Home » Actress
పాకీజా అలియాస్ వాసుగి. 1990 దశకంలో ఆమె పాత్ర లేకుండా తెలుగు సినిమాలు విడుదల కాలేదు. ఆ పాత్ర వెండి తెర మీద కనిపిస్తేనే నవ్వులు పూసేవి.
Manju Pathrose: ప్రముఖ మలయాళ నటి మంజు పాథ్రోస్ ఒకానొక దశలో తీవ్రమైన ఆర్ధిక కష్టాలు ఎదుర్కొంది. ఆ కష్టాల కారణంగా కిడ్నీ కూడా అమ్మాలనుకుంది. ప్రాణాలు కూడా తీసుకోవాలని అనుకుంది.
సినీ నటి కల్పికా గణేష్‌పై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు మరో కేసు నమోదు చేశారు. ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో అసభ్యకరమైన పదజాలం ఉపయోగించి దూషించిందంటూ కల్పికపై బాధితురాలు కీర్తన ఫిర్యాదు చేశారు.
విచారణ ఎప్పుడు జరిగినా హాజరు కావాలని, సాక్షులను, సాక్ష్యాలను ప్రభావితం చేయరాదని, ఇన్వెస్టిగేషన్‌కు సహకరించాలని, ముందస్తు అనుమతి తీసుకోకుండా దేశం విడిచి వెళ్లరాదని, ఇదే తరహా నేరాలకు మళ్లీ పాల్పడరాదని ప్రత్యేక కోర్టు షరతులు విధించింది.
Actress Dipika Kakar: సీటీ స్కాన్‌లో దారుణమైన విషయం బయటపడింది. దీపిక కకర్ కాలేయంలో ట్యూమర్ ఉన్నట్లు తేలింది. అది కూడా టెన్నిస్ బాల్ సైజులో ఆ ట్యూమర్ ఉన్నట్లు తేలింది. దీంతో ఆమె కుటుంబసభ్యులతో పాటు అభిమానులు కూడా షాక్ అవుతున్నారు.
Actress Neha Malik: తన రూములోకి వెళ్లి కప్ బోర్డు చెక్ చేసింది. అక్కడ ఉండాల్సిన కొన్ని నగలు కనిపించలేదు. ఇంట్లో మొత్తం వెతికి చూసింది. కానీ, ఎక్కడా ఆ నగలు కనిపించలేదు. ఈ నేపథ్యంలోనే ఆదివారం ఆమె అంబోలీ పోలీసులను ఆశ్రయించింది.
ఈ కేసులో ప్రధాన నిందితురాలైన రన్యా రావు హవాలా లావాదేవీలకు జైన్ సహకరించినట్టు డీఆర్ఐ చెబుతోంది. రన్యారావు గత జనవరి, ఫిబ్రవరిలో హవాలా మార్గంలో రూ.11 కోట్లు, రూ.11.25 చొప్పున దుబాయ్‌కి ట్రాన్స్‌ఫర్ చేసిందని డీఆర్ఐ ఆరోపిస్తోంది.
మార్చి 3న బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో రన్యారావు 12.56 కోట్లు విలువచేసే బంగారంతో పట్టుబడింది. ఆ తర్వాత ఆమె నివాసంపై జరిపిన దాడుల్లో 2.06 కోట్లు విడుదల చేసే నగలు, 2.06 కోట్ల నగదు పట్టుబడింది.
Attack On Bollywood Actress: హైదరాబాద్‌లో బాలీవుడ్ నటికి ఊహించని ఘటన ఎదురైంది. షాప్ ఓపెనింగ్‌కు వచ్చిన ఆమె పట్ల కొందరు వ్యక్తులు ప్రవర్తించిన తీరు సంచలనంగా మారింది.
దోషులను శిక్షించాల్సిందేనని, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి అయినంత మాత్రాన ఆయనను సమర్ధిస్తారా? అని సీనియర్ ఐపీఎస్ అధికారి, రన్యరావు సవతి తండ్రి రామచంద్రరావును పరోక్షంగా ఉద్దేశించి బసంగౌడ్ పాటిల్ యత్నాల్ ప్రశ్నించారు.