• Home » Air Pollution

Air Pollution

Delhi Air Quality: రాజధాని ప్రజలకు గుడ్ న్యూస్.. మూడేళ్లలో కొత్త రికార్డు!

Delhi Air Quality: రాజధాని ప్రజలకు గుడ్ న్యూస్.. మూడేళ్లలో కొత్త రికార్డు!

దేశ రాజధాని ఢిల్లీలో చాలా నెలల తర్వాత గాలి నాణ్యత మెరుగుపడింది. మూడేళ్ల తర్వాత నిన్న కాలుష్య స్థాయి తగ్గిపోయి, గాలి నాణ్యత పెరిగింది. అయితే ఏ మేరకు తగ్గిందనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

Pollution: ఢిల్లీలో మరోసారి గ్రాఫ్ 4 పై ఆంక్షలు..

Pollution: ఢిల్లీలో మరోసారి గ్రాఫ్ 4 పై ఆంక్షలు..

ఉత్తరాది రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. దేశ రాజధాని ఢిల్లీ, జమ్ము కశ్మీర్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ సహా పలు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరిగింది. ఢిల్లీలో ఈ సీజన్‌లో అత్యంత శీతల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చలికి తోడు ఢిల్లీలో వాయు కాలుష్యం అధ్వాన స్థితిలోనే కొనసాగుతోంది.

Supreme Court: సుప్రీంకోర్టు ఆదేశం.. స్కూళ్లు మళ్లీ ఫిజికల్‌గా ప్రారంభం

Supreme Court: సుప్రీంకోర్టు ఆదేశం.. స్కూళ్లు మళ్లీ ఫిజికల్‌గా ప్రారంభం

ఢిల్లీలో కాలుష్యం తగ్గిన నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆంక్షలను తగ్గించేందుకు అనుమతి ఇస్తూనే, తదుపరి పర్యవేక్షణ అవసరమని కోర్టు స్పష్టం చేసింది. ఈ క్రమంలో స్కూళ్లు ఫిజికల్ విధానంలో మళ్లీ ప్రారంభించాలని తెలిపింది.

Nitin Gadkari: ఢిల్లీకి రావడం ఇష్టం ఉండదు.. ఎందుకో చెప్పిన గడ్కరి

Nitin Gadkari: ఢిల్లీకి రావడం ఇష్టం ఉండదు.. ఎందుకో చెప్పిన గడ్కరి

భారతదేశం రూ.22 లక్షల కోట్లు విలువచేసే శిలాజ ఇంధనాలను దిగుమతి చేసుకుంటోందని, ఆర్థిక, పర్యావరణ, జీవావరణ పరంగా ఇదొక సవాలని గడ్కరి చెప్పారు. ప్రత్యామ్నాయ ఇంధనాలను ప్రోత్సహించడం ద్వారా శిలాజ ఇంధనాల దిగుమతిని తగ్గించవచ్చని అన్నారు.

Air Pollution: వణికిస్తున్న వాయు కాలుష్యం!

Air Pollution: వణికిస్తున్న వాయు కాలుష్యం!

రాజధాని హైదరాబాద్‌ నగరాన్ని వాయు కాలుష్య బూచి వణికిస్తోంది. పెరుగుతున్న చలి, పొగమంచు, కాలుష్యంతో గాలి నాణ్యత పడిపోతూ డేంజర్‌ బెల్స్‌ మోగుతున్నాయి.

Rahul Gandhi: ముంచుకొస్తున్న ముప్పు.. కలిసికట్టుగా పరిష్కారం కనుగొనాలి

Rahul Gandhi: ముంచుకొస్తున్న ముప్పు.. కలిసికట్టుగా పరిష్కారం కనుగొనాలి

మరికొద్ది రోజుల్లో పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయని, వాయు కాలుష్య సంక్షోభంపై సమగ్రంగా చర్చించాల్సిన బాధ్యత ఎంపీలపై ఉందని రాహుల్ అన్నారు. దేశం ఎదుర్కొంటున్న ఈ సంక్షోభానికి శాశ్వత పరిష్కారం కనుగొనాల్సి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.

Supreme Court: ఢిల్లీ ప్రవేశమార్గాలపై సుప్రీం కీలక ఆదేశాలు

Supreme Court: ఢిల్లీ ప్రవేశమార్గాలపై సుప్రీం కీలక ఆదేశాలు

ట్రక్కులు, ఢిల్లీ వెలుపల రిజిస్టర్ అయిన వాయినాల ప్రవేశం నిలిపివేతపై చర్యలు సంతృప్తిగా లేవని, ఎన్ని ఎంట్రీ పాయింట్లు ఉన్నాయి, ఎన్ని టీమ్‌లు పనిచేస్తున్నాయనే దానిపై ఢిల్లీ ప్రభుత్వం ఇంతకుముందు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదని ధర్మాసనం పేర్కొంది. వాహనాల ఆంక్షలకు సంబంధించిన క్లాజ్ 1, క్లాజ్ 2 అమలులో ఢిల్లీ ప్రభుత్వం, పోలీసులు విఫలమయ్యారని ఆక్షేపణ తెలిపింది.

 Air Pollution: తగ్గిన వాయు కాలుష్యం తీవ్రత.. నగర వాసులకు కాస్తా ఉపశమనం..

Air Pollution: తగ్గిన వాయు కాలుష్యం తీవ్రత.. నగర వాసులకు కాస్తా ఉపశమనం..

ఢిల్లీతోపాటు దాని పరిధిలోని ప్రజలకు కాస్తా ఉపశమనం లభించింది. బుధవారం "తీవ్రమైన ప్లస్" కేటగిరీ కింద నమోదైన ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఈరోజు స్వల్పంగా మెరుగుపడింది. అయితే ఏ మేరకు తగ్గింది, ఎంత స్థాయిలో ఉందనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

ఢిల్లీలో ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్‌ ఫ్రం హోమ్‌

ఢిల్లీలో ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్‌ ఫ్రం హోమ్‌

దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకోవడంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.

 Work from Home: ఇకపై 50% ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం విధానం.. ప్రభుత్వం కీలక నిర్ణయం..

Work from Home: ఇకపై 50% ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం విధానం.. ప్రభుత్వం కీలక నిర్ణయం..

ఢిల్లీలో కాలుష్య స్థాయిలు ఇంకా ఆందోళనకరంగానే ఉన్నాయి. ఈ ఉదయం AQI స్థాయి 450కిపైగా నమోదైంది. ఈ నేపథ్యంలో పెరుగుతున్న కాలుష్య స్థాయికి సంబంధించి ఢిల్లీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 50% ప్రభుత్వ ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేయాలని నిర్ణయించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి