• Home » Air india

Air india

Hyderabad: శంషాబాద్ ఎయిర్ పోర్టుకు బాంబు బెదిరింపు కాల్స్

Hyderabad: శంషాబాద్ ఎయిర్ పోర్టుకు బాంబు బెదిరింపు కాల్స్

శంషాబాద్ ఎయిర్ పోర్టుకు బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఎయిర్ ఇండియా, ఇండిగో విమానాలకు బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. దీంతో అధికారులు. పోలీసులు అప్రమత్తమయ్యారుు. మూడు విమానాల్లో తనిఖీలు నిర్వహించారు. కాగా దేశ వ్యాప్తంగా విమానాలకు బాంబు బెదిరింపు కాల్‌లు వస్తుండటం సంచలనం సృష్టిస్తోంది.

మరో 60 విమానాలకు బాంబు బెదిరింపు

మరో 60 విమానాలకు బాంబు బెదిరింపు

దేశంలో విమానాలకు బాంబు బెదిరింపులు కొనసాగుతూనే ఉన్నాయి. సోమవారం 60కి పైగా విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చినట్లు సమాచారం.

ఆగని బాంబు బెదిరింపులు

ఆగని బాంబు బెదిరింపులు

దేశవ్యాప్తంగా బాంబు బెదిరింపులు కొనసాగుతున్నాయి. ఆదివారం 50కిపైగా విమానాలతోపాటు తిరుపతి, లక్నోలోని పలు హోటళ్లకు బెదిరింపులు వచ్చాయి.

Bomb threats: ఇవాళ ఒక్క రోజే 50 విమానాలకు బాంబు బెదిరింపులు.. కీలక నిర్ణయం దిశగా కేంద్రం

Bomb threats: ఇవాళ ఒక్క రోజే 50 విమానాలకు బాంబు బెదిరింపులు.. కీలక నిర్ణయం దిశగా కేంద్రం

భారతీయ విమానయాన సంస్థలు నిర్వహిస్తున్న విమానాలకు బాంబు బెదిరింపులు ఆగడం లేదు. అంతకంతకూ ఎక్కువై పోతున్నాయి. ఇవాళ (ఆదివారం) ఒక్క రోజే కనీసం 50 విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి.

‘బాంబూ’చోళ్లు ఎవరు?

‘బాంబూ’చోళ్లు ఎవరు?

దేశంలో విమాన సర్వీసులకు బాంబు బెదిరింపులు ఆగడం లేదు. రోజూ ఇలాంటి హెచ్చరికలు వస్తుండడం అధికారవర్గాల్లో అయోమయం సృష్టిస్తోంది.

 బాంబు ఉందంటూ 169 ఫేక్ కాల్స్.. విమానాలతో ఆటాడుకుంటున్న ఆకతాయిలు

బాంబు ఉందంటూ 169 ఫేక్ కాల్స్.. విమానాలతో ఆటాడుకుంటున్న ఆకతాయిలు

గత వారం రోజులుగా దేశంలోని ఎయిర్‌లైన్స్ సంస్థల విమానాలకు వస్తున్న బాంబు బెదిరింపు కాల్స్ ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ కాల్స్ నకిలీవే అయినప్పటికీ ఎవరు చేస్తున్నారనేది అంతుచిక్కడం లేదు. ఈ మేరకు ఇంటెలిజెన్సీ ఏజెన్సీలు రంగంలోకి దిగినా ఇప్పటివరకు ఎలాంటి పురోగతి లేదు. దీంతో పర్యాటక రంగానికి నష్టం వాటిల్లడమే కాకుండా ప్రయాణీకులు కూడా తెగ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

విమానాలకు బెదిరింపు కాల్స్‌ చేస్తే జీవిత ఖైదే

విమానాలకు బెదిరింపు కాల్స్‌ చేస్తే జీవిత ఖైదే

ఇటీవల భారత్‌లో పౌర విమానాలకు బాంబు బెదిరింపులు ఎక్కువవుతున్నాయి. ఈ నెల 14 నుంచి వారం రోజుల వ్యవధిలోనే సుమారు 100 బెదిదిరింపు కాల్స్‌ వచ్చాయి.

1-19 మధ్య ఎయిరిండియా విమానం ఎక్కొద్దు!

1-19 మధ్య ఎయిరిండియా విమానం ఎక్కొద్దు!

ఖలిస్థాన్‌ ఉగ్రవాది, సిక్స్‌ ఫర్‌ జస్టిస్‌ (ఎస్‌ఎఫ్‌జే) వ్యవస్థాపకుడు గురుపత్వంత్‌ సింగ్‌ పన్నూన్‌ భారత్‌కు తాజాగా మరో హెచ్చరిక చేశాడు.

మూడు విమానాలకు బాంబు బెదిరింపులు

మూడు విమానాలకు బాంబు బెదిరింపులు

ముంబయి నుంచి బయలుదేరే మూడు అంతర్జాతీయ విమానాలకు సోమవారం బాంబు బెదిరింపు రావడంతో భద్రతాపరమైన తనిఖీలు చేయాల్సి వచ్చింది.

Air India: తప్పిన పెను ప్రమాదం..140 మంది సేఫ్

Air India: తప్పిన పెను ప్రమాదం..140 మంది సేఫ్

తిరుచ్చి ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తడం కలకలం రేపింది. తిరుచ్చి నుంచి షార్జా వెళ్తున్న AXB 613 విమానంలో శుక్రవారం సాయంత్రం సాంకేతిక సమస్య తలెత్తింది. ఆ సమయంలో విమానంలో మొత్తం 140 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి