• Home » AIIMS

AIIMS

AIIMS Convocation : నేడు ఎయిమ్స్‌ తొలి స్నాతకోత్సవం

AIIMS Convocation : నేడు ఎయిమ్స్‌ తొలి స్నాతకోత్సవం

మంగళగిరిలోని ఎయిమ్స్‌ ప్రథమ స్నాతకోత్సవం మంగళవారం మధ్యాహ్నం జరగనుంది.

బీబీనగర్ ఎయిమ్స్ లో రాసలీలలు.. ఆ ఇద్దరు సిబ్బంది..!

బీబీనగర్ ఎయిమ్స్ లో రాసలీలలు.. ఆ ఇద్దరు సిబ్బంది..!

నల్గొండ జిల్లాలోని బీబీనగర్ ఏయిమ్స్ ఆసుపత్రి రాసలీలకు అడ్డాగా మారింది. ఏయిమ్స్‌లో రాసలీలల బాగోతం బయటపడింది. ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చి రోగి బంధువులకు సిబ్బంది అర్థనగ్నంగా కనిపించారు. ఈ దృశ్యాన్ని రోగి బంధువులు వీడియ తీశారు. అనంతరం అందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే ఈ ఘటన మంగళవారం చోటు చేసుకుంది.

Sitaram Yechury: అవయవాలు తీసి, ఎముకలు తొలగించి.. సీతారాం ఏచూరి శరీరాన్ని చివరికి..

Sitaram Yechury: అవయవాలు తీసి, ఎముకలు తొలగించి.. సీతారాం ఏచూరి శరీరాన్ని చివరికి..

సీతారాం ఏచూరి భౌతికకాయాన్ని ఢిల్లీ ఎయిమ్స్‌కు అప్పగించాలని ఆయన కుటుంబ సభ్యులు నిర్ణయించిన విషయం తెలిసిందే. అంత్యక్రియల అనంతరం ఎయిమ్స్‌లోని అనాటమీ విభాగానికి శరీరాన్ని అప్పగించనున్నారు.

Sitaram Yechury: ఢిల్లీ ఎయిమ్స్‌లోనే సీతారాం ఏచూరి భౌతికకాయం

Sitaram Yechury: ఢిల్లీ ఎయిమ్స్‌లోనే సీతారాం ఏచూరి భౌతికకాయం

Telangana: సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి భౌతికకాయం ప్రస్తుతం ఢిల్లీ ఎయిమ్స్‌లోనే ఉంది. ఈరోజు (శుక్రవారం) సాయంత్రం 6 గంటలకు వసంత్‌కుంజ్‌లోని ఆయన నివాసానికి పార్థివదేహాన్ని తరలించనున్నారు. రేపు (శనివారం) ఉదయం 8:00 గంటలకు నివాసం నుంచి సీపీఎం కేంద్ర కార్యాలయానికి ఏచూరి భౌతిక కాయం తరలించనున్నారు.

Sitaram Yechury: నిలకడగా సీతారాం ఏచూరి ఆరోగ్యం

Sitaram Yechury: నిలకడగా సీతారాం ఏచూరి ఆరోగ్యం

శ్వాస సంబంధిత ఇన్ఫెక్షన్‌తో ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆరోగ్యం నిలకడగా ఉందని, చికిత్సకు స్పందిస్తున్నారని ఆ పార్టీ శుక్రవారంనాడు ఒక ప్రకటనలో తెలిపింది.

Rajnath Singh: ఎయిమ్స్ నుంచి రాజ్‌నాథ్ సింగ్ డిశ్చార్జి

Rajnath Singh: ఎయిమ్స్ నుంచి రాజ్‌నాథ్ సింగ్ డిశ్చార్జి

వెన్నునొప్పి కారణంగా ఎయిమ్స్ లో చేరిన కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శనివారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. రెండ్రోజుల క్రితం ఆయన వెన్నునొప్పి కారణంగా ఆసుపత్రిలోని న్యూరోసర్జరీ విభాగంలో చేరారు.

CM Chandrababu: మంగళగిరి ఎయిమ్స్‌ను దేశంలో టాప్-3 స్థానంలో నిలుపుతాం

CM Chandrababu: మంగళగిరి ఎయిమ్స్‌ను దేశంలో టాప్-3 స్థానంలో నిలుపుతాం

మంగళగిరి ఎయిమ్స్‌ను దేశంలో టాప్-3 స్థానంలో ఉంచేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని, రాష్ట్ర ప్రభుత్వం తరపున పూర్తి సహకారం అందిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Nara Chandrababu Naidu) తెలిపారు.

AIIMS: ఆసుపత్రి నుంచి ఎల్ కె అద్వానీ డిశార్జ్

AIIMS: ఆసుపత్రి నుంచి ఎల్ కె అద్వానీ డిశార్జ్

తీవ్ర అనారోగ్యంతో ఎయిమ్స్‌లో చేరిన మాజీ ఉప ప్రధాని, భారతరత్న ఎల్ కె అద్వానీ ఆరోగ్యం నిలకడగా ఉంది. ఈ నేపథ్యంలో ఆయన్ని గురువారం ఎయిమ్స్ నుంచి వైద్యులు డిశార్జ్ చేశారు. ఆయన ఆరోగ్యంపై ప్రత్యేక వైద్య బృందం క్షుణ్ణంగా పరీక్షలు నిర్వహించి.. నివేదికలను పరిశీలించింది. అనంతరం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని సదరు వైద్య బృందం స్పష్టం చేశారు.

Video Viral: ఆసుపత్రి ఎమర్జెన్సీ వార్డులోకి దూసుకెళ్లిన పోలీస్ వ్యాన్

Video Viral: ఆసుపత్రి ఎమర్జెన్సీ వార్డులోకి దూసుకెళ్లిన పోలీస్ వ్యాన్

ఆసుపత్రి ఎమర్జెన్సీ వార్డులోకి పోలీస్ వాహనం దూసుకెళ్లింది. ఆసుపత్రిలో ఉన్న నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన ఉత్తరాఖండ్‌ రిషికేష్‌‌లోని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో చోటు చేసుకుంది.

Viral Video: ఎమర్జెన్సీ వార్డులోకి పోలీసు వెహికల్.. అసలు విషయం తెలిస్తే మైండ్ బ్లాంక్..

Viral Video: ఎమర్జెన్సీ వార్డులోకి పోలీసు వెహికల్.. అసలు విషయం తెలిస్తే మైండ్ బ్లాంక్..

ఉత్తరాఖండ్‌లోని రిషికేశ్‌లో జరిగిన ఓ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ నిందితుడిని అరెస్ట్ చేసేందుకు ఆసుపత్రిలోని ఎమర్జెనీ వార్డులోకి నేరుగా పోలీస్ వాహనం వెళ్లడం వైరల్ అవుతోంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి