Home » Afghanistan
టీ20 వరల్డ్‌కప్‌లోని సూపర్-8లో భాగంగా.. భారత జట్టు గురువారం ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో తలపడేందుకు సిద్ధమవుతోంది. బార్బడోస్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌లో..
నేడు టీ20 ప్రపంచకప్ 2024లో భారత జట్టు(team india) ఆఫ్ఘనిస్తాన్(Afghanistan)తో సూపర్ 8 ప్రచారాన్ని ప్రారంభించనుంది. ఈ ప్రపంచకప్‌లో ఆఫ్ఘనిస్తాన్ మూడు మ్యాచుల్లో గెలిచి సూపర్ 8కి చేరుకుంది. ఈ క్రమంలో ఈరోజు బార్బడోస్(Barbados)లోని కెన్సింగ్టన్ ఓవల్ మైదానంలో ఈ మ్యాచ్ జరగనుంది.
టీ20 ప్రపంచకప్ 2024(T20 World Cup 2024)లో 29వ మ్యాచ్‌లో ఆఫ్ఘానిస్తాన్(Afghanistan) జట్టు అదరగొట్టింది. ఏడు వికెట్ల తేడాతో పాపువా న్యూ గినియాను ఓడించి సూపర్ 8 ఛాన్స్ దక్కించుకుంది. ఆ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆఫ్ఘనిస్థాన్(Afghanistan)లో మళ్లీ వరదలు(floods) బీభత్సం సృష్టించాయి. దీంతో పెద్ద ఎత్తున ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది. ఉత్తర ఆఫ్ఘనిస్థాన్‌లో ఇటీవల భారీ వర్షాల(rains) కారణంగా ఘోర్, ఫర్యాబ్ ప్రావిన్స్‌లలో భారీగా వరదలు సంభవించాయి. దీంతో 47 మందికిపైగా మృత్యువాత చెందారు.
భారీ వర్షాలు వరదలతో అఫ్గానిస్తాన్‌లో మరణించిన వారి సంఖ్య 315కి పెరిగిందని అధికార వర్గాలు తెలిపాయి. మరో పదహారు వందల మంది గాయాలపాలైయ్యారని వెల్లడించాయి. దీంతో ఎమర్జెన్సీ ప్రకటించినట్లు పేర్కొన్నాయి.
అఫ్గానిస్థాన్‌లో భారీ వర్షాల కారణంగా వరదలు పోటెత్తాయి. దీంతో 200 మందికి పైగా ప్రజలు మరణించారని ఐక్యరాజ్య సమితి శనివారం వెల్లడించింది. దీంతో ఉన్నతాధికారులు ఎమర్జెన్సీని ప్రకటించారని తెలిపింది.
భారత్‌లో అఫ్గానిస్థాన్ తాత్కాలిక రాయబారిగా పనిచేస్తున్న జాకియా వర్దక్ (58) శనివారం తన పదవికి రాజీనామా చేశారు. గత నెల 25న ముంబై విమానాశ్రయంలో రూ.18.6కోట్ల విలువైన 25కిలోల బంగారాన్ని
హత్య కేసులో దోషులుగా తేలిన ఇద్దరు నిందితులకు తాలిబన్లు బహిరంగ గురువారం మరణ శిక్ష విధించారు.
మహ్మద్ నబీ ప్రపంచ నంబర్ 1 వన్డే ఆల్ రౌండర్ అయ్యాడు. ఐదేళ్ల పాటు షకీబ్ అల్ హసన్ పేరిట ఉన్న రికార్డును కొల్లగొట్టాడు.
ఢిల్లీ నుంచి మాస్కోకు వెళ్తున్న భారత విమానం ఆఫ్ఘనిస్తాన్‌లో కూలిపోయిందని ఆఫ్ఘన్ స్థానిక మీడియా వార్తలను భారత ప్రభుత్వం ఖండించింది. ఆ విమానం భారత్‌కు చెందినది కాదని క్లారిటీ ఇచ్చింది. ‘‘ఆఫ్ఘన్‌లో చోటు చేసుకున్న విమాన ప్రమాదం దురదృష్టకరం. అయితే.. అది భారతీయ షెడ్యూల్డ్ లేదా నాన్-షెడ్యూల్డ్ విమానం గానీ, చార్టర్ ఎయిర్‌క్రాఫ్ట్ కానీ కాదు.