Home » Air india
బోయింగ్ 787, 737 విమానాల ఇంధన నియంత్రణ స్విచ్ ఎఫ్‌సీఎస్ లాకింగ్ వ్యవస్థల్లో ఎటువంటి ..
హాంకాంగ్ నుండి ఢిల్లీకి వచ్చిన ఎయిర్ ఇండియా విమానంలో ల్యాండ్ అయిన కొద్దిసేపటికే మంటలు వ్యాపించాయి. దీంతో ఎయిర్‌లైన్ నిర్వహణ, విమానాల తనిఖీలపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
ఎయిర్ ఇండియా సంస్థ తమ దగ్గరున్న బోయింగ్ విమానాల ఫ్యూయల్ స్విచ్ లాకింగ్ మెకానిజంపై స్వచ్ఛంద తనిఖీలు పూర్తి చేసింది. ఎలాంటి సమస్యలు లేవని తేల్చింది. డీజీసీఏ నిర్దేశించిన కాలపరిమితిలోపు..
ముంబై విమానాశ్రయంలో సోమవారం ఎయిరిండియా విమానం స్వల్ప ప్రమాదానికి గురైంది...
అహ్మదాబాద్‌లో గత నెలలో బోయింగ్ డ్రీమ్‌లైనర్ కుప్పకూలిన దుర్ఘటనలో 260 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అన్ని బోయింగ్ 787-8/9 డ్రీమ్‌లైనర్ల తనిఖీలకు డీజీసీఏ ఆదేశించిందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వివరించారు.
మరో ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. సోమవారం సాయంత్రం ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి కోల్‌కతాకు వెళ్లాల్సిన విమానంలో సమస్యను గుర్తించారు.
జూన్ 12న జరిగిన ఘోర దుర్ఘటనపై వెస్ట్రన్ మీడియా ముఖ్యంగా పైలట్ల తప్పదమే కారణమన్న విధంగా కథనాలు వెలువరించింది. రెండు ఇంజన్లకూ వెళ్లే ఇంధనాన్ని కంట్రోల్ చేసే స్విచ్‌లను కెప్టెన్ ఆపేసినట్టు ఒక యూఎస్ అధికారిని ఉటంకిస్తూ వాల్ స్ట్రీట్ జర్నల్ ఒక కథనం ప్రచురించింది.
Air India Plane Crash: వాల్ స్ట్రీట్ జర్నల్ కథనానికి .. ప్రమాదానికి మధ్య లెక్కలు సరిపోవటం లేదని ఏవియేషన్ ఎక్స్పర్ట్ క్యాప్టన్ ఈషన్ ఖలీద్ అన్నారు. ఒక సెకన్ తేడా మీడియా ప్రచారం తప్పని తేలుస్తుందన్నారు. ఆయన ఓ జాతీయ మీడియాతో పలు కీలక విషయాలు చెప్పారు.
శంషాబాద్ విమానాశ్రయం నుంచి థాయ్‌లాండ్‌లోని ఫుకెట్‌కు వెళ్తున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది
ప్రమాదంపై దర్యాప్తు పూర్తి కాకముందే పైలట్ల తప్పదమే కారణమంటూ నిరాధార కథనాలు ప్రచురించడాన్ని ఎఫ్ఐపీ తప్పుపట్టింది. ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై తప్పుడు కథనాలు ప్రచురించినందుకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది.