• Home » Agriculture

Agriculture

పంటల బీమాపై  ఆసక్తి చూపని రైతులు

పంటల బీమాపై ఆసక్తి చూపని రైతులు

జిల్లాలో ఇప్పటికి సాగైంది 21037 ఎకరాలు. ఇందులో 3569.42 ఎకరాల్లోని పంటకే రైతులు బీమా చేశారు. మిగతా వారు ఎందుకనో ఆసక్తి చూపడం లేదు. ఎల్‌నినో నేపథ్యంలో పంటలు ఎండిపోయినా.. బీమా చేస్తే దీమాగా ఉంటుందని అధికారులు చెబుతున్నా, చూద్దాం లే.. అంటూ సరిపెట్టేస్తున్నారు.

చంద్రబాబు దూరదృష్టితో కుప్పంకు ఇజ్రాయిల్ టెక్నాలజీ: నారా భువనేశ్వరి

చంద్రబాబు దూరదృష్టితో కుప్పంకు ఇజ్రాయిల్ టెక్నాలజీ: నారా భువనేశ్వరి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి చిత్తూరు జిల్లాలోని కుప్పం మండలంలో ఈరోజు పర్యటించి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు: మంత్రి పొన్నం ప్రభాకర్

ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు: మంత్రి పొన్నం ప్రభాకర్

ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయని మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు.

ఎరువు.. బరువు... ఒక్కసారిగా ధరలకు రెక్కలు

ఎరువు.. బరువు... ఒక్కసారిగా ధరలకు రెక్కలు

వికారాబాద్ జిల్లాలో వర్షాలు అంతంత మాత్రంగానే ఉండడంతో ఇప్పటి వరకు సగం మాత్రమే సాగు చేశారు.

పత్తి, మొక్కజొన్నకు ఊపిరి

పత్తి, మొక్కజొన్నకు ఊపిరి

రెండ్రోజులుగా కురుస్తున్న తేలికపాటి జల్లులు పత్తి, మొక్కజొన్నకు ఊపిరి పోశాయి.

గుడ్ న్యూస్.. తెలంగాణలో అదనపు ధాన్యం కొనుగోలుకు కేంద్రం ఆమోదం

గుడ్ న్యూస్.. తెలంగాణలో అదనపు ధాన్యం కొనుగోలుకు కేంద్రం ఆమోదం

తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో రబీ సీజన్‌కు సంబంధించి అదనంగా వడ్ల కొనుగోలు చేసేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

కర్బూజా సాగుతో రూ.10లక్షల ఆదాయం

కర్బూజా సాగుతో రూ.10లక్షల ఆదాయం

అనంతపురం జిల్లా రొద్దం మండలంలోని ఆర్‌.కొట్టాల గ్రామానికి చెందిన రైతు తిరుపాల్‌నాయుడు నాలుగు ఎకరాల్లో కర్భూజా పంటను సాగుచేశాడు.

తమ్మినేని సీతారాం భూ భాగోతాలపై విచారణ చేస్తున్నాం: అచ్చెన్నాయుడు

తమ్మినేని సీతారాం భూ భాగోతాలపై విచారణ చేస్తున్నాం: అచ్చెన్నాయుడు

వైసీపీ నేత తమ్మినేని సీతారాం భూ భాగోతాలు ఇంకా చాలా ఉన్నాయని.. అవన్నీ కూడా విచారణ జరపమని ఆదేశాలిచ్చామని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.

ధాన్యం.. ఆల్‌టైం రికార్డు ధర

ధాన్యం.. ఆల్‌టైం రికార్డు ధర

మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రం వ్యవసాయ మార్కెట్‌ చరిత్రలో ధాన్యానికి క్వింటాకు ఆల్‌టైం రికార్డు ధర నమోదైంది.

పామాయిల్ ధర పెంపునకు మా ప్రభుత్వం కృషి చేస్తోంది: భట్టి విక్రమార్క

పామాయిల్ ధర పెంపునకు మా ప్రభుత్వం కృషి చేస్తోంది: భట్టి విక్రమార్క

పామాయిల్ ధర పెంపునకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. ఖమ్మం జిల్లా వ్యవసాయంపై ఆధారపడిన జిల్లా అని పేర్కొన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి