Home » ABN Andhrajyothy Effect
2023 వన్డే ప్రపంచకప్‌కు ముందు టీమిండియాను గాయాలు ఇంకా కలవరపెడుతున్నాయి. ప్రపంచకప్‌కు మరో నెల రోజులు కూడా లేదు.
ఆసియా కప్ సూపర్ 4లో భాగంగా అతిథ్య జట్టు శ్రీలంకతో మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది.
భారత్ vs పాకిస్థాన్ మ్యాచ్‌ను వరుణుడు వదలడం లేదు. ఆసియా కప్ సూపర్ 4లో భాగంగా రెండు జట్ల మధ్య ఆదివారమే పూర్తవ్వాల్సిన మ్యాచ్‌ను వరుణుడు అడ్డుకున్న సంగతి తెలిసిందే.
ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో దారుణం చోటు చేసుకుంది. సుప్రీం కోర్టు న్యాయవాదిని ఆమె భర్తనే దారుణంగా చంపేశాడు. అనంతరం ఆమె మృతదేహాన్ని బాత్‌రూంలో దాచిపెట్టాడు. తాను స్టోర్ రూంలో దాక్కున్నాడు.
శివసేన(యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ థాకరే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో గల రామమందిరం ప్రారంభోత్సవం సందర్భంగా గోద్రా తరహా అల్లర్లు జరగొచ్చని ఆరోపించారు.
తమిళనాడులోని తిరుపత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆగి ఉన్న మినీ బస్సును వేగంగా వచ్చిన లారీ వెనుక నుంచి ఢీ కొనడంతో ఏడుగురు మహిళలు చనిపోయారు.
భారీ వర్షాల కారణంగా నేడు ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని అన్ని పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ఈ మేరకు లక్నో జిల్లా మేజిస్ట్రేట్ సూర్య పాల్ గంగ్వార్ పత్రికా ప్రకటన విడుదల చేశారు.
దేశ రాజధాని ఢిల్లీలో గల హైదరాబాద్ హౌస్‌లో నేడు ప్రధాని నరేంద్ర మోదీ, సౌదీ అరేబియా క్రౌన్, యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ అల్ సౌద్ సమావేశం కానున్నారు.
ఆసియా కప్ 2023లో భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌లను వరుణుడు వెంటాడుతున్నాడు. ఇప్పటికే లీగ్ దశలో రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దైన సంగతి తెలిసిందే.
అనుకున్నదే జరిగింది. ఆసియా కప్ సూపర్ 4లో భాగంగా భారత్, పాకిస్థాన్ మధ్య జరుగుతున్నమ్యాచ్ వర్షం కారణంగా ఆదివారం రద్దైంది. దీంతో మిగతా మ్యాచ్‌ను రిజర్వ్ డే అయినా సోమవారం నిర్వహించనున్నారు.