Home » Agriculture
మహారాష్ట్రకు చెందిన శ్వేతా ఠాక్రే, రైతుల ఆదాయాన్ని పెంచేందుకు "గ్రామ్‌హిత్" సేవలను ప్రారంభించి, పంటలకు సరైన ధర కల్పించారు. ఈ సేవ ద్వారా 35 వేల మందికి పైగా రైతులకు 40 శాతం ఆదాయం పెరిగింది.
జిల్లాలో జూన్ నాల్గవ తేదీ నుంచి వేరుశనగ విత్తనకాయల పంపిణీ చేపట్టనున్నట్లు జిల్లా వ్యవసాయశాఖాధికారి మురళీకృష్ణ తెలిపారు.
రైతుల భూ సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని తెచ్చింది. ఆగస్టు 15లోపు అన్ని జటిలమైన భూ సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి పొంగులేటి తెలిపారు.
సుజలాం.. సుఫలాం.. మలయజ శీతలాం.. సస్యశ్యామలాం మాతరం.. అంటూ ప్రపంచంలోనే ఆహార ధాన్యాల ఉత్పత్తిలో భారత్ దూసుకుపోతోంది.
వ్యవసాయ శాఖలో పదోన్నతుల ప్రక్రియ నిబంధనలకు విరుద్ధంగా జరుగుతోందని సీనియర్ వ్యవసాయ విస్తరణ అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు.
వ్యవసాయశాఖ ఉద్యోగుల బదిలీలకు మార్గదర్శకాలను అధికారులు విడుదల చేశారు. బదిలీల్లో తప్పిదాలు జరిగితే సంబంధిత అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
ఈ యాసంగిలో విస్తీర్ణం పరంగా వివిధ పంటల సాగు రికార్డు స్థాయిలో నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా 79,96,302 ఎకరాల్లో వివిధ పంటలు సాగయ్యాయి.
ఇది భారతదేశ వ్యవసాయ రంగానికి ఒక సువర్ణావకాశం. "ఈ కొత్త రెండు వరి రకాలు రెండవ హరిత విప్లవాన్ని తేవడంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి" భారతదేశాన్ని ప్రపంచానికి ఆహార బుట్టగా మార్చే సత్తా, భారత వ్యవసాయానికి గేమ్-ఛేంజర్..
శుక్రవారం రాజేంద్రనగర్‌లోని ఐఐఆర్‌ఆర్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఐఐఆర్‌ఆర్ చేపడుతున్న వరి పరిశోధనలు, నూతన వంగడాల రూపకల్పనల గురించి వీరు వివరించారు.
పంట వ్యర్థాలను తగలబెట్టడం వల్ల నేల ఆరోగ్యంతోపాటు పంటలపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. వాటిని వినియోగించి బయోగ్యాస్ ఉత్పత్తి చేయడం ద్వారా రైతులకు అదనపు ఆదాయం, ఉపాధి అవకాశాలు కలుగుతాయని అన్నారు.