• Home » AI Technology

AI Technology

Google: గూగుల్ LUMIERE AI కొత్త టూల్..సెకన్లలో వీడియోలు రెడీ!

Google: గూగుల్ LUMIERE AI కొత్త టూల్..సెకన్లలో వీడియోలు రెడీ!

టెక్నాలజీ రోజురోజుకు మరింత అభివృద్ధి చెందుతోంది. ఈ నేపథ్యంలోనే గూగుల్ తన కొత్త AI మోడల్‌ LUMIEREను పరిచయం చేసింది. దీని ద్వారా వీడియోలను సెకన్లలో రూపొందించుకోవచ్చని సంస్థ ప్రతినిధులు తెలిపారు.

AI Technology: మృతదేహం కళ్లు తెరిపించిన ఏఐ.. చివరకు నేరస్థులు ఎలా దొరికిపోయారంటే..

AI Technology: మృతదేహం కళ్లు తెరిపించిన ఏఐ.. చివరకు నేరస్థులు ఎలా దొరికిపోయారంటే..

ప్రస్తుత టెక్నాలజీ యుగంలో పెద్ద పెద్ద సమస్యలను సైతం ఈజీగా పరిష్కరించే వెసులుబాటు వచ్చింది. ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకుని కొందరు మంచి మంచి పనులు చేస్తుంటే.. మరికొందరు...

Software Engineers: 5 లక్షల మంది సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు స్పెషల్ ట్రైనింగ్..ఇందుకేనా!

Software Engineers: 5 లక్షల మంది సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు స్పెషల్ ట్రైనింగ్..ఇందుకేనా!

దేశంలో అతిపెద్ద సాఫ్ట్‌వేర్ కంపెనీ అయిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) సంస్థ ఉద్యోగుల(software Engineers) విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. దాదాపు సంస్థలో పనిచేస్తున్న అందరు 5 లక్షల మంది ఉద్యోగులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)లో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపింది.

AI: కృత్రిమ మేధతో ఉద్యోగాలు ఊడతాయి.. ఐఎంఎఫ్ చీఫ్ ఆందోళన

AI: కృత్రిమ మేధతో ఉద్యోగాలు ఊడతాయి.. ఐఎంఎఫ్ చీఫ్ ఆందోళన

ఏఐ(AI)తో ఉద్యోగాలకు పొంచిఉన్న ముప్పుపై ఐఎంఎఫ్(IMF) చీఫ్ తాజా హెచ్చరిక ఆందోళన కలిగిస్తోంది. కృత్రిమ మేధతో దాదాపు 40 శాతం ఉద్యోగాల్లో కోత పడబోతున్నట్లు ఆమె హెచ్చరించారు. అయితే ఏఐ వల్ల ఉద్యోగాలకు ముప్పు ఏర్పడినా.. ఉత్పాదక స్థాయిని పెంచుతుందని తెలిపారు.

Akash Ambani: ఏఐలో జియో మార్క్.. భారత్ జీపీటీని అభివృద్ధి చేస్తున్న ఐఐటీ బాంబే

Akash Ambani: ఏఐలో జియో మార్క్.. భారత్ జీపీటీని అభివృద్ధి చేస్తున్న ఐఐటీ బాంబే

భారత్ జీపీటీ(Barath GPT) టెక్నాలజీ కోసం పని చేస్తున్నట్లు రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ ఛైర్మన్ ఆకాష్ అంబానీ(Akash Ambani) ప్రకటించారు. ఆయన గురువారం మాట్లాడుతూ.. ఐఐటీ బాంబే, రిలయన్స్ జియో పరస్పర సహకారంతో భారత్ జీపీటీ టెక్నాలజీని అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.

Viral Photo: మాజీ ప్రియురాలు చేసిన పనికి ఖంగుతిన్న ప్రియుడు.. ఒకే ఒక్క టెక్నిక్‌తో ఎలా రివేంజ్ తీర్చుకుందంటే..

