Home » Agent
పల్నాడు జిల్లా మాచర్లలో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (Pinnelli Ramakrishna Reddy) అరాచకానికి అడ్డూ ఆదుపు ఉండదు! అయితే.. ఈ ఎన్నికల్లో ఓ మహిళ వీరనారిలా ముందుకొచ్చి ఆయనకు ఎదురు నిలిచారు. ఏజెంట్లుగా ఉండేందుకు పురుషులు తటపటాయిస్తున్న చోట ఏజెంట్‌గా కూర్చున్నారు. ఇది సహించలేక వైసీపీ (YSRCP) మూకలు ఆమెపై వేటకొడవళ్లతో దాడిచేసి తీవ్రంగా గాయపరిచారు.
Andhrapradesh: ఏపీలో మరో మూడు రోజుల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఇందుకు కోసం ఈసీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. అలాగే పోలింగ్ ఏజెంట్ల నియామకం విషయంలో ఈసీ కీలక నిర్ణయం తీసుకుంది. సహజంగా పోలింగ్ బూత్‌లలో పోలింగ్ ఏజెంట్లు కీలక పాత్ర పోషిస్తుంటారు. ఓటు వేసేందుకు వచ్చే ఓటర్లను ఏజెంట్లు గుర్తించిన తర్వాతే వారికి ఓటు వేసే హక్కు కల్పిస్తారు పోలింగ్ సిబ్బంది.
అక్కినేని అఖిల్ (Akkineni Akhil) హీరోగా నటిస్తున్న సినిమా ‘ఏజెంట్’ (Agent). టాప్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి (Surender Reddy) తెరకెక్కిస్తున్నారు. స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిస్తున్నారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర (Anil Sunkara) నిర్మిస్తున్నారు.
అఖిల్ అక్కినేని (Akhil Akkineni), స్టైలిష్ మేకర్ సురేందర్ రెడ్డి (Surender Reddy) క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘ఏజెంట్’ (Agent). ఈ సినిమా విడుదలకు సంబంధించి
అక్కినేని అఖిల్ (Akkineni Akhil) హీరోగా నటించిన సినిమా ‘ఏజెంట్’ (Agent). సురేందర్ రెడ్డి (Surender Reddy) దర్శకత్వం వహించారు. స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందించారు. ఈ చిత్రం పాన్ ఇండియాగా తెరకెక్కింది.
దర్శకుడు సురేందర్ రెడ్డి కాలికి గాయం అయింది. (Director Surender Reddy injured on the sets of #Agent film) అఖిల్ అక్కినేని నటిస్తున్న (Akhil Akkineni) సినిమా ‘ఏజెంట్’ షూటింగ్ అవుతుండగా