొదలవుతుందని అన్నాడు. రహానె వ్యాఖ్యల వెనుక ఆంతర్యం ఏంటో ఇప్పుడు చూద్దాం..

Jaiswal vs Rahane: రహానె బ్యాగ్‌ను తన్నిన జైస్వాల్.. స్టార్ క్రికెటర్ల మధ్య వార్

Jaiswal vs Rahane: రహానె బ్యాగ్‌ను తన్నిన జైస్వాల్.. స్టార్ క్రికెటర్ల మధ్య వార్

Indian Premier League: ఒకవైపు ఐపీఎల్ హడావుడిలో అంతా బిజీగా ఉంటే.. మరోవైపు యశస్వి జైస్వాల్ ఇతర విషయాలతో వివాదాల్లో నిలుస్తున్నాడు. తాజాగా బ్యాగ్ లొల్లిలో అతడి పేరు వినిపిస్తోంది. అసలు జైస్వాల్ చుట్టూ ఏం జరుగుతోంది.. కాంట్రవర్సీల్లో అతడు ఎందుకు ఇరుక్కుంటున్నాడో ఇప్పుడు చూద్దాం..

Ajinkya Rahane IPL 2025: రహానేకు అవమానం.. కెప్టెన్ అని కూడా చూడకుండా..

Ajinkya Rahane IPL 2025: రహానేకు అవమానం.. కెప్టెన్ అని కూడా చూడకుండా..

KKR vs RR IPL 2025: కోల్‌కతా నైట్ రైడర్స్ సారథి అజింక్యా రహానేకు అవమానం ఎదురైంది. అతడు జట్టు సారథి అనేది కూడా పట్టించుకోకుండా పిచ్ క్యూరేటర్ బిహేవ్ చేసిన తీరు చర్చనీయాంశంగా మారింది.

Rohit-Virat: టార్గెట్ రోహిత్-కోహ్లీ.. కావాలనే ఇరికిస్తున్నారా..

Rohit-Virat: టార్గెట్ రోహిత్-కోహ్లీ.. కావాలనే ఇరికిస్తున్నారా..

Ajinkya Rahane: భారత జట్టు సీనియర్ బ్యాటర్ అజింక్యా రహానె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. అతడు చేసిన కామెంట్స్‌ రోహిత్-కోహ్లీని ఉద్దేశించనవేననే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

Ranji Trophy 2025: ఒకే రోజు ముగ్గురు స్టార్ల సెంచరీలు మిస్.. ఇది ఊహించలేదు

Ranji Trophy 2025: ఒకే రోజు ముగ్గురు స్టార్ల సెంచరీలు మిస్.. ఇది ఊహించలేదు

Cheteshwar Pujara-Ajinkya Rahane: ఒకే రోజు ముగ్గురు స్టార్లు సెంచరీలు మిస్ చేసుకున్నారు. అందరూ 90ల్లోనే వికెట్ పారేసుకున్నారు. దీంతో అప్పటిదాకా పడిన కష్టమంతా వృథా అయింది.

Rohit Sharma: రోహిత్‌కు అవమానం.. జూనియర్ కెప్టెన్సీలో ఆడనున్న హిట్‌మ్యాన్

Rohit Sharma: రోహిత్‌కు అవమానం.. జూనియర్ కెప్టెన్సీలో ఆడనున్న హిట్‌మ్యాన్

Rohit Sharma: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రంజీల్లో ఆడేందుకు సిద్ధమవుతున్నాడు. గత కొన్ని రోజులుగా ప్రాక్టీస్‌లో మునిగిపోయిన హిట్‌మ్యాన్.. దేశవాళీ క్రికెట్‌లో తన బ్యాట్ పవర్ ఏంటో చూపించాలని అనుకుంటున్నాడు.

Ajinkya Rahane: రహానె ఈజ్ బ్యాక్.. ఒక్క ఇన్నింగ్స్‌తో వాళ్లకు ఇచ్చిపడేశాడు

Ajinkya Rahane: రహానె ఈజ్ బ్యాక్.. ఒక్క ఇన్నింగ్స్‌తో వాళ్లకు ఇచ్చిపడేశాడు

Ajinkya Rahane: టీమిండియా వెటరన్ బ్యాటర్ అజింక్యా రహానె స్ట్రాంగ్‌గా కమ్‌బ్యాక్ ఇచ్చాడు. తన బ్యాట్ పవర్ ఏమాత్రం తగ్గలేదని అతడు ప్రూవ్ చేశాడు. ప్రత్యర్థి బౌలర్లను బాదిపారేశాడు.

IPL 2025 Mega Auction: పేరుకు తోపులు.. ఒక్కరూ అమ్ముడుపోలేదు.. అన్‌సోల్డ్ ప్లేయర్ల లిస్ట్ ఇదే

IPL 2025 Mega Auction: పేరుకు తోపులు.. ఒక్కరూ అమ్ముడుపోలేదు.. అన్‌సోల్డ్ ప్లేయర్ల లిస్ట్ ఇదే

IPL 2025 Mega Auction: ఐపీఎల్-2025 సీజన్‌కు ముందు నిర్వహిస్తున్న మెగా ఆక్షన్‌లో సంచలనాలు చోటుచేసుకుంటున్నాయి. తోపు ప్లేయర్లు కూడా అన్‌సోల్డ్‌గా మిగలడం అందరినీ షాక్‌కు గురిచేస్తోంది.

Ranji Trophy 2024: అదరగొట్టిన పుజారా, భువి.. రహానే విఫలం.. సీనియర్ల ప్రదర్శన ఇదే!

Ranji Trophy 2024: అదరగొట్టిన పుజారా, భువి.. రహానే విఫలం.. సీనియర్ల ప్రదర్శన ఇదే!

రంజీ ట్రోఫీ 2024లో ఇప్పటివరకు జరిగిన లీగ్ దశ మ్యాచ్‌ల్లో టీమిండియా సీనియర్ ఆటగాళ్లు చటేశ్వర్ పుజారా, భువనేశ్వర్ కుమార్ సత్తా చాటారు. 30+ వయసులోనూ అద్భుతంగా ఆడిన వీరిద్దరు తమలో సత్తా ఇంకా ఏం మాత్రం తగ్గలేదని నిరూపించుకున్నారు.

 Sunil Gavaskar: టీమిండియాలో అతడు ఉంటే కథ వేరేలా ఉండేది..!!

Sunil Gavaskar: టీమిండియాలో అతడు ఉంటే కథ వేరేలా ఉండేది..!!

Sunil Gavaskar: సెంచూరియన్ టెస్టులో టీమిండియా బ్యాటింగ్ తీరుపై మాజీ క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సీనియర్ ఆటగాడు ఆజింక్యా రహానె జట్టులో ఉంటే కథ వేరేలా ఉండేదని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. ఐసీసీ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా ఓడిపోయినా రహానె మంచి ప్రదర్శన చేశాడని గుర్తుచేశాడు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి