Home » Agriculture
ఈ నెల 26 నుంచి విడతల వారీగా రైతు భరోసా సొమ్ము చెల్లించాలని నిర్ణయించిన ప్రభుత్వం.. ఈ లోపే సాగుభూముల సర్వే చేపట్టేందుకు సన్నద్ధమైంది.
రేషన్ బియ్యం, ఇతర పీడీఎస్ సరుకులను నిల్వ చేసే అద్దె గోదాముల విషయంలో పౌరసరఫరాల సంస్థ నిర్ణయంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
రాష్ట్రంలో రబీ సీజన్ ఆశాజనకంగా సాగుతోంది. గత ఏడాదితో పోల్చితే సాగు చాలా మెరుగ్గా ఉంది.
రాష్ట్రంలోని వ్యవసాయ పంపు సెట్లకు ప్రధానమంత్రి కుసుమ్ పథకం కింద సోలార్ విద్యుత్తు అందించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఎస్వీ అగ్రికల్చర్ కాలేజీ ఫిజియాలజీ విభాగాధిపతి ప్రొఫెసర్ వి. ఉమామహేష్ సస్పెండయ్యారు.
దాదాపు మూడేళ్ల కిందట మూడు వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చి, రైతుల ఆందోళనలతో వెనక్కి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. ఇప్పుడు వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ విషయంలో సంస్కరణలు తీసుకువచ్చింది.
మిర్చి రైతులను నష్టాల ఘాటు ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఎర్ర బంగారం ధరలు నేలచూపులతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ప్రకృతి ఒడిదొడుకులను ఎదుర్కొని పంట సాగు చేస్తే చివరికి నష్టాలే మిగులుతున్నాయని వాపోతున్నారు.
పంటరుణాలు తీసుకున్న కొందరు రైతులు, రుణమాఫీ అవుతుందని ఎదురుచూస్తూనో.. ఆర్థిక సమస్యలతోనో అసలు బ్యాంకులవైపే చూడకపోవడంతో వారిపైనే వడ్డీ భారం రోజు రోజుకు పెరుగుతోంది.
రాష్ట్రంలో భూమిలేని నిరుపేద వ్యవసాయ కూలీలకు ఏడాదికి రూ.12 వేల చొప్పున ఆర్థికసాయం అందించబోతున్నామని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ యూట్యూబ్ చానల్ను ప్రారంభించింది. ‘‘కమిషనర్ సివిల్ సప్లైస్’’ పేరుతో ఈ యూట్యూబ్ చానల్ను అందుబాటులోకి తీసుకొచ్చింది.