• Home » Ajinkya Rahane

Ajinkya Rahane

అంతర్జాతీయ క్రికెట్‌కు అజింక్య రహానే  గుడ్‌బై

అంతర్జాతీయ క్రికెట్‌కు అజింక్య రహానే గుడ్‌బై

భారత సీనియర్ బ్యాటర్ అజింక్య రహానే సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించాడు.

ఐపీఎల్: కేకేఆర్ కెప్టెన్సీ వివాదంపై రహానె ఏమన్నాడంటే..!

ఐపీఎల్: కేకేఆర్ కెప్టెన్సీ వివాదంపై రహానె ఏమన్నాడంటే..!

ఐపీఎల్ 2026లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. వరుస ఓటముల నేపథ్యంలో అజింక్య రహానెను కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించాలనే డిమాండ్లు వచ్చాయి. అతడి పేలవ ప్రదర్శన, కెప్టెన్సీ వల్లే జట్టు ఓడిపోతుందంటూ విమర్శించారు. అయితే కెప్టెన్సీ విషయంపై రహానె స్పందించాడు.

రహానెను తప్పించి సునీల్ నరైన్‌కు కెప్టెన్సీ ఇవ్వండి: క్రిస్ శ్రీకాంత్

రహానెను తప్పించి సునీల్ నరైన్‌కు కెప్టెన్సీ ఇవ్వండి: క్రిస్ శ్రీకాంత్

ఐపీఎల్ 2026లో కోల్‌కతా నైట్ రైడర్స్ అత్యంత పేలవ ప్రదర్శన కనబరుస్తోంది. ఇప్పటి వరకు కేకేఆర్ గెలుపు ఖాతానే తెరవలేదు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ క్రిస్ శ్రీకాంత్.. రహానె కెప్టెన్సీపై అసంతృప్తి వ్యక్తం చేశాడు.

ప్రతి విషయానికి ప్లేయర్లు స్పందించాల్సిన అవసరం లేదు: వీరేంద్ర సెహ్వాగ్

ప్రతి విషయానికి ప్లేయర్లు స్పందించాల్సిన అవసరం లేదు: వీరేంద్ర సెహ్వాగ్

ఐపీఎల్ 2026లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఇంకా గెలుపు ఖాతా తెరవలేదు. వరుస ఓటములతో ఇబ్బందులను ఎదుర్కొంటున్న వేళ.. కెప్టెన్ రహానె చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. తాజాగా అతడి తీరుపై టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ అసహనం వ్యక్తం చేశాడు.

ఆ విషయంలో సంజుకి టీమ్ మేనేజ్‌మెంట్ భరోసా ఇవ్వాలి: అజింక్య రహానే

ఆ విషయంలో సంజుకి టీమ్ మేనేజ్‌మెంట్ భరోసా ఇవ్వాలి: అజింక్య రహానే

టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ పేలవ ప్రదర్శన కనబరుస్తున్నాడు. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి మూడు టీ20ల్లో 10, 6, 0 పరుగులతో సంజు తీవ్రంగా నిరాశపర్చాడు. ఈ నేపథ్యంలో టీమిండియా సీనియర్ క్రికెటర్ అజింక్య రహానే అతడికి పలు కీలక సూచనలు చేశాడు.

అతి ప్రయోగాల వల్లే టీమిండియాకు ఈ పరిస్థితి: అజింక్య రహానే

అతి ప్రయోగాల వల్లే టీమిండియాకు ఈ పరిస్థితి: అజింక్య రహానే

న్యూజిలాండ్‌తో మూడు వన్డేల సిరీస్‌ను టీమిండియా 1-2 తేడాతో కోల్పోయిన సంగతి తెలిసిందే. స్వదేశంలో సిరీస్‌లను కోల్పోతుండటంతో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా ఓటములపై సీనియర్ క్రికెటర్ అజింక్య రహానే స్పందించాడు.

 Ajinkya Rahane criticizes BCCI: సెలెక్టర్లపై అసంతృప్తి వ్యక్తం చేసిన రహానే!

Ajinkya Rahane criticizes BCCI: సెలెక్టర్లపై అసంతృప్తి వ్యక్తం చేసిన రహానే!

దేశవాళీ క్రికెట్ లో నిలకడగా రాణిస్తున్నా.. వయస్సు ఎక్కువని తనను సెలెక్టర్లు పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆటగాడి ఫామ్ కాకుండా వయసును చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. తాజాగా చత్తీస్‌గఢ్‌తో జరిగిన రంజీ మ్యాచ్‌లో అజింక్యా రహానే 159 పరుగులతో అదరగొట్టాడు.

Ball Change Controversy: మ్యాచ్ మధ్యలో బంతుల బాక్స్.. ఈ వీడియో చూస్తే నవ్వాగదు!

Ball Change Controversy: మ్యాచ్ మధ్యలో బంతుల బాక్స్.. ఈ వీడియో చూస్తే నవ్వాగదు!

లార్డ్స్ టెస్ట్‌లో బంతుల మార్పు అంశం వివాదాస్పదంగా మారింది. ఈ విషయంలో అంపైర్లు వ్యవహరిస్తున్న తీరుపై బిగ్ డిస్కషన్స్ నడుస్తున్నాయి. ఇదే క్రమంలో ఓ బాల్ చేంజ్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

Ajinkya Rahane On Re-Entry: తప్పకుండా వస్తా.. రహానె ప్లానింగ్ మామూలుగా లేదుగా!

Ajinkya Rahane On Re-Entry: తప్పకుండా వస్తా.. రహానె ప్లానింగ్ మామూలుగా లేదుగా!

టీమిండియా సీనియర్ బ్యాటర్ అజింక్యా రహానె మళ్లీ వస్తానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన పని అయిపోలేదన్నాడు. రహానె ఇంకా ఏం చెప్పాడంటే..

Ajinkya Rahane: ప్రైజ్ ట్యాగ్‌పై రహానె సంచలన వ్యాఖ్యలు.. వాళ్ల నోళ్లు మూయించాడు!

Ajinkya Rahane: ప్రైజ్ ట్యాగ్‌పై రహానె సంచలన వ్యాఖ్యలు.. వాళ్ల నోళ్లు మూయించాడు!

ఐపీఎల్‌కు సంబంధించి వివాదాస్పద అంశాల్లో ప్రైజ్ ట్యాగ్ ఒకటి. ప్రతి సీజన్‌లో దీని గురించి చర్చలు జరుగుతుంటాయి. ఈసారి కూడా పలువురు ఆటగాళ్ల ప్రైజ్ ట్యాగ్‌పై డిస్కషన్స్ నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేకేఆర్ సారథి అజింక్యా రహానె సంచలన వ్యాఖ్యలు చేశాడు. అతడేం అన్నాడంటే..

తాజా వార్తలు

మరిన్ని చదవండి