Viral Photo: మాజీ ప్రియురాలు చేసిన పనికి ఖంగుతిన్న ప్రియుడు.. ఒకే ఒక్క టెక్నిక్‌తో ఎలా రివేంజ్ తీర్చుకుందంటే..

ప్రేమికులు కలిసి ఉన్నంత వరకూ ఒకరికోసం ఇంకొకరు అన్నట్లుగా ఉంటారు. అయితే ఇలాంటి వారిలో చాలా మంది తమ స్వార్థం కోసం పైకి ప్రేమగా నటిస్తుంటారు. అవసరం తీరాక దారుణంగా మోసం చేస్తుంటారు. మరికొందరు...

Indigo Big Update: టికెట్ బుకింగ్ కోసం ఇండిగో ఏఐ చాట్‌బాట్‌ సర్వీస్.. తెలుగులోనూ సేవలు.. అసలు ఇది ఎలా పని చేస్తుందంటే..!

Indigo Big Update: టికెట్ బుకింగ్ కోసం ఇండిగో ఏఐ చాట్‌బాట్‌ సర్వీస్.. తెలుగులోనూ సేవలు.. అసలు ఇది ఎలా పని చేస్తుందంటే..!

Indigo launches AI chatbot 6Eskai: దేశీయ విమానయాన సంస్థ ఇండిగో (Indigo) కస్టమర్లకు తన సేవలను మరింత సులువుగా, శరవేగంగా అందించేందుకు తాజాగా సరికొత్త సర్వీస్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఏఐ చాట్‌బాట్‌ (AI chatbot) సేవలను అందుబాటులోకి తీసుకు వచ్చింది.

Technology: ఇదేం టెక్నాలజీ బాబోయ్.. వాయిస్‌తో ఓ మహిళను ఏమార్చి.. క్షణాల్లోనే రూ.1.40 లక్షలు మటాష్..!

Technology: ఇదేం టెక్నాలజీ బాబోయ్.. వాయిస్‌తో ఓ మహిళను ఏమార్చి.. క్షణాల్లోనే రూ.1.40 లక్షలు మటాష్..!

ప్రస్తుత టెక్నాలజీ యుగంలో జరగని దాన్ని జరిగినట్లు, జరిగినదాన్ని జరగనట్లు మార్చే వెలుసుబాటు వచ్చేసింది. కొన్ని వీడియోలు, ఫోటోలు చూస్తే మన కళ్లను మనమే నమ్మలేని విధంగా ఉంటాయి. ఇలాంటి సౌలభ్యాన్ని సైబర్ నేరగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. మన చుట్టూ ....

OpenAI: నాటకీయ పరిణామాల మధ్య... ఓపెన్ ఏఐ సీఈవోగా తిరిగి వచ్చిన ఆల్ట్ మాన్

OpenAI: నాటకీయ పరిణామాల మధ్య... ఓపెన్ ఏఐ సీఈవోగా తిరిగి వచ్చిన ఆల్ట్ మాన్

ఓపెన్ ఏఐ వ్యవస్థాపకుడు ఆల్ట్ మాన్(Sam Altman) ఎట్టకేలకు ఏఐ కంపెనీకి తిరిగి వస్తున్నట్లు ఇవాళ ప్రకటించారు. అయిదు రోజుల నాటకీయ పరిణామాల తరువాత ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.

ChatGPT: చాట్‌ జీపీటీ సృష్టికర్త ఏఐలో కీలక పరిణామం.. కంపెనీ సీఈఓపై వేటు

ChatGPT: చాట్‌ జీపీటీ సృష్టికర్త ఏఐలో కీలక పరిణామం.. కంపెనీ సీఈఓపై వేటు

చాట్‌జీపీటీ(ChatGPT) సృష్టికర్త ఓపెన్‌ఏఐ(OpenAI) కంపెనీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. కంపెనీ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్‌పై(Sam Altman) వేటుపడింది. శాల్ట్ ఆల్‌మన్‌ను సీఈఓ బాధ్యతల నుంచి తొలగిస్తున్నట్టు ఓపెన్‌ఏఐ కంపెనీ అధికారికంగా ప్రకటించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి